వ‌స్తు సేవ‌ల ప‌న్ను

సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే క‌లిగే 5 ప్రయోజనాలు

పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) లేక‌పోవ‌డం వంటివి గృహ కొనుగోలు దారుల‌ను సిద్ధంగా ఉన్న గృహాల వైపు ఆక‌ర్షిస్తున్నాయి

జీఎస్‌టీ వార్షిక రిట‌ర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు

స‌వ‌రించిన గ‌డువు తేదీల‌కు అనుగుణంగా రీకాన్షిలేష‌న్ స్టేట్‌మెంట్‌(జీఎస్‌టీఆర్‌-9సీ) స‌మ‌ర్ప‌ణ గ‌డువు తేదీని కూడా ప్ర‌భుత్వం మార్చింది

కొత్త జీఎస్‌టీ దాఖ‌లు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్‌టీ కౌన్సిల్‌

జీఎస్‌టీ కొత్త రిటర్న్‌ల విధానం అక్టోబరు నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది

జీఎస్‌టీ త‌గ్గింపుతో రియ‌ల్ఎస్టేట్ రంగం పుంజుకుంటుందా?

నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 12శాతం నుంచి 5శాతానికి, అఫర్డబుల్‌ హౌసింగ్ (పీఎమ్ఏవై) పై 8 శాతం నుంచి 1 శాతానికి జీఎస్టీ త‌గ్గించింది.

జీఎస్‌టీ నిర్ణ‌యంః ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గాయి? చిత్రరూపంలో...

జీఎస్‌టీ మండ‌లి స‌మావేశంలో చాలా వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌ల‌ను త‌గ్గించారు. వాటి వివ‌రాలు క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్ లో...

జీఎస్‌టీతో అందుబాటు ధ‌ర‌లోని గృహాలపై ప్ర‌భావం అంతంతే: హీరానంద‌ని

జీఎస్‌టీతో అందుబాటు ధ‌ర‌లోని గృహాలపై ప్ర‌భావం అంతంతే: హీరానంద‌ని

జీఎస్‌టీ అమ‌లు వ‌ల్ల అందుబాటు ధ‌ర‌లలోని గృహాల‌పై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌దని హీరానంద‌ని క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎమ్‌డీ నిరంజ‌న్ హీరానంద‌ని చెప్పారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%