Eenadusiri.net

రుణంతో ఇల్లు - ప్ర‌యోజ‌నాలు

ఓవ‌ర్‌డ్రాఫ్ట్ కంటే సాధార‌ణ గృహ రుణం తీసుకుంటే డ‌బ్బు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ముంద‌స్తు చెల్లింపుల‌తో రుణ మొత్తాన్ని త‌గ్గించుకోవ‌చ్చు

విదేశీ వైద్యానికి హామీనిచ్చే పాల‌సీలు

మీ కుటుంబ స‌భ్యుడిని చికిత్స కోసం విదేశాలు తీసుకువెళ్ళానుకుంటున్నారా ? అయితే విదేశీ వైద్య ఖ‌ర్చుల‌ను మీ ఆరోగ్య‌బీమా పాల‌సీ క‌వ‌ర్ చేస్తుందో? లేదో ? మరోసారి స‌రిచూసుకోండి.

జీవిత బీమాపై టీడీఎస్ వ‌ర్తిస్తుందా?

జీవిత బీమా మెచ్యూరీటీపై పూర్తి ప‌న్ను మిన‌హాయిపు పొందేందుకు బీమా హామీ మొత్తం, వార్షిక ప్రీమియంపై క‌నీసం 10 రెట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి

అక్టోబ‌ర్‌లో రూ.7,985 కోట్లు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్‌ల హ‌వా కొన‌సాగుతోంది. గ‌తేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబ‌ర్ నెల‌లో సిప్‌ పెట్టుబ‌డులు 42% పెరిగాయి.

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌

ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ ఖాతాను మొబైల్ నెంబ‌రుతో అనుసంధానించేందుకు డిసంబ‌రు1,2018ని చివ‌రి తేదీగా ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది

బంగారంపై వ‌డ్డీ పొంద‌డం ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కంలో భౌతిక బంగారాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వ‌డ్డీ పొంద‌వ‌చ్చు.

త‌క్కువ ప్రీమియంతో టాప్ అప్

టాప్ అప్ పాల‌సీల ప్ర‌ధాన ఉద్దేశం పాల‌సీదారునికి ఆసుప‌త్రి ఖ‌ర్చులు ప‌రిమితిని మించితే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ‌ల నుంచి పొంద‌డం

గోల్డ్ లోన్‌ తీసుకుంటున్నారా?

అతి త‌క్కువ స‌మ‌యంలో, కొద్దిపాటి ప్రాసెసింగ్ రుసుముల‌తోనే బంగారంపై రుణం పొంద‌వ‌చ్చు. ఇందుకు అవస‌ర‌మయ్యే ప‌త్రాలు త‌క్కువే

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత‌?

భార‌తీయ స్టేట్ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఐసీఐసీఐతో స‌హా దాదాపు అన్ని బ్యాంకులు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి.

ఏ ఫండ్ ఎవ‌రికి అనుకూలం?

పెట్టుబ‌డిచేసేందుకు ఉండే అనుకూల‌త‌ను బ‌ట్టి మూడు కేట‌గిరీల్లో మ్యూచువ‌ల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి.

వ్యక్తిగత ప్రమాద పాలసీ అంటే ఏమిటి? దానిని ఎలా క్లెయిమ్ చేయాలి?

వ్యక్తిగత ప్రమాద పాలసీ అనేది మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు, ముందుగా నిర్ణయించిన హామీ మొత్తాన్ని చెల్లించే నిర్దిష్ట ప్రయోజన ప్రణాళిక

హాలిడేకి వెళ్లాలనుకుంటున్నారా? అయితే పొదుపు చేయండిలా..

ఒకవేళ మీరు థామస్ కుక్ హాలిడే ఖాతా కింద కొటక్ మహీంద్రా బ్యాంక్ ను ఎంచుకున్నట్లైతే, మీరు 12 నెలల చివరికి 6.75 శాతం వడ్డీని సంపాదిస్తారు

పండుగ వేళ‌ మోసపోకండి..

ప్రస్తుత రోజుల్లో నేరపూరిత ధోరణి వేగంగా పెరుగుతుంది. ఇది మీ ఖాతాలకు సంబంధించిన రహస్య వివరాలను వెల్లడించేలా దారి తీస్తుంది

నిఫ్టీ @ 10,550

దేశీయ సూచీలు నేడు 1.5 శాతం చొప్పున లాభ‌ప‌డ్డాయి. నిఫ్టీ తిరిగి 10,550 స్థాయికి చేరుకుంది.

మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కార్పొరేట్ వేతన ఖాతా ఉందా?

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి శామ్సంగ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ. 6,000 వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది

ఇంటిని కొనుగోలు చేయాలా లేదా అద్దెకు తీసుకోవాలా?

ఎవరైతే వారి నెల జీతం మీద ఆధారపడి జీవిస్తూ, ఈఎంఐ లపై గృహ రుణాలను తీసుకున్నట్లైతే, వారు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ vs బ్యాంకు రికరింగ్ డిపాజిట్

బ్యాంకులలో ఆర్డీల కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది, కానీ పోస్ట్ ఆఫీస్లు ఐదు సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే ఆర్డీలను అందిస్తాయి.

సెన్సెక్స్ లాభం 700 పాయింట్లు

నేడు సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ 34వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 10,200 పాయింట్ల స్థాయిని అధిగమించింది.

ఈఎల్ఎస్ఎస్ దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు

ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో మ‌దుపు చేస్తుంటాయి కాబ‌ట్టి ప‌న్నుమిన‌హాయింపు మాత్రమే కాకుండా దీర్ఘ‌కాలికపెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి.

60 రోజుల్లో నిలిచిపోనున్న 4 సేవ‌లు

ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఈ 60 రోజుల్లోపు చేయ‌వ‌ల‌సిన ప‌నులు

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డుల కొత్త విత్‌డ్రా నియ‌మాలు అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

న‌ష్టాలతో ముగిసిన వారం

దేశీయ‌ సూచీలు కీల‌క స్థాయుల‌ను కోల్పోయాయి. సెన్సెక్స్ 7 నెల‌ల క‌నిష్ఠమైన‌ 33,350 కి ప‌డిపోయింది.

త‌గ్గినా.. ఆపొద్దు..

మార్కెట్లు కింద‌కు వ‌చ్చినా ప్ర‌తీ నెలా చేసే సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.

ఈఎస్ఐసీ గురించి పూర్తి స‌మాచారం

ఈఎస్ఐసీ క‌లిగిన ఉద్యోగి అనారోగ్య కార‌ణం వ‌ల‌న విధుల‌కు హాజ‌రు కాని కాలంలో ఉద్యోగి వేత‌నంలో 70 శాతం వేత‌నం ఉద్యోగికి చెల్లిస్తారు.

లాభ‌ప‌డిన మార్కెట్లు

బుధవారం భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు చివ‌రికి కొంత త‌గ్గిన‌ప్ప‌టికీ లాభాల‌తోనే ముగిశాయి.

నల్లధనాన్ని నిరోధించడం కోసం కొత్త చట్టం..

భారతీయుల ఆఫ్ షోర్ బ్యాంకు డిపాజిట్లు, వారు కొనుగోలు చేస్తున్న ఆస్తులపై ఆ దేశాలకు చెందిన అధికారులతో కలిసి ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు

ఆవిరైన ప్రారంభ లాభాలు

నేడు సెన్సెక్స్‌ 180 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 10,300 పాయింట్ల స్థాయిని కోల్పోయింది.

ఏటీఎమ్ మోసాల‌ను ఆప‌డం ఎలా?

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ,బీఓబీ,యాక్సిస్‌, కెన‌రా, హెచ్‌డీఎఫ్‌సీ వినియోగ‌దారులకు మ‌రింత జాగ్ర‌త్త అవ‌స‌రం.

ఎస్‌బీఐ తాజా నిబంధ‌న‌లు

నెట్ బ్యాంకింగ్ సదుపాయం నుంచి పెట్టుబ‌డి ప‌థ‌కాల వ‌ర‌కు, ఖాతాదారుని అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎస్‌బీఐ అనేక ర‌కాల సేవ‌ల‌ను అందిస్తుంది.

35 వేల దిగువ‌కు సెన్సెక్స్

సెన్సెక్స్‌ 380 పాయింట్లు పైగా నష్టపోగా.. నిఫ్టీ 131 పాయింట్లు నష్టపోయి 10,500 మార్క్‌ దిగువకు పడిపోయింది.

