Gold

గోల్డ్ మోనిటైజేష‌న్‌ స్కీమ్‌

గోల్డ్ మోనిటైజేష‌న్‌ స్కీమ్‌

భార‌తీయ కుటుంబాల వ‌ద్ద నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని స‌మీక‌రించాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని 2015లో ప్ర‌వేశ‌పెట్టింది

బంగారం ధ‌ర ఎందుకు త‌గ్గుతోంది?

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం, పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్లు, ఫెడ్ వ‌డ్డీ రేట్ల‌ సడలింపులో విరామం సంకేతాలు వంటివి బంగారం ధ‌ర‌ల‌పై ఒత్తిడి పెంచాయి.

బ్యాంకులందించే ఇత‌ర‌త్రా సేవ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, రుణాల విత‌ర‌ణ కాకుండా బ్యాంకులు అనేక ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తుంటుంది. వాటి గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.

గ‌త ఏడాది ధ‌న‌త్ర‌యోద‌శితో పోలిస్తే 20శాతం పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు

సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డుల‌ను కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కు కొన‌సాగిస్తే మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తించ‌దు.

ప‌సిడి పొదుపు ప‌థ‌కాల గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

ప‌సిడి పొదుపు ప‌థ‌కాల గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

11 నెల‌ల వాయిదా చెల్లిస్తే, 12వ నెల వాయిదా రిటైల‌ర్ చెల్లిచండం వంటి ప‌థ‌కాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్‌ల‌లో చేరే ముందు పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవాలి.

బంగారంపై వ‌డ్డీ పొంద‌డం ఎలా?

బంగారంపై వ‌డ్డీ పొంద‌డం ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కంలో భౌతిక బంగారాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వ‌డ్డీ పొంద‌వ‌చ్చు.

గోల్డ్ లోన్‌ తీసుకుంటున్నారా?

గోల్డ్ లోన్‌ తీసుకుంటున్నారా?

అతి త‌క్కువ స‌మ‌యంలో, కొద్దిపాటి ప్రాసెసింగ్ రుసుముల‌తోనే బంగారంపై రుణం పొంద‌వ‌చ్చు. ఇందుకు అవస‌ర‌మయ్యే ప‌త్రాలు త‌క్కువే

కొత్త‌గా పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభిస్తున్నారా?

పెట్టుబ‌డుల విష‌యంలో ఆలస్యం చేయ‌రాదు. యువ‌త తాము సంపాదించ‌డం ప్రారంభించిన కొత్త‌లోనే సంప‌ద సృష్టిపై దృష్టిపెడితే జీవితం సాఫీగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటుంది.

లాక‌ర్లు సుర‌క్షిత‌మేనా?  అందులోని వ‌స్తువుల‌కు బ్యాంకు బాధ్య‌త వ‌హించ‌దు!

లాక‌ర్లు సుర‌క్షిత‌మేనా? అందులోని వ‌స్తువుల‌కు బ్యాంకు బాధ్య‌త వ‌హించ‌దు!

బ్యాంకు లాక‌ర్ల‌ను పూర్తిగా సుర‌క్షిత‌మ‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. లాక‌ర్ల‌కు బ్యాంకులు బాధ్య‌త వ‌హించ‌వు. మ‌రి వినియోగ‌దారులు ఏం చేయాలో తెలుసుకుందాం.

న‌గ‌దు దుకాణాల‌ బంగారు పొదుపు ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం?

న‌గ‌దు దుకాణాల‌ బంగారు పొదుపు ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం?

న‌గ‌దు దుకాణాల్లో గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ పేరిట అందించే ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం, వాటికి నియంత్ర‌ణ‌లున్నాయా అనే విష‌యాల‌ను తెలుసుకుందాం. దీంతో పాటు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూద్దాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%