నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఇటీవలే నాకు పాప పుట్టింది. 50,000 మదుపు చేయగలను. మరియు నెలనెలా 3000 వరుకు మదుపు చేయగలను. రిస్క్ తక్కువ కనీస రాబడి వచ్చే ప్లాన్లు చెప్పండి?

Asked by Ravi Kumar on

మీరు సుకన్య సమృద్ధి యోజన పధకం లో మదుపు చేయడం మేలు. ఇందులో రిస్క్ ఉండదు, మంచి రాబడి కూడా పొందొచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్లలో నష్ట భయం కూడా ఉంటుంది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%