Government of India

ప్ర‌భుత్వ ప్రైవేట్ భాగ‌స్వామ్యం అవ‌స‌రం

అన్ని రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఏ ప్రభుత్వానికైనా కష్టమని, అందువలన పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడి ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని అన్నారు

ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

సాధారణంగా మూడు వేర్వ‌రు కాల‌ప‌రిమితిల్లో టీ-బిల్లులు, ఐదు మెచ్యూరిటీలలో ప్ర‌భుత్వ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 70% పెట్టుబడులు స్వల్పకాలిక వర్గంలోకే వెళ్తున్నాయి.

ఉచితంగా ఫాస్టాగ్

ఫిబ్రవరి 15 నుంచి 29 వ‌ర‌కు రూ .100 ఫాస్టాగ్ ధరను ర‌ద్దు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది

ఫాస్టాగ్‌తో టోల్‌గేట్ల‌ వ‌ద్ద ఆగాల్సిన ప‌నిలేదు

ఫాస్టాగ్‌ కలిగిన వాహనం టోల్‌ ప్లాజా దాటి వెళ్లినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికత ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి.

పన్ను తగ్గింపు ఎవరికి లాభం ?

పన్ను తగ్గింపు ద్వారా లాభాలు పెరుగుతాయి కాబట్టి సామజిక సేవా కార్యక్రమాలలో అధికంగా వెచ్చించే అవకాశం ఉంది.

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ప్ర‌తీ ఏటా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు రోజు భార‌త దేశ ఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నివేదిస్తారు.

త్వ‌ర‌లో కొత్త రూ. 20 నాణెం

కొత్త రూ. 20 నాణెం 27 మిమీ వ్యాసంతో నాణెం ముఖ భాగంపై అశోక స్థూపంపై ఉండే సింహం కలిగి కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.

బ‌డ్జెట్ 2019

కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నతాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌..

ఎయిరిండియాలోకి 'మ‌హారాజా'

ప్ర‌స్తుతం ఉన్న ఫ‌స్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ సీట్ల‌కు కొత్త‌గా మ‌రిన్ని స‌దుపాయాల‌ను చేకూర్చ‌డం ద్వారా కొత్త రూపు తీసుకువ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు.

జనధన్‌ యోజన అంటే ఏంటి?

జనధన్‌ యోజన అంటే ఏంటి?

ఆగస్టు,28 2014న ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ఏ బ్యాంకు శాఖలోనైనా ఈ పథకం కింద ఖాతాను తెరవచ్చు.

ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య తెలిస్తే అవాక్కవుతారు!

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు చ‌ట్టంగా మారితే బ్యాంకు ఖాతాదారుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌నే అపోహ‌లు విరివిగా విస్త‌రించాయి. ఈ నేప‌థ్యంలో అపోహ‌ల‌కు, నిజాల‌ను వివ‌రించే క‌థ‌నం మీ కోసం

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%