Eenadu.net

పెట్రోలు వినియోగాన్ని 10 లీట‌ర్ల వ‌ర‌కు త‌గ్గించు కోవడం ఎలా?

ఒక సమ‌గ్ర అధ్య‌య‌నం ద్వారా చాలా మంది ప్ర‌జ‌లు త‌మ కారు పెట్రోలు వినియోగాన్ని త‌గ్గించ‌డమే కాక గాలి కాలుష్యం త‌గ్గించండంలో త‌మ వంతు పాత్ర నిర్వ‌హించ‌డానికి ముంద‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తుంది.

4జీ యులిప్స్ గురించి తెలుసా?

ఎక్కువ రాబ‌డిని ఆశిస్తూ, త‌క్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబ‌డులు ప్రారంభించేవారికి 4జీ యులిప్స్ స‌రైన‌వి.

ఉపాధి కోల్పోయిన వారికి చేయుత నందించే అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌

కార్మికుడు త‌న‌ ఉపాది కోల్పోతే వేరొక కొత్త ఉపాదిని పొందేవ‌ర‌కు అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌ ద్వారా కార్మికుని అక్కౌంట్‌లో నేరుగా క్యాష్‌ను పంపిస్తారు.

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంపు

తాజా పెంపుతో ట‌ర్మ్‌ డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7శాతం వడ్డీరేటు ఉండనుంది.

ఓవ‌ర్ డ్రాఫ్ట్‌కు, వ్య‌క్తి గ‌త రుణాల‌కు మ‌ధ్య తేడా ఏంటీ?

ఓవ‌ర్ డ్రాఫ్ట్ ప్ర‌యోజ‌నాల‌తో కూడిన సేవింగ్ ఖాతా క‌లిగిన వ్య‌క్తి, ఆ ఖాతా జీరో బ్యాల‌న్స్ స్థితికి చేరుకున్న త‌రువాత కూడా కొంత ప‌రిమితి వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

రుణం వ‌ద్దు.. పొదుపు చేసుకోండి

ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో పొదుపు చేసుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో వ్య‌క్తిగ‌త రుణం తీసుకునే అవ‌స‌రం ఉండ‌దు.

ఎన్‌పీఎస్‌లో త‌గ్గిన ఈక్విటీ ప‌రిమితి

కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాల‌, ప్రేవేట్ రంగం, ఎన్‌పిఎస్ లైట్‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న వంటి అన్ని ఎన్‌పీఎస్ స్కీముల‌కు పిఎఫ్ఆర్‌డిఎ మార్గ‌ద‌ర్శ‌కాలు

పండ‌గ‌ల సీజ‌న్‌లో ఆఫ‌ర్ల‌ వ‌ల‌

పండ‌గ సీజ‌న్‌లో డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌కు ఆక‌ర్షితులై అవ‌స‌రం లేని వ‌స్తువుల‌పై అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది

వ‌డ్డీ రేట్లు పెరుగుతున్నాయ్.. ఇప్పుడేం చేయాలి?

గ‌త కొన్ని త్రైమాసికాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతుండ‌టం మ‌నం గ‌మ‌నిస్తున్నాం. మ‌రి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ఇది స‌రైన స‌మ‌యమా లేదా మ‌రింత కాలం వేచి చూడాలా తెలుసుకుందాం

ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్లు

ఈటీఎఫ్ కూడా బెంచ్ మార్కును అనుసరిస్తూ, బెంచ్ మార్క్ లోని అన్ని లేదా కొన్ని స్టాక్ లలో పెట్టుబడి పెడుతుంది

భారీ న‌ష్టాల‌తో ప్రారంభం

దేశీయ మార్కెట్లు సోమ‌వారం భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సూచీలు తిరిగి కీల‌క స్థాయుల‌ను కోల్పోయాయి.

