నిపుణులు ఇచ్చిన సమాధానాలు

20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి రూ. 1కోటి రూపాయ‌ల హామీ మొత్తంతో ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకొంటే పాల‌సీ మెచ్యూర్ అయిన తరువాత మ‌న డ‌బ్బు తిరిగి వ‌స్తుందా?

Asked by soundaryavellanki on

ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ వ‌ల్ల ప్ర‌యోజ‌నం, త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ మొత్తాన్ని పొంద‌డం. బీమా తీసుకున్న వ్య‌క్తి ముందుగా మ‌ర‌ణిస్తే హామీ మొత్తం నామినీకి ఇస్తారు. పాల‌సీ కాల‌ప‌రిమితి పూర్తైయ్యే వ‌ర‌కు పాల‌సీదారుడు జీవించి ఉంటే ఏవిధ‌మైన చెల్లింపులు ఉండ‌వు. అయితే కొన్ని ట‌ర్మ్ పాల‌సీలు ప్రీమియంను తిరిగి చెల్లించే విధంగా ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఈ పాల‌సీల‌లో ప్రీమియం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీని ఎంచుకోవ‌డం మంచింది.

team siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%