Flipkart

రేపు రెండు భారీ సేల్స్ తో ముందుకు వస్తున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్..

బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ‌ల్ సేల్స్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం

ఇవి ప్రకటిస్తున్న రాయితీల వల్ల ధరల్లో తీవ్ర అంతరం ఏర్పడడమే కాకుండా, స్థానిక వ్యాపారులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని సీఏఐటీ పేర్కొంది.

త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి ఓలా, ఫ్లిప్‌కార్ట్‌...

మొదటి సంవత్సరంలో సంస్థకు చెందిన 15 కోట్ల మంది వినియోగదారులలో కనీసం 10 లక్షల మందికి ఈ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది

రేపటి నుంచే ఫ్లిప్ కార్ట్ 'ఉమెన్స్ డే సేల్'..

ల్యాప్ టాప్లు, హెడ్ ఫోన్లు, స్పీకర్లు, కెమెరాలు, పవర్ బ్యాంక్లతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, యాక్ససరీస్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ను అందించనుంది

టీవీల ధరలను తగ్గించిన షామీ...

తగ్గించిన ధరలు ఇప్పటికే ఎంఐ.ఇన్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్ సైట్ లలో అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది

అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ను దాటేసిందా?

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఆన్‌లైన్ వ్యాపార దిగ్గ‌జం అమెజాన్ అమ్మ‌కాలు ఫ్లిప్‌కార్ట్ కంటే ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ (మింత్రా, జ‌బాంగ్ ను మిన‌హాయించి).... ఆదాయంలో మాత్రం ఫ్లిప్‌కార్ట్ ముందుంది.

మాసాయోషి 'స‌న్-విజ‌న్' 2.0

మాసాయోషి 'స‌న్-విజ‌న్' 2.0

సాఫ్ట్ బ్యాంక్ వ్య‌వ‌స్థాప‌కులు మాసాయోషి స‌న్ దూర‌దృష్టితో నెల‌కొల్పిన విజ‌న్ ఫండ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%