గృహిణుల‌ ఆర్ధిక‌ ప్ర‌ణాళిక‌కు 4 నియ‌మాలు

సంపాద‌న ఉన్న వారే ఆర్థిక ప్ర‌ణాళిక చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఎటువంటి సంపాద‌న లేని గృహిణులకు ఆర్ధిక ప్ర‌ణాళిక అవ‌సరం.

విదేశీ ద్ర‌వ్య మార్పిడికి 5 చిట్కాలు...

విదేశాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా? విదేశాల‌కు న‌గ‌దు బ‌దిలీ చేయాలా? అయితే విదేశీ ద్ర‌వ్య మార్పిడి చేసేట‌ప్ప‌డు ఈ 5 విష‌యాల‌ను గుర్తించుకోండి.

వాహన ధరల పెరుగుదలకు కారణాలు..

ద్విచక్ర వాహనాల ధరలు పెరగడంతో పాటుగా, ఇతర పాలసీల ధరలు కూడా పెరగడంతో వాహనాలను సొంతం చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న విషయం

పీఎఫ్ పొందే వారు యూఏఎన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

యూఏఎన్ కింద బహుళ సభ్యుల ఐడిలను లింక్ చేయడం ద్వారా ప్రస్తుత, మునుపటి సంస్థల పీఎఫ్ సంబంధిత వివరాలను ఒకే ప్రదేశంలో వీక్షించవచ్చు

కార్డు చెల్లింపుల్లో సైబ‌ర్ నేరాలు పెర‌గొచ్చు

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్థ‌లు భ‌ద్ర‌తా నిబంధన ప్ర‌మాణాలను పాటించ‌డం త‌గ్గుద‌ల‌తో మ‌రిన్ని సైబ‌ర్ నేరాలు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని వెరిజాన్ నివేదిక పేర్కొంది.

టర్మ్ బీమా ప్రయోజనాలు..

ట‌ర్మ్ పాల‌సీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ద‌తుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ పాల‌సీల‌కు ప్రీమియం కాస్త‌ త‌క్కువ‌గా ఉంటుంది

విల్ స్మిత్ వివ‌రించిన‌ 5 ఆర్థిక పాఠాలు

'ఐ యామ్ లెజెండ్' హాలీవుడ్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. దీంట్లో హీరో విల్ స్మిత్ త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి మ‌న‌కు నేర్పే 5 ఆర్థిక పాఠాల‌ను తెలుసుకుందాం.

యాప్ ల ద్వారా అరచేతిలో ఆరోగ్యం...

స్మార్ట్‌ఫోన్ లోని కొన్ని యాప్‌లు, గేమ్‌లు ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, మంచి నిద్ర వ‌చ్చేలా చేయ‌డంలో, ఏకాగ్ర‌త పెంపొందించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి.

కోటి రూపాయిల బీమా క‌వ‌ర్ చేయాల‌నుకుంటున్నారా?

ప్రతి ఒక్కరూ బీమా అవ‌స‌రం గురించి మాట్లాడుతూ సాధ్య‌మైనంత ఎక్కువ‌గా క‌వ‌ర్ చేయ‌మ‌ని సూచిస్తారు. అయితే గరిష్టంగా ఎంత బీమా చేయ‌చ్చు?

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

మొద‌టి సారి మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన‌ప్పుడు మ‌దుప‌రులు కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. అలాంటివేమిటో తెలుసుకొని మ‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌దాం.

ఒక్క మాట‌తో రూ. 75781 కోట్లు ఆవిరి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్ననిర్ణ‌యానికి చ‌మురు పంపిణీ సంస్థ‌ల ప‌రిస్థితి ఈ మంట చాలా! ఇంకా కొంచెం కావాలా! అన్న‌ట్లు త‌యారైంది.

మ‌ళ్లీ న‌ష్టాల‌తోనే!

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన‌ దేశీయ మార్కెట్లు మంగ‌ళ‌వారం తిరిగి న‌ష్టాల్లోకి చేరుకున్నాయి.