'ఏటీఎం' తో జాగ్ర‌త్త‌

ఏటీఎం కార్డు ద్వారా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

క్రెడిట్ కార్డు వినియోగదారులు చేయకూడని ఐదు పనులు

క్రెడిట్ కార్డుల వాడకాన్ని పెంచడానికి క్రెడిట్ కార్డులను జారీ చేసేవారు వివిధ రకాల రివార్డ్ పాయింట్ పథకాలతో వినియోగదారులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఏదైనా ఖ‌రీదైన వ‌స్తువును కొనేముందు అది అత్య‌వ‌స‌రమా? లేదా కొన్నాళ్ల ఆగాక కొనుక్కున్నా ఫ‌ర్వాలేదా? అని ప్ర‌శ్నించుకోవాలి

పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండిలా..

పేటీఎం మనీ ప్లాట్ ఫారం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో కనిష్టంగా నెలకు రూ. 100 నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టవచ్చు

ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఈపీఎఫ్ చందాదారులకు వర్తిస్తాయా?

ఈపీఎఫ్ పెన్షనర్లతో పాటు అర్హత గల వ్యక్తులకు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రూపొందించినట్లు నిపుణులు తెలిపారు

ఆరోగ్య బీమా... ఎంచుకునే వ్యూహాలు!

అనుకోకుండా ఏర్ప‌డే అస్వ‌స్థ‌త‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు ఆరోగ్య బీమా హామీ ఇవ్వ‌గ‌ల‌దు. అయితే అన్ని వైద్య బిల్లుల‌ను పాల‌సీ చెల్లించ‌దు. అద‌నంగా ఏర్ప‌డే ఖ‌ర్చుల కోసం ఎలాంటి వ్యూహాన్ని ర‌చించుకోవాలి.

ప్ర‌శాంత జీవితం కోసం ప్ర‌ణాళిక వేద్దాం

సాధించాలంటే.. సంపాదించాలి.. ఎందుకంటే మ‌న ఆర్థిక ల‌క్ష్యాలు నెర‌వేరాలంటే డ‌బ్బు కావాలి కాబ‌ట్టి. అదీ స‌మ‌యానికి కావాలి. స‌రిపోయేంత కావాలి.

డ్రోన్ ల‌కు రైట్.. రైట్..

వాణిజ్యప‌రంగా డ్రోన్ ల‌ను వినియోగించేందుకు అనుమ‌తించినా.. మీ ఇంటికీ డ్రోన్ ద్వారా వ‌స్తువ‌ల డెలివ‌రీ అవ్వాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

నిఫ్టీ @ 11,750

సూచీలు కొత్త రికార్డుల‌తో కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ ఏకంగా 11,750 వ‌ద్ద‌కి చేరింది.

మ‌రో కొత్త రికార్డు

దేశీయ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును న‌మోదు చేస్తున్నాయి. సూచీలు నేడు జీవ‌న‌కాల గ‌రిష్ఠ స్థాయికి చేరాయి.

సుకన్య సమృద్ధి యోజన పధకం నియమాలు..

ఈ పథకానికి అందించే వడ్డీ రేట్లను ఇతర పొదుపు పథకాలైన ప్రజా భవిష్య నిధి, సీనియర్ సిటిజన్ పొదుపు పథకాల మాదిరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తారు

వారాంతంలో న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు శుక్ర‌వారం న‌ష్టాల‌తో ముగిశాయి. వ‌రుస రికార్డుల‌కు బ్రేక్ ప‌డింది.

ఇంకా 8 రోజులు మాత్ర‌మే!

ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు గ‌డువు తేదీ లోపు దాఖ‌లు చేయ‌క‌పోతే అద‌న‌పు ఛార్జీలు చెల్లించాల్సి వ‌స్తుంది.

అసెట్ అలోకేష‌న్ ఫండ్లంటే...

ఈక్విటీ, స్థిరాదాయ పెట్టుబ‌డి మార్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి?

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను అన్ని పోస్టాఫీసులలో, నియమించిన కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే ప్రారంభించే అవకాశం ఉంటుంది

ఎస్‌బీఐ ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం

బ్యాంకు నిర్దేశించిన తేదీ లోగా కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును తీసుకోవడంలో విఫలమైన వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్లలో తమ డెబిట్ కార్డును ఉపయోగించలేరు

11,400 దిగువ‌కు నిఫ్టీ

ఉద‌యం నుంచి న‌ష్టాల బాట ప‌ట్టిన మార్కెట్లు నేడు చివ‌రి వ‌ర‌కు అదేవిధంగా కొన‌సాగాయి.

ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ vs ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్

ఎస్బీఐ ట్యాక్ సేవింగ్స్ పథకంలో డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల గడువు ముగిసే లోపు నగదును ఉపసంహరించుకోవడం కుదరదు

సెన్సెక్స్ @ 38,000

నేడు తొలిసారిగా 38 వేల మార్క్‌ను తాకిన సెన్సెక్స్ చివ‌ర‌కు అదే రికార్డుతో ముగిసింది.

భారత్ లో విడుదలైన షామీ ఎంఐ ఏ2

4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో వస్తున్న ఈ మొబైల్‌ 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ మెమొరీతో అందుబాటులో ఉండనుంది

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణం

పెరగనున్న ఉద్యోగుల వేతనాలు

ప్రభుత్వం ఈ ప్రతిపాదనతో ముందుకు వెళితే, ఉద్యోగి జీతం నుంచి మొత్తం ఈపీఎఫ్ వాటా 12 శాతం నుంచి 10 శాతంకు తగ్గనుంది

రికార్డు లాభాలు

సెన్సెక్స్‌ 135.73 పాయింట్ల లాభంతో 37691.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిసింది

క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకుంటున్నారా?

భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్లు, నివేదికలను అందిస్తాయి. అవి ఈక్విఫాక్స్, సిబిల్, ఎక్స్పెరియన్, క్రిఫ్ హైమార్క్

వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని గృహ రుణాలు తొంద‌ర‌ప‌డి చెల్లిస్తున్నారా?

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచ‌డంతో ఈఎమ్ఐలు పెరుగుతాయ‌ని ఒకేసారి రుణం మొత్తం చెల్లించ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు

ఉచిత క్రెడిట్ రిపోర్టులను అందించే ప్రొవైడర్లను నమ్మొచ్చా?

మీ క్రెడిట్ కార్డు వివరాలు లేదా బ్యాంక్ వివరాల గురించి ప్రొవైడర్లు అడిగినట్లైతే, తొందరపడి మీరు వారికి వివరాలను అందించకండి

జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఒక్కసారి మీరు మెచ్యూరిటీ తేదీని ఎంపిక చేసుకున్నట్లైతే, అనంతరం దానిని మార్చుకోవడం వీలుకాదు

ఇత‌ర ఆదాయంపై ప‌న్నురిట‌ర్నుల దాఖ‌లు ఎలా?

ఇత‌ర మార్గాల్లో స‌మ‌కూరిన ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అలాంటి ఆదాయ మార్గాలేమిటి, అందుకు ప‌న్ను వ‌ర్తింపు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

8.3 శాతం వ‌డ్డీ అందించే రెండు పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాలు

సుక‌న్య స‌మృద్ధి, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్.... ఈ రెండు పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాలు 8.3 శాతం వ‌ర‌కు వ‌డ్డీని అందిస్తున్నాయి

కొన‌సాగుతున్న రికార్డుల జోరు

దేశీయ సూచీలు మ‌రో కీల‌క స్థాయికి చేరువ‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ భారీల లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి.

నిఫ్టీ @ 11,100

దేశీయ సూచీలు మంగ‌ళ‌వారం స‌రికొత్త రికార్డుల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి.

డాల‌'ర‌న్‌'

మొత్తం 153 ట్రేడింగ్ రోజుల్లో డాల‌ర్- రూపాయి ఏ విధంగా క‌ద‌లాడింది. ఎన్ని సార్లు డాల‌ర్ పెరిగింది, ఎన్ని సార్లు త‌గ్గిందో చూద్దాం.

ఈఎంఐ తో కొనుగోలు మంచిదేనా?

