ఈ కార్డు గురించి మీకు తెలుసా?
కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) కార్డులు అందుబాటులోకి వచ్చాయి
కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) కార్డులు అందుబాటులోకి వచ్చాయి
జూన్ నెలలో బ్యాంకుల రుణాల వృద్ధితో పాటు డిపాజిట్లు మందగించాయి. మరోవైపు ఆహారేతర రుణాలు పెరిగాయి.
ఆర్టీజీఎస్, నెఫ్ట్ రెండు ఎప్పుడు ఉపయోగపడతాయో తెలుసుకుందాం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ నేడు తొలిసారిగా రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.
దేశంలో టాప్ 5 డిజిటల్ పొదుపు ఖాతాలు వివరాలు తెలుసుకుందాం
త్రైమాసిక ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్ల పై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తొమ్మిది యూనియన్ల సంయుక్త సంఘమైన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులు డిసెంబరు 31 తరువాత నుంచి పనిచేయవు.
డిసెంబర్ 11 వెల్లడికానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై ఆధారపడి సూచీలు కదలికలు ఉండనున్నాయి.
నిఫ్టీ 10867-10904 స్థాయిని బ్రేక్ చేసింది. తదుపరి సూచీ 11108 స్థాయిని చేరేందకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం.
డెలాయిట్ వార్షిక బ్యాంకింగ్ మోసాలు నివేదికలో ముఖ్యాంశాలు.
రుణ గ్రహీత అప్పు చెల్లించలేని పక్షంలో ఆ బాధ్యత హామీదారుదే అన్న సంగతి గుర్తుంచుకోవాలి
మడిచమురు ధరలు తగ్గడంతో రూపాయికి కొంత బలం చేకూరడం స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే అంశం.
గత వారం మార్కెట్ సూచీలు లాభాలను తెచ్చాయి. అయితే నిఫ్టీ ప్రారంభించిన ఈ ర్యాలీ కొనసాగుతుందా?
గత కొన్నిరోజులుగా మదుపర్ల మతి పోగొడుతున్న మార్కెట్ల పతనం ఇంకా మిగిలే ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
రూపాయి బలహీనపడటంతో డాలర్ సరికొత్త రికార్డులను నెలకొల్పడం. ముడిచమురు ధరలు నింగిని తాకుతుండటం. వీటి ప్రభావం మార్కెట్ల పై పడుతుందా?
ఆర్థిక సంస్థల రుణాలు/బ్యాంకు రుణాలకు దాఖలు చేసుకునేముందు వాటి గురించి తెలుసుకుందాం
వివిధ దేశాల కరెన్సీలు బలహీనపడటం, అన్నింటికంటే ముఖ్యంగా డాలర్ తో పోలిస్తే రూపాయి జీవిన కాల కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి పరిణామాల ప్రభావం మన మార్కెట్లపై ఏ మేరుకు ఉంటుందనేది చూడాల్సిందే.
వడ్డీరేట్లు పెరగడం ద్వారా అప్పటి వరకూ చెల్లిస్తున్న ఈఎమ్ఐ పెరిగితే దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
రెపో రేటు పెరిగింది.. ఎమ్సీఎల్ఆర్ పెరుగుతుంది
నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్స్(సవరణ) బిల్లు2017 బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. రాజ్యసభ లో ఆమోదం పొందితే బిల్లు చట్టంరూపంలోకి వస్తుంది.
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు నెలకు ఏటీఎంలో ఎన్నిసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు
మీ ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు అనిపిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయాలని ఆర్బీఐ పేర్కొంది.
ఆగస్టు,28 2014న ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ఏ బ్యాంకు శాఖలోనైనా ఈ పథకం కింద ఖాతాను తెరవచ్చు.
ఈ వారం మార్కెట్లు ఏవిధంగా ఉండబోతున్నాయి అనే అంశంపై టెక్నికల్ విశ్లేషణ నివేదిక తెలిపిన కొన్ని విషయాలు
వివిధ బ్యాంకులు అందిస్తున్న గృహ రుణాల చార్జీలు, వడ్డీ రేట్ల గురించి తెలుసా?
బ్యాంకులు అందించే ఉచిత సేవలు ఇక నుంచి ఖరీదు కానున్నాయా! లేదా తెలుసుకుందాం
కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా బ్యాంకులకు అదనంగా చెల్లిస్తున్న ఛార్జీలను అదుపు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న బుల్ పరుగు ఈ వారం కూడా కొనసాగుతుందా? లేదా?
వినియోగదారుల నుంచి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది
ప్రధాన ట్రెండ్ లైన్ బలంగానే ఉండటంతో మార్కెట్లు సానుకూల ధృక్పథంతో ముందుకెళ్లొచ్చా?
