నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఎస్బీఐ లో SI సెట్ అప్ అంటే ఏమిటి ? తెలపండి.

Asked by Varaprasad on

మీరు పేర్కొన్నది స్టాండింగ్ ఇంస్ట్రక్షన్స. మీ బ్యాంకు ఖాతా నుంచి నిర్ణీత సమయం లో డబ్బు మరో ఖాతా లేదా బిల్ కోసం వెచ్చించాలనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మీరు వివరాలని అందించవచ్చు. దీని ప్రకారం ప్రతి నెలా లేదా మీరు తెలిపిన తేదీల విధంగా డబ్బు మీ ఖాతా నుంచి వేరొక ఖాతా కి చేర్చవచ్చు. తరచుగా అదే తేదీ లో జరిపే లావాదేవాలకోసం ఇది సులువుగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ బ్యాంకు ని సంప్రదించండి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%