EPFO

ఈపీఎఫ్ఓ ఫండ్ మేనేజ‌ర్లుగా మూడు సంస్థ‌ల‌ను నియ‌మించుకునే అవ‌కాశం

ఈపీఎఫ్ఓ ఎస్‌బీఐ ఎమ్ఎఫ్‌, హెచ్ఎస్‌బీసీ ఏఎమ్‌సీ, యూటీఐ ఏఎమ్‌సీ ల‌ను ఫండ్ మేనేజ‌ర్లుగా నియ‌మించుకునేందుకు అవ‌కాశం ఉంది.

పీపీఎఫ్ vs వీపీఎఫ్ - ఏది మేలు?

పీపీఎఫ్ vs వీపీఎఫ్ - ఏది మేలు?

వీపీఎఫ్ వ‌డ్డీ రేట్లు ఈపీఎఫ్‌కి స‌మానంగా ఉంటాయి. ఈపీఎఫ్ ప్ర‌తి నెల మీ వేత‌నం నుంచి ఈపీఎఫ్ఓతో జ‌మ చేయాల్సి ఉంటుంది.

విదేశాల్లో ఉద్యోగం వచ్చిందా? మరి పీఎఫ్ ఖాతా సంగతేంటి?

విదేశాల్లో ఉద్యోగం వచ్చిందా? మరి పీఎఫ్ ఖాతా సంగతేంటి?

ఒకవేళ మీరు విదేశాల్లో స్థిరపడినట్లయితే, ఏ వయస్సులోనైనా పీఎఫ్ ఉపసంహరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెంటనే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు

పీపీఎఫ్ కంటే వీపీఎఫ్ ఎందుకు మేలు?

రాబ‌డి ప‌రంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్) కంటే స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్‌) మెరుగైన పెట్టుబడి ఎంపిక గా చెప్పాలి.

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

ప్ర‌జా భ‌విష్య‌నిధి, ఆదాయ‌పు ప‌న్ను రాయితీనిచ్చే ఒక పెట్టుబ‌డి మార్గం.

ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్ గురించి పూర్తిగా తెలుసుకోండి

బకాయిలను ఉపసంహరించుకున్న సభ్యుడు పెన్షన్ ప్రయోజనాలను పొందటానికి ఉద్యోగుల పెన్షన్ పథకం, 1995 కింద తన సభ్యత్వాన్ని కొనసాగించవచ్చు

పీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోండి

పీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోండి

సాధారణంగా చాలా మంది ఉద్యోగం మారినప్పుడు కొత్త పీఎఫ్‌ ఖాతాను తెరిచేందుకే మొగ్గుచూపిస్తారు. దీని వల్ల పాత ఖాతాలోని సొమ్ము అలాగే ఉండి పోతుంటుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%