నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఇప్పుడు భారతదేశం లో ఉన్న ఆర్ధిక మందగమనం కారణంగా కొంచెం ఊతం ఇవ్వడానికి RBI వారు బాగా వడ్డీ రేట్లు తగ్గించారు. ప్రస్తుతం SBI వారు హోమ్ లోన్ ను 7.9% మీద ఇస్తున్నారు. ఇంతకన్నా తక్కువగా చరిత్రలో బాగా తక్కువగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం కూడా GDP ని పెంచనీకి అనేక చర్యలు తీసుకుంటుంది. మరి అవి కదిరి మళ్ళీ గాడిలో పడితే వడ్డీ రేట్లు పెరుగుతాయి కదా. మరి అలాంటప్పుడు ఫ్లోటింగ్ లో తీసుకుంటే ఇబ్బందే కదా.

Asked by కైపు ఆదినారాయణ రెడ్డి on

అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లు 0% కి దగ్గరలో కూడా ఉన్నాయి. రాబోయే 10 ఏళ్లలో మన దేశాభి వృద్ధి ప్రకారం వడ్డీ రేట్లు తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. కాబట్టి, ఫిక్సిడ్ రేట్ తీసుకోవడం వల్ల లాభం లేకపోవచ్చు. బ్యాంకులు వడ్డీ రేటు పెరిగినప్పుడు మీకు కొత్త రేటు వర్తిస్తుంది, తగ్గినప్పుడు మాత్రం మీరు కన్వర్షన్ ఫీజ్ చెల్లించాల్సి రావచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%