నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హలో సిరి, నా పాన్ కార్డు మీద పూర్తి పేరు ఉంది. కాని eKYC తో Mutual Funds ఆన్లైన్ లో కొన్నప్పుడు కేవలం నా ఇంటి పేరును మాత్రం చూపిస్తున్నారు. నా పూర్తి పేరు రావడం లేదు. దీంతో నాకు కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని ఎలా సరి చేయాలి? ఆధార్ తో పాన్ లింకు కూడా చేశాను. పాన్, ఆధార్ డేటా రెండూ ఒకటే. ఉదాహరణకు: Ketha SSV Prasadarao అని ఉంటే, eKyc, మ్యూచువల్ ఫండ్ల లో కూడా "Ketha" అని పేరు వచ్చి చిరునామా వస్తుంది. దీంతో చాలా అక్షరాలు నాకు చేరడం లేదు, పరిష్కారం చెప్పండి. ఇప్పటికే ఇలా కొన్న వాటికి పేరు ఎలా నవీకరణ చేయాలి?

Asked by Kumar on

మీ పేరు లేదా ఇతర వివరాలను మార్చుకోవడానికి మీరు ఎంచుకున్న ఏఎమ్సి(AMC) ని సంప్రదించి వారికి కేవైసి ఫారం తో పాటు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలను అందించండి. వారు మీకు సహాయ పడతారు. మీరు మ్యూచువల్ ఫండ్ ఆర్టీఏ లు అయిన మై క్యామ్స్, కార్వీ లాంటి వాళ్ళని కూడా సంప్రదించవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%