ఆరోగ్య బీమాలో రెండు ర‌కాలు

ఆరోగ్య బీమా పాల‌సీలు ఇండెమ్నిటీ (సాధార‌ణ ఆరోగ్య బీమా ) పాల‌సీ, డిపైన్‌డ్ బెన్‌ఫిట్ (ప్ర‌త్యేక ఆరోగ్య బీమా) పాల‌సీ రెండు ర‌కాలు

ఎన్ఈఎఫ్టీ vs ఆర్టీజీఎస్ vs ఐఎంపీఎస్

ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అనేవి బ్యాంకింగ్ కు సంబంధించిన పదాలు. వీటిని రెండు వేర్వేరు బ్యాంకులు చెందిన రెండు వేర్వేరు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు

10,500 దిగువ‌కు నిఫ్టీ

దేశీయ మార్కెట్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. నేడు కూడా సూచీలు ప్రారంభంలోనే 1 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి.

భార్యా, పిల్లల పేరుతో పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చా?

ఒక వ్యక్తి ఎన్ని పీపీఎఫ్ ఖాతాలను తెరవగలరు, ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎంత మొత్తం వరకు పెట్టుబడి పెట్టాలనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు

నేడూ కొన‌సాగిన న‌ష్టాలు

ఉద‌యం స్వ‌ల్ప శ్రేణిలో కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి తిరిగి న‌ష్టాల్లోకి చేరుకున్నాయి.

జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఇల్లు కొనుగోలు చేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

మీ జీవిత భాగ‌స్వామి సహ య‌జ‌మానిగా మీరు ఆస్తిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ, ఆదాయ‌పు ప‌న్నులో మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?

2009 సంవత్సరం నుంచి ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, అసంఘటిత రంగం ఉద్యోగులకు, స్వయం ఉపాధి నిపుణులకు కూడా ఎన్పీఎస్ ప్రయోజనాన్ని ప్రభుత్వం అందిస్తుంది

పెట్రోలు వినియోగాన్ని 10 లీట‌ర్ల వ‌ర‌కు త‌గ్గించు కోవడం ఎలా?

ఒక సమ‌గ్ర అధ్య‌య‌నం ద్వారా చాలా మంది ప్ర‌జ‌లు త‌మ కారు పెట్రోలు వినియోగాన్ని త‌గ్గించ‌డమే కాక కాలుష్యం త‌గ్గించండంలో త‌మ వంతు పాత్ర నిర్వ‌హించ‌డానికి ముంద‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తుంది.

4జీ యులిప్స్ గురించి తెలుసా?

ఎక్కువ రాబ‌డిని ఆశిస్తూ, త‌క్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబ‌డులు ప్రారంభించేవారికి 4జీ యులిప్స్ స‌రైన‌వి.

ఉపాధి కోల్పోయిన వారికి చేయుత నందించే అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌

కార్మికుడు త‌న‌ ఉపాది కోల్పోతే వేరొక కొత్త ఉపాదిని పొందేవ‌ర‌కు అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌ ద్వారా కార్మికుని అక్కౌంట్‌లో నేరుగా క్యాష్‌ను పంపిస్తారు.

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంపు

తాజా పెంపుతో ట‌ర్మ్‌ డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7శాతం వడ్డీరేటు ఉండనుంది.

ఓవ‌ర్ డ్రాఫ్ట్‌కు, వ్య‌క్తి గ‌త రుణాల‌కు మ‌ధ్య తేడా ఏంటీ?

ఓవ‌ర్ డ్రాఫ్ట్ ప్ర‌యోజ‌నాల‌తో కూడిన సేవింగ్ ఖాతా క‌లిగిన వ్య‌క్తి, ఆ ఖాతా జీరో బ్యాల‌న్స్ స్థితికి చేరుకున్న త‌రువాత కూడా కొంత ప‌రిమితి వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

రుణం వ‌ద్దు.. పొదుపు చేసుకోండి

ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో పొదుపు చేసుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో వ్య‌క్తిగ‌త రుణం తీసుకునే అవ‌స‌రం ఉండ‌దు.

ఎన్‌పీఎస్‌లో త‌గ్గిన ఈక్విటీ ప‌రిమితి

కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాల‌, ప్రేవేట్ రంగం, ఎన్‌పిఎస్ లైట్‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న వంటి అన్ని ఎన్‌పీఎస్ స్కీముల‌కు పిఎఫ్ఆర్‌డిఎ మార్గ‌ద‌ర్శ‌కాలు

పండ‌గ‌ల సీజ‌న్‌లో ఆఫ‌ర్ల‌ వ‌ల‌

పండ‌గ సీజ‌న్‌లో డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌కు ఆక‌ర్షితులై అవ‌స‌రం లేని వ‌స్తువుల‌పై అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది

వ‌డ్డీ రేట్లు పెరుగుతున్నాయ్.. ఇప్పుడేం చేయాలి?

గ‌త కొన్ని త్రైమాసికాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతుండ‌టం మ‌నం గ‌మ‌నిస్తున్నాం. మ‌రి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ఇది స‌రైన స‌మ‌యమా లేదా మ‌రింత కాలం వేచి చూడాలా తెలుసుకుందాం

ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్లు

ఈటీఎఫ్ కూడా బెంచ్ మార్కును అనుసరిస్తూ, బెంచ్ మార్క్ లోని అన్ని లేదా కొన్ని స్టాక్ లలో పెట్టుబడి పెడుతుంది

భారీ న‌ష్టాల‌తో ప్రారంభం

దేశీయ మార్కెట్లు సోమ‌వారం భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సూచీలు తిరిగి కీల‌క స్థాయుల‌ను కోల్పోయాయి.

'ఏటీఎం' తో జాగ్ర‌త్త‌

ఏటీఎం కార్డు ద్వారా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

క్రెడిట్ కార్డు వినియోగదారులు చేయకూడని ఐదు పనులు

క్రెడిట్ కార్డుల వాడకాన్ని పెంచడానికి క్రెడిట్ కార్డులను జారీ చేసేవారు వివిధ రకాల రివార్డ్ పాయింట్ పథకాలతో వినియోగదారులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఏదైనా ఖ‌రీదైన వ‌స్తువును కొనేముందు అది అత్య‌వ‌స‌రమా? లేదా కొన్నాళ్ల ఆగాక కొనుక్కున్నా ఫ‌ర్వాలేదా? అని ప్ర‌శ్నించుకోవాలి

పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండిలా..

పేటీఎం మనీ ప్లాట్ ఫారం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో కనిష్టంగా నెలకు రూ. 100 నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టవచ్చు

ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఈపీఎఫ్ చందాదారులకు వర్తిస్తాయా?

ఈపీఎఫ్ పెన్షనర్లతో పాటు అర్హత గల వ్యక్తులకు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రూపొందించినట్లు నిపుణులు తెలిపారు

ఆరోగ్య బీమా... ఎంచుకునే వ్యూహాలు!

అనుకోకుండా ఏర్ప‌డే అస్వ‌స్థ‌త‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు ఆరోగ్య బీమా హామీ ఇవ్వ‌గ‌ల‌దు. అయితే అన్ని వైద్య బిల్లుల‌ను పాల‌సీ చెల్లించ‌దు. అద‌నంగా ఏర్ప‌డే ఖ‌ర్చుల కోసం ఎలాంటి వ్యూహాన్ని ర‌చించుకోవాలి.

ప్ర‌శాంత జీవితం కోసం ప్ర‌ణాళిక వేద్దాం

సాధించాలంటే.. సంపాదించాలి.. ఎందుకంటే మ‌న ఆర్థిక ల‌క్ష్యాలు నెర‌వేరాలంటే డ‌బ్బు కావాలి కాబ‌ట్టి. అదీ స‌మ‌యానికి కావాలి. స‌రిపోయేంత కావాలి.

డ్రోన్ ల‌కు రైట్.. రైట్..

వాణిజ్యప‌రంగా డ్రోన్ ల‌ను వినియోగించేందుకు అనుమ‌తించినా.. మీ ఇంటికీ డ్రోన్ ద్వారా వ‌స్తువ‌ల డెలివ‌రీ అవ్వాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

నిఫ్టీ @ 11,750

సూచీలు కొత్త రికార్డుల‌తో కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ ఏకంగా 11,750 వ‌ద్ద‌కి చేరింది.

మ‌రో కొత్త రికార్డు

దేశీయ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును న‌మోదు చేస్తున్నాయి. సూచీలు నేడు జీవ‌న‌కాల గ‌రిష్ఠ స్థాయికి చేరాయి.

సుకన్య సమృద్ధి యోజన పధకం నియమాలు..

ఈ పథకానికి అందించే వడ్డీ రేట్లను ఇతర పొదుపు పథకాలైన ప్రజా భవిష్య నిధి, సీనియర్ సిటిజన్ పొదుపు పథకాల మాదిరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తారు

వారాంతంలో న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు శుక్ర‌వారం న‌ష్టాల‌తో ముగిశాయి. వ‌రుస రికార్డుల‌కు బ్రేక్ ప‌డింది.

అసెట్ అలోకేష‌న్ ఫండ్లంటే...

ఈక్విటీ, స్థిరాదాయ పెట్టుబ‌డి మార్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి?

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను అన్ని పోస్టాఫీసులలో, నియమించిన కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే ప్రారంభించే అవకాశం ఉంటుంది

ఎస్‌బీఐ ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం

బ్యాంకు నిర్దేశించిన తేదీ లోగా కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును తీసుకోవడంలో విఫలమైన వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్లలో తమ డెబిట్ కార్డును ఉపయోగించలేరు

11,400 దిగువ‌కు నిఫ్టీ

ఉద‌యం నుంచి న‌ష్టాల బాట ప‌ట్టిన మార్కెట్లు నేడు చివ‌రి వ‌ర‌కు అదేవిధంగా కొన‌సాగాయి.

ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ vs ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్

ఎస్బీఐ ట్యాక్ సేవింగ్స్ పథకంలో డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల గడువు ముగిసే లోపు నగదును ఉపసంహరించుకోవడం కుదరదు

సెన్సెక్స్ @ 38,000

నేడు తొలిసారిగా 38 వేల మార్క్‌ను తాకిన సెన్సెక్స్ చివ‌ర‌కు అదే రికార్డుతో ముగిసింది.

భారత్ లో విడుదలైన షామీ ఎంఐ ఏ2

4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో వస్తున్న ఈ మొబైల్‌ 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ మెమొరీతో అందుబాటులో ఉండనుంది

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణం

పెరగనున్న ఉద్యోగుల వేతనాలు

ప్రభుత్వం ఈ ప్రతిపాదనతో ముందుకు వెళితే, ఉద్యోగి జీతం నుంచి మొత్తం ఈపీఎఫ్ వాటా 12 శాతం నుంచి 10 శాతంకు తగ్గనుంది

రికార్డు లాభాలు

సెన్సెక్స్‌ 135.73 పాయింట్ల లాభంతో 37691.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిసింది

క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకుంటున్నారా?

భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్లు, నివేదికలను అందిస్తాయి. అవి ఈక్విఫాక్స్, సిబిల్, ఎక్స్పెరియన్, క్రిఫ్ హైమార్క్

వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని గృహ రుణాలు తొంద‌ర‌ప‌డి చెల్లిస్తున్నారా?

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచ‌డంతో ఈఎమ్ఐలు పెరుగుతాయ‌ని ఒకేసారి రుణం మొత్తం చెల్లించ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు

ఉచిత క్రెడిట్ రిపోర్టులను అందించే ప్రొవైడర్లను నమ్మొచ్చా?

మీ క్రెడిట్ కార్డు వివరాలు లేదా బ్యాంక్ వివరాల గురించి ప్రొవైడర్లు అడిగినట్లైతే, తొందరపడి మీరు వారికి వివరాలను అందించకండి

జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఒక్కసారి మీరు మెచ్యూరిటీ తేదీని ఎంపిక చేసుకున్నట్లైతే, అనంతరం దానిని మార్చుకోవడం వీలుకాదు

ఇత‌ర ఆదాయంపై ప‌న్నురిట‌ర్నుల దాఖ‌లు ఎలా?

ఇత‌ర మార్గాల్లో స‌మ‌కూరిన ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అలాంటి ఆదాయ మార్గాలేమిటి, అందుకు ప‌న్ను వ‌ర్తింపు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

8.3 శాతం వ‌డ్డీ అందించే రెండు పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాలు

సుక‌న్య స‌మృద్ధి, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్.... ఈ రెండు పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాలు 8.3 శాతం వ‌ర‌కు వ‌డ్డీని అందిస్తున్నాయి

కొన‌సాగుతున్న రికార్డుల జోరు

దేశీయ సూచీలు మ‌రో కీల‌క స్థాయికి చేరువ‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ భారీల లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి.

