నిపుణులు ఇచ్చిన సమాధానాలు

మా నాన్న గారు సీనియర్ సిటిజెన్, వారి వద్ద రూ.7 లక్షల నగదు ఉంది. వడ్డీ వెనక్కి తీసుకునే మంచి పధకం సూచించండి.

Asked by M V Naresh on

మీరు పోస్ట్ ఆఫీస్ వారి సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం పధకం లో పెట్టుబడి చేయవచ్చు. ఇది 5 ఏళ్ళ పధకం, వడ్డీ సుమారుగా 7.40 శాతం. వడ్డీ కూడా క్రమంగా పొందొచ్చు. ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకు లాంటి బ్యాంకుల్లో కూడా ఈ పధకం అందుబాటు లో ఉంది.

ఎల్ఐసి వయా వందన యోజన కూడా పరిశీలించవచ్చు. వడ్డీ ఏడాదికి ఒకసారి పొందే వీలుంటుంది. ఇది 10 ఏళ్ళ పధకం.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%