నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, రూ. 6000 నెలకి చిట్ ఫండ్ లో మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి పెరు సూచించండి.

Asked by V.Swamy on

మీరు మదుపు చేసే కాల పరిమితి చెప్పలేదు. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ లో మదుపు చేయవచ్చు. మార్గదర్శి, శ్రీరామ్ లాంటి వాటిలో రిస్క్ తక్కువ. అలాగే, బ్యాంకు రికరింగ్ డిపాజిట్ కూడా పరిశీలించండి. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలించండి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%