నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఈనాడు సిరి వారికి ధన్యవాదములు. నేను sbi equity focus fund లో సిప్ చేస్తున్నాను. మై వే యాప్ ద్వారా రూ. 15000 సిప్ చేస్తున్నాను. ఇప్పుడు కరోనా వల్ల మార్కెట్ పడిపోయాయి కాబట్టి సిప్ ఆపేయాలా?

Asked by Pilli karunakar on

మార్కెట్ గమనాన్ని ఎవరూ ఊహించలేరు. మార్కెట్ తగ్గినప్పుడు ఫండ్ ఎన్ఏవీ కూడా పడిపోతుంది. ఇలాంటప్పుడు అధిక యూనిట్ లు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి, సిప్ ఆపడం సరైన పధ్ధతి కాదు. మదుపు చేసే మొదటి కొన్నేళ్లలో వెళ్ళైనాన్ని యూనిట్ లు కొనుగోలు చేయడం మంచిది.

మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ పని తీరు బాగుంది. అయితే, ఇది మల్టీ కాప్ ఫండ్ కాబట్టి ఇందులో కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి, ఫండ్ లో నష్టాలూ రావచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయడం మంచిది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%