గృహోప‌క‌ర‌ణాల కొనుగోలు విష‌యంలో చాలా మంది డ‌బ్బు చెల్లించి కొనాలా లేదా ఈఎమ్ఐ ద్వారా కొనాలా అని ఆలోచిస్తుంటారు

ప్ర‌ధాన బ్యాంకుల డిజిట‌ల్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు

యాక్సిస్ బ్యాంక్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకులు డిజిట‌ల్ సేవింగ్స్ ఖాతాల‌పై ఎస్‌బీఐ కంటే ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి

తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ప్రకారం మొదటి ఏసీ, ఎగ్జిక్యూటివ్ తరగతికి తప్ప మిగిలిన అన్ని తరగతులకు తత్కాల్ టికెట్ బుకింగ్ ను అనుమతిస్తారు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

స్వ‌దేశంలో ఉండ‌గా ఎఫ్‌డీ చేసి కాల‌ప‌రిమితి ముగిసేస‌రికి విదేశాల్లో స్థిర‌ప‌డితే ఇక్క‌డి ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని విదేశీ ఖాతాకు బ‌దిలీ చేసకోవ‌చ్చు

ఇండిగో బంపర్ ఆఫర్

ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమానాల సర్వీసులపై అందుబాటులో ఉంటుంది

ఫారం 26 ఏఎస్ అంటే ఏంటి?

ఫారం 26 ఏఎస్ అనేది మీ పాన్ నంబర్ ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ రూపొందించే పన్ను క్రెడిట్ స్టేట్మెంట్

ద‌లాల్ స్ర్టీట్ ద‌గ‌ద‌గ‌

ఈవారం మార్కెట్లు భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ నిఫ్టీలో తిరిగి కీల‌క స్థాయుల‌కు చేరువ‌య్యాయి.

ఇంటి రుణం vs స్థల రుణం

ఆమోదం పొందిన ఆస్తుల పై అవి ఉన్న ప్రాంతం లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఇంటి రుణాలు లభిస్తాయి

కొత్త రూ.50 నోటుతో జాగ్ర‌త్త‌!

కొత్త నోట్ల రాక‌తో న‌కిలీ నోట్ల ముద్ర‌ణ పెరిగిపోయింది. ఈ మ‌ధ్య ఎక్కువగా వినిపిస్తున్న రూ. 50 న‌కిలీ నోట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

ఏటీఎం వ‌ద్ద జాగ్ర‌త్త‌!

ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది

న‌ష్టాల‌తో ప్రారంభం

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని న‌ష్టాల‌తో ప్రారంభించాయి. నిఫ్టీ 10,700 దిగువ‌కు చేరింది.

రెండో రోజూ భారీ న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. సూచీలు క్రితం న‌ష్టాల‌ను నేడు కూడా కొన‌సాగించాయి.

మ్యూచువల్ ఫండ్స్ vs యులిప్స్

యులిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, మరి కొంత సొమ్ము ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

ఒడుదొడుకుల‌తో కొన‌సాగుతున్న మార్కెట్లు

సోమ‌వారం ప్రారంభంలో మార్కెట్లు స్త‌బ్దుగా కొన‌సాగుతున్నాయి. జూన్ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తున్నారు.

వారాంతంలో భారీ లాభాలు

ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన‌ దేశీయ మార్కెట్లు మార్కెట్ ముగింపు స‌మ‌యానికి భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

ఎస్‌బీఐ ఛార్జీలు దేనికి ఎంత‌?

ఎస్‌బీఐ వివిధ సేవ‌ల‌కు గాను ఛార్జీల‌ను స‌వ‌రించింది. స‌వ‌రించిన రేట్ల ప్ర‌కారం ఎస్‌బీఐ ఛార్జీల వివ‌రాలు తెలుసుకోండి

పేటీఎం లైవ్ టీవీ!

పేటీఎం యాప్ కొత్త‌గా లైవ్ టీవీ, ప్లే గేమ్స్ ఆప్ష‌న్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రారంభంలోనే న‌ష్టాలు

నేడు ప్రారంభంలో స్వ‌ల్ప లాభాల‌ను క‌న‌బ‌రిచిన మార్కెట్లు తిరిగి న‌ష్టాలోకి జారుకున్నాయి.

