Aadhar

ఆధార్‌తో మ్యూచువ‌ల్ ఫండ్ల అనుసంధానం

మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోల‌ను ఆధార్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో వాటి అనుసంధాన విధానాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా సుల‌భంగా అర్థం చేసుకుందాం.

మ్యూచువ‌ల్ ఫండ్ల ఇ-కేవైసీ విధానాన్ని పున‌రుద్ధ‌రించిన‌ సెబీ

సెబీ-రిజిస్ట‌ర్డ్ మ్యూచువ‌ల్ ఫండ్ డిస్ట్రిబ్యూట‌ర్లు, ఇత‌ర మ‌ధ్య‌వ‌ర్తులు కేయూఏ వెబ్‌సైట్ ద్వారా ఆధార్ బేసెడ్ ఇ-కేవైసీ పూర్తి చేయ‌వ‌చ్చు

మీ ఆధార్  ను  పాన్ తో అనుసంధానం చేశారా?

మీ ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేశారా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌, ఆధార్ రికార్డుల్లో ఉన్న వివ‌రాలు స‌రిపోల‌క‌పోవ‌డం కార‌ణంగా చాలామంది ఇప్ప‌టివ‌ర‌కు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోలేక‌పోతున్నారు.

10 నిమిషాల‌లో.. ఈ పాన్‌

రియ‌ల్‌-టైమ్ పాన్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్లాన్ చేస్తుంది

బ్యాంక్ ఖాతా, ఈ-వ్యాలెట్‌, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

బ్యాంక్ ఖాతా, ఈ-వ్యాలెట్‌, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను డీలింక్ చేస్తే, ప్ర‌యోజ‌నాల ప్ర‌త్య‌క్ష బ‌దిలీ(డీబీటీ), రాయితీలను కోల్పోయే అవ‌కాశం ఉంది.

డెడ్‌లైన్ పెంచారు: పాన్ తో ఆధార్ అనుసంధానించుకోండి

డెడ్‌లైన్ పెంచారు: పాన్ తో ఆధార్ అనుసంధానించుకోండి

ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేసేందుకు గ‌డువును 30 జూన్ 2018 దాకా పొడిగించారు. ఈ సంద‌ర్భంగా వాటిని ఆన్‌లైన్‌లో లింక్ చేసే విధానాన్ని తెలుసుకుందాం.

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌, ఎస్ఎంఎస్ ఇంకా నేరుగా బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డికి ముందు కేవైసీ చేస్తున్నారా?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డికి ముందు కేవైసీ చేస్తున్నారా?

అక్ర‌మంగా న‌గ‌దు త‌ర‌లింపును నివారించే చ‌ట్టంలో భాగంగా పెట్టుబ‌డుల‌ న‌గ‌దుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌తను ధ్రువ‌ప‌రిచేందుకుగాను కేవైసీ ఫారంను స‌మ‌ర్పించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు.

ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు ఆధార్ ఆధారిత ఇ-కేవేసీ ఉప‌యోగించ‌ద‌లిస్తే కొన్ని విష‌యాల‌ను గుర్తుంచుకోవ‌డం మంచిది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌నూ ఆధార్‌తో అనుసంధానించాల్సిందిగా కొత్త‌గా నిబంధ‌న‌లు జారీ అయ్యాయి. మ‌రి వాటిని సులువుగా ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ఐఐటీ నుంచి ఐటీ రంగానికి

ఐఐటీ నుంచి ఐటీ రంగానికి

ఇన్ఫోసిస్ సీఈఓగా నంద‌న్ నిలేక‌ని భాద్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోఇన్ఫోసిస్ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నీలేక‌ని గురించి కొన్ని విష‌యాలు ..

వారు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌క్క‌ర్లేదు!

వారు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌క్క‌ర్లేదు!

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే కొంద‌రికి త‌ప్ప‌నిస‌రి కాదు. ఆ జాబితాలో మీరున్నారో లేరో తెలుసుకోండి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%