నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నేను స్థలం కొనడం కోసం 8 లక్షలు వ్యక్తి గత రుణం 5 ఏళ్ళకు తీసుకుందాం అనుకుంటున్నా. ప్రభుత్వ టీచర్ ను, జీతం రూ. 51000. ఇంతకు మునుపు ఎక్కడా అప్పు చేయలేదు. Sbi ఖాతా ఉంది. ఖాతాలో ఎప్పుడూ 50000 నుంచి లక్ష దాకా ఉంటుంది. రుణం లభిస్తుందా?

Asked by చంద్రశేఖర్ on

మీకు ఇతర రకాలుగా డబ్బు సద్దుబాటు కాకపోతే వ్యక్తిగత రుణం ఎంచుకోవచ్చు. అయితే, వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుందని గమనించండి. మీకు రుణం పొందే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్, ఉద్యోగం లాంటి వాటి ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. మీ బ్యాంకు ని సంప్రదించవచ్చు.

దీర్ఘకాల పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ లో సిప్ చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ పని తీరు బాగుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుణ చ‌రిత్ర నివేదిక‌(సీఐఆర్‌) అనేది వ్య‌క్తి రుణ చ‌రిత్ర‌పై ఇచ్చే నివేదిక‌. ఇందులో ఉండే అంశాలు:

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%