నేడు ఆధ్యంతం న‌ష్టాలే

గురువారం ప్రారంభం నుంచి న‌ష్టాల బాట ప‌ట్టిన మార్కెట్లు చివ‌రి వ‌ర‌కు అదే విధంగా కొన‌సాగాయి.

యాన్యుటీ పాలసీలు

యాన్యుటీ పాలసీలు

పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే యాన్యుటీ పాలసీలు ఉపయోగపగతాయి

పెట్టుబ‌డి బీమాల క‌ల‌బోత  యులిప్స్‌

పెట్టుబ‌డి బీమాల క‌ల‌బోత యులిప్స్‌

పెట్టుబడి కేటాయింపులను ఎంచుకునే సౌలభ్యత ఉండటం యులిప్స్‌ ప్రత్యేకత. యులిప్స్‌ మార్కెట్‌ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పెట్టుబడులపై లాభనష్టాలను పూర్తిగా పెట్టుబడిదారే భరించాల్సి వస్తుంది.

కొన‌సాగుతున్న లాభాల జోరు

దేశీయంగా సానుకూల ప‌రిణామాల‌తో మార్కెట్లు నేడు జోరుగా కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ 10,900 స్థాయికి కొంత దూరంలో ఉంది.

నిఫ్టీ @ 10,842

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల‌ను న‌మోదుచేశాయి.

ఆవిరైన ప్రారంభ లాభాలు

సోమ‌వారం భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్నాయి.

మ‌ళ్లీ 10,700 దాటిన‌ నిఫ్టీ

నేడు ప్రారంభం నుంచి ఉత్సాహంగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి భారీ లాభాల‌తో ముగిశాయి.

ఐటీఆర్‌-1 ఫారం ఎవ‌రికోసం?

ఐటీఆర్ దాఖ‌లు చేసేట‌ప్ప‌డు త‌ప్పుడు ఐటీఆర్ ఉప‌యోగిస్తే ఆదాయ శాఖ మీ రిట‌ర్నుల‌ను ప‌రిగ‌ణించ‌దు

నేడూ న‌ష్టాలే !

ఆర్‌బీఐ కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతుంద‌నే అంచ‌నాల‌తో దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

ఎంత లాభ‌మో.... అంత న‌ష్టం

సోమ‌వారం ప్రారంభంలో భారీగా లాభ‌ప‌డిన మార్కెట్లు చివ‌రిగా తీవ్ర న‌ష్టాల‌ను చ‌విచూశాయి

వారాంతంలో న‌ష్టాలే..!

శుక్ర‌వారం దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. నిఫ్టీ 10,700 స్థాయిని కోల్పోయింది.

నిఫ్టీ @ 10,736

గురువారం మార్కెట్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ 35 వేల మార్క్‌కి తిరిగి చేరుకోగా, నిఫ్టీ 10,700 కీల‌క‌ స్థాయికి పైకి చేరింది.

లాభాల‌తో ప్రారంభం

గురువారం సూచీలు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ తిరిగి 35 వేల స్థాయికి చేరుకుంది.

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగింపు

దేశీయ మార్కెట్ల‌కు బుద‌వారం మ‌ళ్లీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. వ‌రుస‌గా రెండో రోజు సూచీలు న‌ష్టాల‌తో ముగిశాయి.

స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు న‌ష్టాలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటే దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలాను పొంద‌వ‌చ్చు

సెన్సెక్స్ @ 35,165

చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో మార్కెట్ల జోరు పెరిగింది. వారం ప్రారంభంలో మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.

లాభాలు తిరిగొచ్చాయ్

నేడు ప్రారంభం నుంచి లాభాల బాట‌లో కొన‌సాగిన సూచీలు తిరిగి కీల‌క స్థాయుల‌కు చేరుకున్నాయి.

ప‌త‌న‌మైన మార్కెట్లు

దేశీయ సూచీలు నేడు భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. సెన్సెక్స్ కీల‌క‌మైన 34,400, నిఫ్టీ 10,450 స్థాయికి దిగువ‌కి చేరాయి

న‌ష్ట‌పోయిన మార్కెట్లు

మదుప‌ర్ల అప్ర‌మత్త‌త‌తో ఉద‌యం నుంచి బ‌ల‌హీనంగా కొన‌సాగిన‌ సూచీలు చివ‌ర‌కు న‌ష్టాల‌తో ముగిశాయి.

