నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, ఒక వ్యక్తికి ఎటువంటి ఆదాయం లేకున్నా, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఫై వడ్డీ నుంచి మినహాయించిన పన్ను కోసం (TDS) ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తే , అతను ప్రభుత్వం అందించే సబ్సిడీలకు అర్హుడేనా ? ప్రభుత్వం అందించే సబ్సిడీలకు ఎటువంటి అర్హతలు ఉండాలి?

Asked by Kollipara sundaraiah on

సాధారణంగా పేద/ బడుగు ప్రజల కోసం ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుంది. అవి స్కీం ని బట్టి అర్హతలను నిర్ణయిస్తారు.
బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఫై వడ్డీ ఆదాయం వంటివి పేద/ బడుగు ప్రజలకు ప్రతి ఏడాది ఉంటాయని హామీ లేదు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%