ముడిచ‌మురు

దిద్దుబాటు ముగిసిందా?

దిద్దుబాటు ముగిసిందా?

ఏదైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు చేసిన మొత్తం పెట్టుబ‌డులుగా మారి వ్యాపార‌కార్య‌క‌లాపాలు పెరిగిన‌పుడు వృద్ధిరేటు బావుంటుంది.

ఆర్‌బీఐ రంగంలో దిగాల్సిందేనా!

ఇదే రీతిలో రూపాయి ప‌త‌నం కొన‌సాగితే వ‌డ్డీరేట్లు మ‌రోసారి పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

చమురు మంట...ఏంటీ తంట!

ప్రజల నిస్సహాయతను అలుసుగా తీసుకున్న చమురు సంస్థలు ఎప్పటికప్పుడు ధరల కొరడ ఝుళిపిస్తునే ఉంటున్నాయి

ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల రిక‌వ‌రీ

అమెరికా ఇంధ‌న నిల్వ‌లు త‌గ్గాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఎమ్‌సీఎక్స్‌లో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి.

రిఫైన‌రీల‌కు క‌లిసొచ్చిన నాలుగో త్రైమాసికం.

రిఫైన‌రీ వ్యాపారంలో లాభాలు ప్ర‌ధానంగా బ్యారెల్ ముడిచ‌మురు నుంచి చివ‌రి ఉత్ప‌త్తి ఎంత మేర‌కు పొంద‌గ‌లుగుతున్నార‌నే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది . దీన్నే గ్రాస్ రిఫైన‌రీ మార్జిన్(జీఆర్ఎమ్) అంటారు.

పెరిగిన ముడి చ‌మురు ఫ్యూచ‌ర్లు..

ఒపెక్ స‌హ ప్ర‌ధాన చ‌మురు ఉత్ప‌త్తి దేశాలు ఉత్ప‌త్తిలో కోత విధింపును మార్చి, 2018 వ‌ర‌కు పొడిగించ‌డంతో చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు పెరిగాయి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%