సుక‌న్య స‌మృద్ధి

ఆడ‌పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, పెళ్లికి అవ‌స‌ర‌మ‌య్యేలా వారి చిన్న‌ప్ప‌టి నుంచే పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించడమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. సుక‌న్య స‌మృద్ధి ఖాతాల పేరిట తెర‌పైన ఆవిష్కృత‌మై దేశ‌వ్యాప్తంగా ప్రశంస‌లందుకొంటుందీ ప‌థ‌కం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly