నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, మీరు చెప్పిన విధంగా UTI Nifty Index fund లో 5000 మంత్లీ సిప్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నుండి మరికొంత ఇన్వెస్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను. అయితే, అదే ఫండ్ లో పెట్టుబడి ని పెంచాల లేక UTI Nifty next 50 లో పెట్టుబడి చేయాలా? దయచేసి సలహా ఇవ్వగలరు.

Asked by Santhosh on

మీరు అదే ఫండ్ లో మరింత మదుపు చేయవచ్చు. ఒకవేళ కాస్త రిస్క్ తీసుకుందామనుకుంటే యూ టీ ఐ నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ఎంచుకోవచ్చు. మీ రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మేలు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%