నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?

హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెన...

హాయ్‌ స‌ర్. నా పేరు అశోక్, 27 ఏళ్లు. ప్ర‌భుత్వ సంస్థ‌లో ప‌ని చేస్తున్నాను. జీతం రూ.40,000. నాకు 15 రోజుల క్రితం పాప ప‌ట్టింది. పాప భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకుంటున్నాను. 1.ఐసీఐసీఐ ప్రొడెన్షియ‌ల్ వాల్యూ డిస్క‌వ‌రీ ఫండ్ (లార్జ్ క్యాప్‌), 2.మిరే అసెట్ ఎమ‌ర్జింగ్ బ్లూచిప్ ఫండ్ (మిడ్ క్యాప్‌), 3.డిఎస్‌పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్‌ ఈ మూడు ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నాను. ఇవి పెట్టుబ‌డుల‌కు అనువైన‌వేనా? లేక‌పోతే ఎందులో మ‌దుపు చేస్తే మంచిదో సూచించ‌గ‌ల‌రు. నా పెట్టుబ‌డుల‌లో 30% లార్జ్ క్యాప్‌, 50% మిడ్ క్యాప్‌, 20% స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో పెట్టాల‌నుకుంటున్నాను. ఈ నిష్ప‌త్తి స‌రైన‌దేనా? ఏమైనా మార్పులు చేసుకోవాలా ?సూచించ‌గ‌ల‌రు. మ‌రో సందేహ‌మేమిటంటే సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కంలో పొదుపు చేయ‌మంటారా. ప్ర‌స్తుతం దీనిపై వ‌డ్డీ వార్షికంగా 8.1% ఉంది. విద్య ద్ర‌వ్యోల్బ‌ణం 8 శాతంగా ఉంది. త‌గిన సూచ‌న‌లు ఇవ్వ‌గ‌ల‌రు.

మీరు ఎంచుకున్న ఫండ్లు మంచివే, అందులో పెట్టుబ‌డులు కొన‌సాగించండి. మీరు లార్జ్ క్యాప్ (60), మిడ్ క్యాప్ (20), స్మాల్/ మైక్రో క్యాప్ (20) కూడా నిష్ప‌త్త...

హలో సార్, ముందుగా మా ఆర్ధిక అవసరాలకు తగ్గట్టు తగిన సలహాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. నా పేరు అవినాష్, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో నెలకు రూ. 50,000 జీతం తీసుకుంటున్నాను. నాకు ఈ మధ్యే ఒక పాప పుట్టింది. నేను ఇప్పటికే మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నాను, సరిపడా టర్మ్ పాలసీ కూడా తీసుకున్నాను. మా పాప కోసం సుకన్య సమృద్ధి యోజన తీసుకోవాలనుకుంటున్నాను. తన భవిష్యత్తుకి ఇది మంచిదేనా? తన ఆరోగ్య అవసరాలకి ఇంకేమైనా తీసుకోవాలా? నా పదవీ విరమణ విషయం లో కూడా సలహా ఇవ్వండి.

సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత వార్షిక వ‌డ్డీ 8.1 శాతంగా ఉంది. ఇది 21 సంవత్సరాల గరిష్ట కాల పరిమితి కలిగిన ఖాతా. ఖాతా తెరిచిన సంవ‌త్స‌రం నుంచి 14 సంవ‌త...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%