న‌ష్టాల‌తో ప్రారంభం

క‌ర్ణాట‌క రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బుద‌వారం మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నిఫ్టీ @ 10,800

వారాంతంలో దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. నిఫ్టీ 10,800 పైకి చేరింది.

సెన్సెక్స్ @ 10,700

ఉద‌యం నుంచి సానుకూంగా ట్రేడ‌యిన దేశీయ మ‌ర్కెట్లు వారం ప్రారంభంలో మంచి లాభాల‌ను క‌న‌బ‌రిచాయి.

ఈ వారం మార్కెట్ స‌మీక్ష‌

ఈ వారం మార్కెట్లో స్టాక్ సంబంధిత అంశాలు కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు విశ్లేష‌కుల అంచ‌నా వేస్తున్నారు.

వేదాంతా లాభం రూ.5,675 కోట్లు

క్రితం ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికంలో వేదాంతా లాభంతో పాటు ఆదాయంలో వృద్ధి సాధించింది.

న‌ష్టాల‌తో ట్రేడింగ్

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాల‌తో మార్కెట్లు నేడు న‌ష్టాల‌ను న‌మోదు చేస్తున్నాయి.

రూ.1800 కోట్ల ఐపీఓ

ఇండోస్టార్ క్యాపిట‌ల్ ఫైనాన్స్ ఐపీఓ ద్వారా భారీ మొత్తంలో నిధుల‌ను స‌మీక‌రించ‌నుంది.

దేశ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చు

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ వృద్ధి రేటు 5.5 శాతంగా న‌మోద‌వొచ్చ‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

రాణించిన రిల‌య‌న్స్

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసిక ఫ‌లితాల్లో రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్‌ కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసింది

వారాంతంలో భారీ లాభాలు

ప్రారంభం నుంచి జోరుగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రి వ‌ర‌కు అదేవిధంగా ట్రేడ‌య్యాయి.

లాభాల‌తో ఆరంభం

నేడు ప్రారంభంలోనే సెన్సెక్స్ 35,000, నిఫ్టీ 10,650 వంటి కీల‌క స్థాయుల‌కు చేరాయి.

సెన్సెక్స్ @ 34,700

గురువారం ప్రారంభం నుంచి సానుకూలంగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి భారీ లాభాల‌తో ముగిశాయి.

సెన్సెక్స్ @ 34,616

దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు లాభాల‌తో ముగిశాయి

ఈ వారం ప‌ది ముఖ్యాంశాలు

కంపెనీల త్రైమాసిక ఫ‌లితాల‌తో పాటు ఈ వారంలో మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేసిన‌ ప‌ది ముఖ్య‌మైన ఆర్థిక అంశాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం

టీసీఎస్ లాభం రూ.6904 కోట్లు

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీ మంచి ఫ‌లితాల‌ను న‌మోదు చేసింది. షేరుపై రూ.29 తుది డివిడెండును ప్ర‌క‌టించింది

ఎస్‌బీఐ పీఓఎస్‌ల వ‌ద్ద రూ.2000 వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం

న‌గ‌దు కొర‌త త‌గ్గించేందుకు ఎస్‌బీఐ పీఓఎస్‌ల వద్ద రూ.2,000 వ‌ర‌కు న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించింది.

తెలివిగా 'సిప్' చేయండి

ప‌రిస్థితుల‌ను బ‌ట్టి సిప్‌లో పెట్టుబ‌డుల‌ను బ‌దిలీ చేస్తుండ‌టం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు

చ‌ల్ల‌టి క‌బురు

ఈ ఏడాది సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

నెంబ‌రు ప్లేటు ఇంత ఖ‌రీదా?

బ్రిటన్ కు చెందిన ఆఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి తన బుగాటి వేరోన్ కారు నెంబర్ ప్లేట్ 'ఎఫ్‌ 1' ను ఆన్లైన్ లో వేలానికి పెట్టాడు

నిఫ్టీ @ 10,500

సానుకూల ఆర్థిక గ‌ణాంకాల నేపథ్యంలో మార్కెట్లు నేడు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

సెన్సెక్స్ @ 34,100

గురువారం ప్రారంభంలో కాస్త ఒత్తిడికి లోనైన సూచీలు చివ‌రికి లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.

ద్రవ్యోల్బ‌ణం పెర‌గొచ్చు

ద్ర‌వ్యోల్బ‌ణం ఆర్‌బీఐ ల‌క్ష్యానికి మించి స్వ‌ల్పంగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నివేదిక పేర్కొంది.

ఐదో రోజు లాభాల‌తో....

వ‌రుస‌గా ఐదో రోజు దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. ప్రారంభ లాభాలు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ చివ‌రికి సానుకూలంగానే ముగిశాయి

ఈ వారం టాప్ -10 అంశాలు

ఈ వారం దేశీయ‌ మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేసిన ప‌ది ముఖ్య‌మైన అంశాలు సంక్షిప్తంగా మీకోసం....

సూక్ష్మ, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లూ అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గొచ్చు!

సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఉత్ప‌త్తుల‌కు ప్రాచుర్యం కల్పించే ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఏంటో తెలుసుకుందాం

బీమాలోనూ బంధం ఉంటే?

బీమాలోనూ బంధం ఉంటే?

భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ క‌లిపి తీసుకునే ఉమ్మ‌డి ట‌ర్మ్ బీమా ప‌థ‌కం గురించి తెలుసుకుందాం

వేగంలో జియోనే నెం.1

జ‌న‌వ‌రి నెల‌లో రిల‌య‌న్స్ జియో డౌన్‌లోడ్ వేగం పెరిగిందని ట్రాయ్ వెల్ల‌డించింది.

పిల్ల‌ల కోసం 'బాల్ ఆధార్‌'!

ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయిన ప‌రిస్థితుల్లో పిల్ల‌ల‌కోసం ప్ర‌భుత్వం బాల్ ఆధార్‌ను ప్ర‌వేశ‌పెట్టింది

మార్కెట్ల గ‌మ‌నం ఎటువైపు?

ప్ర‌స్తుతం మార్కెట్లు తిరోగ‌మ‌నాన్ని చూస్తుంటే త‌దుప‌రి ట్రెండ్ ఏర్ప‌డేవ‌ర‌కూ వేచిచూడ‌డ‌మే మేలు

భార‌త్ వృద్ధి 7.3 శాతం

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త వృద్ధి 7.3 శాతంగా ఉంటుంద‌ని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.

సెన్సెక్స్‌ @ 34,000

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం స్వ‌ల్ప శ్రేణిలో ట్రేడ‌వుతున్నాయి.

ద్ర‌వ్యోల్బణం త‌గ్గింది

ఫిబ్ర‌వ‌రి నెల ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గడంతో పాటు జ‌న‌వ‌రి పారిశ్రామికోత్ప‌త్తి వృద్ధి చెందింది.

ఈ వారం టాప్-10 అంశాలు

ఈ వారంలో జ‌రిగిన ప‌ది ముఖ్య‌మైన అంశాల‌ను సంక్షిప్తంగా అందిస్తున్నాం.

వారాంతంలో... న‌ష్టాల‌తో...

రోజంతా లాభాల‌తోనే ట్రేడింగ్ కొన‌సాగించిన మార్కెట్లు, చివ‌రికి స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి.

లాభాల కొన‌సాగింపు

ఆసియా మార్కెట్ల మ‌ద్ద‌తుతో వ‌రుస‌గా రెండో రోజు మార్కెట్లు లాభ‌ప‌డుతున్నాయి.

కోలుకున్న మార్కెట్లు

ఆసియా మార్కెట్ల మ‌ద్ద‌తుత‌లో నేడు దేశీయ సూచీలు లాభాల‌ను న‌మోదుచేస్తున్నాయి.