నిఫ్టీ @ 11,100

దేశీయ సూచీలు మంగ‌ళ‌వారం స‌రికొత్త రికార్డుల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి.

డాల‌'ర‌న్‌'

మొత్తం 153 ట్రేడింగ్ రోజుల్లో డాల‌ర్- రూపాయి ఏ విధంగా క‌ద‌లాడింది. ఎన్ని సార్లు డాల‌ర్ పెరిగింది, ఎన్ని సార్లు త‌గ్గిందో చూద్దాం.

ఈఎంఐ తో కొనుగోలు మంచిదేనా?

గృహోప‌క‌ర‌ణాల కొనుగోలు విష‌యంలో చాలా మంది డ‌బ్బు చెల్లించి కొనాలా లేదా ఈఎమ్ఐ ద్వారా కొనాలా అని ఆలోచిస్తుంటారు

ప్ర‌ధాన బ్యాంకుల డిజిట‌ల్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు

యాక్సిస్ బ్యాంక్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకులు డిజిట‌ల్ సేవింగ్స్ ఖాతాల‌పై ఎస్‌బీఐ కంటే ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి

తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ప్రకారం మొదటి ఏసీ, ఎగ్జిక్యూటివ్ తరగతికి తప్ప మిగిలిన అన్ని తరగతులకు తత్కాల్ టికెట్ బుకింగ్ ను అనుమతిస్తారు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

స్వ‌దేశంలో ఉండ‌గా ఎఫ్‌డీ చేసి కాల‌ప‌రిమితి ముగిసేస‌రికి విదేశాల్లో స్థిర‌ప‌డితే ఇక్క‌డి ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని విదేశీ ఖాతాకు బ‌దిలీ చేసకోవ‌చ్చు

ఇండిగో బంపర్ ఆఫర్

ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమానాల సర్వీసులపై అందుబాటులో ఉంటుంది

ఫారం 26 ఏఎస్ అంటే ఏంటి?

ఫారం 26 ఏఎస్ అనేది మీ పాన్ నంబర్ ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ రూపొందించే పన్ను క్రెడిట్ స్టేట్మెంట్

ద‌లాల్ స్ర్టీట్ ద‌గ‌ద‌గ‌

ఈవారం మార్కెట్లు భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ నిఫ్టీలో తిరిగి కీల‌క స్థాయుల‌కు చేరువ‌య్యాయి.

ఇంటి రుణం vs స్థల రుణం

ఆమోదం పొందిన ఆస్తుల పై అవి ఉన్న ప్రాంతం లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఇంటి రుణాలు లభిస్తాయి

కొత్త రూ.50 నోటుతో జాగ్ర‌త్త‌!

కొత్త నోట్ల రాక‌తో న‌కిలీ నోట్ల ముద్ర‌ణ పెరిగిపోయింది. ఈ మ‌ధ్య ఎక్కువగా వినిపిస్తున్న రూ. 50 న‌కిలీ నోట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

ఏటీఎం వ‌ద్ద జాగ్ర‌త్త‌!

ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది

న‌ష్టాల‌తో ప్రారంభం

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని న‌ష్టాల‌తో ప్రారంభించాయి. నిఫ్టీ 10,700 దిగువ‌కు చేరింది.

రెండో రోజూ భారీ న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. సూచీలు క్రితం న‌ష్టాల‌ను నేడు కూడా కొన‌సాగించాయి.

మ్యూచువల్ ఫండ్స్ vs యులిప్స్

యులిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, మరి కొంత సొమ్ము ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

ఒడుదొడుకుల‌తో కొన‌సాగుతున్న మార్కెట్లు

సోమ‌వారం ప్రారంభంలో మార్కెట్లు స్త‌బ్దుగా కొన‌సాగుతున్నాయి. జూన్ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తున్నారు.

వారాంతంలో భారీ లాభాలు

ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన‌ దేశీయ మార్కెట్లు మార్కెట్ ముగింపు స‌మ‌యానికి భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

ఎస్‌బీఐ ఛార్జీలు దేనికి ఎంత‌?

ఎస్‌బీఐ వివిధ సేవ‌ల‌కు గాను ఛార్జీల‌ను స‌వ‌రించింది. స‌వ‌రించిన రేట్ల ప్ర‌కారం ఎస్‌బీఐ ఛార్జీల వివ‌రాలు తెలుసుకోండి

పేటీఎం లైవ్ టీవీ!

