నిపుణులు ఇచ్చిన సమాధానాలు

డియర్ సిరి, నేను యూటీఐ నిఫ్టీ లో సిప్ చేస్తున్నాను. నిఫ్టీ 50 ఇంకా బాగుంటది అంటున్నారు. సలహా ఇవ్వండి.

Asked by Swaroop on

నిఫ్టీ ఇండెక్స్ తో పోలిస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ లో రిస్క్ కాస్త ఎక్కువ. అధిక రిస్క్ ఉన్నప్పుడు ఫండ్ లో నష్టాలు కూడా రావచ్చు. మీ రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఫండ్ పని తీరు బాగుంది.

వీలయితే డైరెక్ట్ ప్లాన్ లోకి ఆ మొత్తాన్ని బదిలీ చేసుకోండి. సిప్ కూడా అందులోనే చేయడం మంచిది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%