నిపుణులు ఇచ్చిన సమాధానాలు

మా మేనల్లుడు మొబైల్ బ్యాకింగ్ లో అనుకోకుండా పిపిఫ్ అకౌంట్ ను ఓపెన్ చేయాలనా రాగానే, అనుకోకుండా యస్ అన్న బటన్ వత్తంగానే అకౌంట్ నుండి రూ 5000 డెబిట్ అయింది. ఏ ఫారం నింపకుండానే ఎలా డెబిట్ అవుతాయి!!! ఇప్పుడు ఆ అకౌంట్ రద్దు చేసుకోవాలంటే, ఏంటి పద్దతి? సలహా ఇవ్వగలరు.

Asked by అత్యం రమేష్ on

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్ ఖాతాను తెరవాలంటే, కచ్చితంగా వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీ బ్యాంకు స్టేట్ మెంట్ ను పరిశీలించి, ఏ పేరుతో మీ డబ్బు డెబిట్ అయ్యిందో తనిఖీ చేసుకోండి. మరింత సహాయం కోసం మీ బ్యాంకు బ్రాంచ్ ని సందర్శించడం మంచిది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%