తెలుగు రాష్ట్రాలలో ఏటీఎంలలో నగదు కొరతకు కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి
బ్యాంకులు ఎస్ఎంఎస్లకు పరిమితికి మించి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఒక సర్వే పేర్కొంది
టీడీఎస్ భారం పడకుండా చూసుకోమని ఎస్బీఐ డిపాజిట్ దారులకి తెలిపింది
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు
బ్యాంకులు, అవి అందించే ప్రయోజనాల గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం పీఎన్బీ స్కామ్
ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు అంటే ఏంటి? ఈ బిల్లులో ఏముంది తదితర విషయాలు తెలసుకుందాం.
పొదుపు చేయడమే కాదు బ్యాంకుల వడ్డీ రేట్ల లెక్కలు కూడా తెలుసుండాలి.
సెక్టార్ ఫండ్లు అంటే ఏంటి? వాటిలో పెట్టుబడి చేసే కొన్ని ఫండ్ల పేర్లను తెలుసుకుందాం.
ఈటీఎఫ్ లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతుంటాయి. కాబట్టి వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు అంటారు.
బ్యాంకు రుణాలకు సంబంధించిన గ్యారెంటీ(పూచీకత్తు) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంక్ ఖాతాదారులు ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆర్బీఐ కొన్ని చర్యలు చేపట్టింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కార్డు క్లోనింగ్, కార్డు స్కిమ్మింగ్, పాస్‌వర్డ్‌లను, సిమ్ కార్డులను తస్కరించి లావాదేవీలను నిర్వహించడంలాంటివే అధికం
ఆర్థిక సేవలు అందరికీ చేరువయ్యేందుకు ఆధార్ అవసరం ఎంత అనే అంశంపై ఐఎఫ్ఎమ్ఆర్ ఫౌండేషన్ లో పనిచేస్నున్న బిందు ఆనంద్ , మాళవిక రాఘవన్ చర్చ జరిపి వారి అభిప్రాయాలను వెల్లడించారు.
జీఎస్టీతో ఆర్థిక సేవలు ప్రియం కానున్నాయి. సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుందాం.
గతేడాది చివరి త్రైమాసికంలో విజయా బ్యాంకు నికర లాభం మూడు రెట్లు పెరిగింది.
పంజాబ్ & సింద్ బ్యాంకు బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1000 కోట్లను సమీకరించనుంది.
బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించేందుకు యాక్సిస్ బ్యాంకు ప్రణాళికా సిద్ధం చేసింది.
మొండిబకాయిల పరిష్కారానికి కమీటీలను ఏర్పాటు చేసిందని జైట్లీ పేర్కొన్నారు.
కరూర్ వైశ్యా బ్యాంకు యూపీఐ అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ అనుబంద సంస్థల్లో వాటాను విక్రయించనుంది.
విజయా బ్యాంకు మూడవ త్రైమాసికంలో నాలుగు రెట్ల లాభాన్ని కనబరిచింది.
సమాజంలో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో సూక్ష్మ రుణ సంస్థల ప్రాముఖ్యత ఏ విధంగా తెలుసుకుందాం!
మీ ఆర్థిక వివరాలను ఇక్కడ పొందుపరుచుకోండి.
Subscribe now to receive latest news and updates in your inboc
By signing up, you agree to Terms of Service and Privacy Policy.
Enter the email address associated with your account, and we'll email you a link to reset your password.
సమాధానం: 10 ఏళ్లు
పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు కనీస వయసు 10 ఏళ్లు. మైనర్లకు కూడా పోస్టాపీసు పొదుపు ఖాతా ప్రారంభించవచ్చు.
సమాధానం: పైవన్నీ
రుణ చరిత్ర నివేదికలో వ్యక్తి క్రెడిట్స్కోర్, వ్యక్తిగత,చిరునామా సమాచారం, ఉద్యోగ సమాచారం, రుణ విచారణ వంటి వివరాలన్నీ ఉంటాయి.
సమాధానం: 5 ఏళ్లు
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ 5 ఏళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్
సమాధానం: డీమ్యాట్ ఖాతా
సర్టిఫికెట్ రూపంలో ఉండే షేర్లను డీమెటీరియలైజ్(ఎలక్ట్రానిక్ రూపంలోకి) చేసుకునేందుకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
సమాధానం: మ్యూచువల్ ఫండ్లు
వీటిలో పెట్టుబడి చేయడం ద్వారా పరోక్షంగా షేర్లలో మదుపుచేసినట్టవుతుంది. ఈ ప్రక్రియ ఫండ్ మేనేజర్ల ఆధ్యర్యంలో జరుగుతుంది.
మీరు ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇచ్చారు.