నిపుణులు ఇచ్చిన సమాధానాలు

కొత్త ఆదాయ పన్ను విధానం లో 80సి క్రింద మినహాయింపు లేనందువలన, ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటి వాటిల్లో ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమేనా ?.

Asked by Surendra on

కొత్త విధానంలో పన్ను మినహాయింపులు లేనందున, వ్యక్తి తన అవసరానికి అనుగుణంగా మదుపు చేయొచ్చు. అయితే పదవీవిరమణ నిధి కోసం ఎన్పీఎస్ ఒక మంచి పధకం. ఎన్పీఎస్ లో కొంత మొత్తం ఈక్విటీ లలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది గనుక, దీర్ఘకాలంలో మంచి రాబడి ఆశించవచ్చు. ఇందులో కొనసాగించవచ్చు లేదా కొత్తగా మొదలుపెట్టవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%