నిపుణులు ఇచ్చిన సమాధానాలు

డియర్ సిరి, 5 ఏళ్ళ పాటు ఏడాదికి రూ. 50 వేలు మదుపు చేయడానికి మంచి పధకం చెప్పండి.

Asked by Suresh Kumar on

మీరు తెలిపిన కాల పరిమితి కి రిస్క్ లేని పధకాలు ఎంచుకోవడమే మేలు. కాబట్టి, బ్యాంకు రికరింగ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%