పేటీఎం యాప్ కొత్త‌గా లైవ్ టీవీ, ప్లే గేమ్స్ ఆప్ష‌న్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రారంభంలోనే న‌ష్టాలు

నేడు ప్రారంభంలో స్వ‌ల్ప లాభాల‌ను క‌న‌బ‌రిచిన మార్కెట్లు తిరిగి న‌ష్టాలోకి జారుకున్నాయి.

నేడు ఆధ్యంతం న‌ష్టాలే

గురువారం ప్రారంభం నుంచి న‌ష్టాల బాట ప‌ట్టిన మార్కెట్లు చివ‌రి వ‌ర‌కు అదే విధంగా కొన‌సాగాయి.

యాన్యుటీ పాలసీలు

యాన్యుటీ పాలసీలు

పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే యాన్యుటీ పాలసీలు ఉపయోగపగతాయి

పెట్టుబ‌డి బీమాల క‌ల‌బోత  యులిప్స్‌

పెట్టుబ‌డి బీమాల క‌ల‌బోత యులిప్స్‌

పెట్టుబడి కేటాయింపులను ఎంచుకునే సౌలభ్యత ఉండటం యులిప్స్‌ ప్రత్యేకత. యులిప్స్‌ మార్కెట్‌ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పెట్టుబడులపై లాభనష్టాలను పూర్తిగా పెట్టుబడిదారే భరించాల్సి వస్తుంది.

కొన‌సాగుతున్న లాభాల జోరు

దేశీయంగా సానుకూల ప‌రిణామాల‌తో మార్కెట్లు నేడు జోరుగా కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ 10,900 స్థాయికి కొంత దూరంలో ఉంది.

నిఫ్టీ @ 10,842

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల‌ను న‌మోదుచేశాయి.

ఆవిరైన ప్రారంభ లాభాలు

సోమ‌వారం భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్నాయి.

మ‌ళ్లీ 10,700 దాటిన‌ నిఫ్టీ

నేడు ప్రారంభం నుంచి ఉత్సాహంగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి భారీ లాభాల‌తో ముగిశాయి.

ఐటీఆర్‌-1 ఫారం ఎవ‌రికోసం?

ఐటీఆర్ దాఖ‌లు చేసేట‌ప్ప‌డు త‌ప్పుడు ఐటీఆర్ ఉప‌యోగిస్తే ఆదాయ శాఖ మీ రిట‌ర్నుల‌ను ప‌రిగ‌ణించ‌దు

నేడూ న‌ష్టాలే !

ఆర్‌బీఐ కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతుంద‌నే అంచ‌నాల‌తో దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

ఎంత లాభ‌మో.... అంత న‌ష్టం

సోమ‌వారం ప్రారంభంలో భారీగా లాభ‌ప‌డిన మార్కెట్లు చివ‌రిగా తీవ్ర న‌ష్టాల‌ను చ‌విచూశాయి

వారాంతంలో న‌ష్టాలే..!

శుక్ర‌వారం దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. నిఫ్టీ 10,700 స్థాయిని కోల్పోయింది.

నిఫ్టీ @ 10,736

గురువారం మార్కెట్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ 35 వేల మార్క్‌కి తిరిగి చేరుకోగా, నిఫ్టీ 10,700 కీల‌క‌ స్థాయికి పైకి చేరింది.

లాభాల‌తో ప్రారంభం

గురువారం సూచీలు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ తిరిగి 35 వేల స్థాయికి చేరుకుంది.

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగింపు

దేశీయ మార్కెట్ల‌కు బుద‌వారం మ‌ళ్లీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. వ‌రుస‌గా రెండో రోజు సూచీలు న‌ష్టాల‌తో ముగిశాయి.

స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు న‌ష్టాలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటే దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలాను పొంద‌వ‌చ్చు

సెన్సెక్స్ @ 35,165

చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో మార్కెట్ల జోరు పెరిగింది. వారం ప్రారంభంలో మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.

లాభాలు తిరిగొచ్చాయ్

నేడు ప్రారంభం నుంచి లాభాల బాట‌లో కొన‌సాగిన సూచీలు తిరిగి కీల‌క స్థాయుల‌కు చేరుకున్నాయి.