నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను ఒక కంపెనీ నుంచి వేరొక కంపెనీ కి మారినపుడు కొత్త కంపెనీ వారికి నా UAN ఇచ్చాను. పీ ఎఫ్ ఖాతా నిల్వ ని కూడా బదిలీ అయింది . అయితే పెన్షన్ సొమ్ము బదిలీ అవలేదు. కొత్త పాస్ బుక్ లో పెన్షన్ సొమ్ము ఏమి చూపించడం లేదు. పెన్షన్ సొమ్ము పోయినట్లేనా ? పెన్షన్ సొమ్ము ఎలా పొందగలను?

Asked by keswa on

ఉద్యోగి తన వాటా కింద చెల్లించే 12శాతం, సంస్థ చెల్లించే 12 శాతం లో 3.67 శాతం మాత్రమే భవిష్య నిధి లో జమ అవుతాయి. సంస్థ చెల్లించే 12 శాతం లో మిగిలిన 8. 33 శాతం పెన్షన్ ఖాతాకు మళ్లిస్తారు. ఈ పెన్షన్ సొమ్ము ఈ పీ ఎఫ్ ఓ దగ్గర ఉంటాయి.
ఉద్యోగికి 58 ఏళ్ల వయసుదాటిన తరువాత పెన్షన్ ఖాతాలో ఉన్న నిల్వ ,పని చేసిన సంవత్సరాల , జీతం ఆధారంగా పెన్షన్ చెల్లిస్తారు.

Team siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%