బ్యాంకులు

బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా క‌వ‌రేజీ పెరిగే అవ‌కాశం

ప్ర‌స్తుతం 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్' బ్యాంక్ డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల బీమా క‌వరేజీ అందిస్తోంది

బ్యాంకులందించే ఇత‌ర‌త్రా సేవ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, రుణాల విత‌ర‌ణ కాకుండా బ్యాంకులు అనేక ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తుంటుంది. వాటి గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.

బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ స్కోరు లేక‌పోయినా/త‌క్కువ‌గా ఉన్నా రుణాల‌ను మంజూరు చేస్తాయి. అయితే అధిక వ‌డ్డీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంటుంది.

ఇప్ప‌టీకీ పాత చెక్కుబుక్‌నే వాడుతున్నారా? అయితే జన‌వ‌రి 1 నుంచి మీ చెక్కులు చెల్ల‌క‌పోవ‌చ్చు.

చెక్కుల ద్వారా జ‌రిగే మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు, చెక్కు క్లియ‌రింగ్ కాలాన్ని త‌గ్గించేందుకు వీలుగా ‘సీటీఎస్‌-2010’ చెక్కులను ప్రవేశపెట్టారు.

సగటు నిల్వ... సంగతేమిటి?

సగటు నిల్వ... సంగతేమిటి?

అసలు బ్యాంకులు ఈ నిల్వలను ఎలా గణిస్తాయి.. అపరాధ రుసుము భారం పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

మీ బ్యాంకు ఖాతా...నామినీ ఎవరు?

మీ బ్యాంకు ఖాతా...నామినీ ఎవరు?

బ్యాంకు ఖాతా లో నామినీ ఎవరినీ నియమించకపోవడం తో వస్తున్నా ఇలాంటి చిక్కులను తొలగించడానికి భారత ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టం 1983 కు కొన్ని మార్పులు చేసింది

ఏటీఎమ్‌లో డ‌బ్బులు పోయాయా... మ‌ళ్లీ రావా?

ఏటీఎమ్‌లో డ‌బ్బులు పోయాయా... మ‌ళ్లీ రావా?

ఏటీఎమ్‌లో డ‌బ్బులు డ్రా చేసేట‌ప్పుడు అకౌంట్‌లో డెబిట్ అయిన‌ట్టు చూపిస్తుంది. కానీ, చేతికి సొమ్ము అంద‌దు. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే ఎవ‌రికి ఫిర్యాదుచేయాలో తెలుసుకుందాం.

రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న‌వారు కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ వాయిదాల‌ను తీర్చ‌లేక‌పోవ‌చ్చు. ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల్లో కొంత కాలానికి చెల్లింపుల‌ను వాయిదా వేసుకునే అవ‌కాశాలు లేవా? మార్గాలున్నాయోమో చూద్దాం...

ఆధార్ తో అనుసంధానం చేశారా?

ఆధార్ తో అనుసంధానం చేశారా?

ఆధార్ తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. జూన్ 1 త‌రువాత ఖాతా తెరిచేవారు ఆధార్ అనుసంధానం చేసేందుకు 6 నెల‌ల గ‌డువు ఉంటుంది. అంత‌కు ముందు ఖాతాలు తెర‌చిన‌వారు ఆధార్ డిసెంబ‌రు31, 2017 లోగా పూర్తిచేయాలి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%