ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై యాక్సిస్ బ్యాంక్ స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు

5,10 సంవ‌త్స‌రాలు లాక్-ఇన్‌-పిరియ‌డ్ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

మీ భార్య పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌నుకుంటున్నారా?

రూ.10 వేలు మించిన వ‌డ్డీ ఆదాయంపై మాత్ర‌మే టీడీఎస్ వ‌ర్తిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ. 50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ రేట్ల‌ను పెంచిన యాక్సిస్ బ్యాంక్

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకుల‌ను అనున‌స‌రిస్తూ యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల‌ను సెంచింది.

ప‌న్ను ఆదాకు ఏవి ఉత్త‌మం

ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లు వేటిక‌వే ప్ర‌త్యేకం. పన్ను ఆదా ప్ర‌ణాళిక‌లో దేనికి రాచ‌కిరీటం

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

పెట్టుబ‌డి పై కాస్త ఎక్కువ రాబ‌డిని అందిస్తాయి కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. వాటిలో ఉన్న‌వివిధ ఆప్ష‌న్లు, రాబ‌డి, న‌ష్ట‌భ‌యం, నిర్భంధ కాల‌ప‌రిమితి, మ‌దుపుచేసే ప‌ద్ధ‌తి త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

స్వీప్‌  ఇన్‌ అకౌంట్‌

స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

ఒక పరిమితిని మించి వాడుకోని డబ్బును స్వీప్‌ ఇన్‌ సదుపాయం ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు మళ్లించొచ్చు.

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు చ‌ట్టంగా మారితే బ్యాంకు ఖాతాదారుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌నే అపోహ‌లు విరివిగా విస్త‌రించాయి. ఈ నేప‌థ్యంలో అపోహ‌ల‌కు, నిజాల‌ను వివ‌రించే క‌థ‌నం మీ కోసం

ఎఫ్‌డీ సొమ్మును మ్యూచువ‌ల్‌ ఫండ్స్‌కు త‌ర‌లించ‌డం ఎలా?

ఈ మ‌ధ్య కాలంలో ఆర్థిక స‌ల‌హాదార్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న సొమ్మును మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు మ‌ళ్లించుకోమంటున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను ఎలా లాభ‌దాయ‌క‌మో చూద్దాం.

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

ఆ దంప‌తుల‌కు ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉంది. పెట్టుబ‌డులూ ఎక్కువ మొత్తంలోనే చేసేవారు. ఆర్థికప‌రంగా ఎక్క‌డ వెన‌క‌బ‌డ్డారో తెలుస్తున్నా.. ఏదో గ‌డిచిపోతుందిలే అనే ధోర‌ణితో ఉండేవారు. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు స‌ల‌హాల‌తో జీవితానికి భ‌రోసా నింపుకోగ‌లిగారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%