బ‌డ్జెట్‌

బ‌డ్జెట్‌తో ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌

బ‌డ్జెట్‌తో ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌

బ‌డ్జెట్ వేసుకుంటే దేనికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నామో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అప్పుడు అన‌వ‌స‌ర‌ ఖ‌ర్చుల‌ను నియంత్రించుకునే అవ‌కాశం ఉంటుంది

బ‌డ్జెట్ ప్ర‌కారం ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి? ప్రియ‌మ‌య్యేవి ఏవి?

వాహ‌నాల విడిభాగాల ధ‌ర‌లు పెర‌గ‌నుండ‌గా, ఎల‌క్ర్టిక్ వాహ‌నాల విడిభాగాల ధ‌ర‌లు మాత్రం త‌గ్గ‌నున్నాయి.

బ‌డ్జెట్ 2019 విశేషాలు

లోక్‌సభలో ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టారు

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ప్ర‌తీ ఏటా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు రోజు భార‌త దేశ ఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నివేదిస్తారు.

బ‌డ్జెట్ 2019

కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నతాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌..

ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి రెట్టింపు కానుందా?

రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారికి పూర్తి మిన‌హాయింపు, రూ.5 నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య ఆదాయం ఉన్న‌వారికి 10 శాతం ప‌న్ను విధించాల‌ని కేంద్రానికి సీఐఐ సూచించింది.

ఆర్థిక స‌ర్వే అంటే...

ఆర్థిక స‌ర్వే అంటే...

ప్ర‌భుత్వ విధానాలు, ఆర్థిక స్థితిగ‌తుల‌ను తెలిపే ఆర్థిక స‌ర్వే నేడు వెల్ల‌డికానుంది.

మ‌న బ‌డ్జెట్ - మ‌న నిధులు

మ‌న బ‌డ్జెట్ - మ‌న నిధులు

బ‌డ్జెట్ అంటే దేశ ప్ర‌జ‌ల అభివృద్ధికి ఖ‌ర్చుచేయ‌నున్న నిధులకు సంబంధించిన‌ గ‌ణాంకాలు. ఈ నివేదిక‌ను అర్థం చేసుకోవ‌డం ద్వారా దేశ ఆర్ధిక స్థితి గ‌తుల‌పై కొంత అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. బ‌డ్జెట్ అర్థం చేసుకునేందుకు ఆర్థిక శాస్త్రం అవ‌పోస‌న ప‌ట్ట‌న‌వ‌స‌రం లేదు. అర్థం కానంత క‌ఠిన‌మైన‌వి కాదు . కొన్ని ప‌దాల‌కు అర్థం తెలుసుకుంటే బ‌డ్జెట్ ప్ర‌సంగం సుల‌భంగా అర్థంచేసుకోవ‌చ్చు.

బ‌డ్జెట్ అర్థంకావాలంటే...

బ‌డ్జెట్ అర్థంకావాలంటే...

బ‌డ్జెట్ నివేదిక‌ లో కొన్ని కీల‌క ప‌దాల గురించి తెలుసుకోవ‌డం ద్వారా అవ‌గాహ‌న సులభం అవుతుంది.ఆ ప‌దాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప‌న్ను చెల్లింపుదారుల ఈ అయిదు కోరిక‌లు నెర‌వేరేనా?

బ‌డ్జెట్ సెష‌న్ ఫిబ్ర‌వ‌రి 1నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌భుత్వం భారీగా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగించాల‌నుకుంటోంది. ఇన్‌క‌మ్ ట్యాక్స్ చ‌ట్టంలో కొన్ని మార్పులు చేయాల‌నుకుంటోంది. కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డుకు ఈ మేర‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

అందుబాటు ధ‌ర‌లో ఇళ్లు... స‌రికొత్త ట్రెండ్‌

అందుబాటు ధ‌ర‌లో ఇళ్లు... స‌రికొత్త ట్రెండ్‌

అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల నిర్మాణానికి ప‌లు సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. ప్ర‌భుత్వం కూడా ప్రోత్సాహాకాలు అందిస్తోంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి ఆస‌క్తి ఇటు వైపు మ‌ళ్లింది. ఈ నేప‌థ్యంలో దీనిపై క‌థ‌నం...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%