ఆరోగ్య బీమా

ఏ ప‌థ‌కాలు ఎంత అవసరం..

అందువలన ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , తగిన రీతిలో మదుపు చేయాలి. దీనికి క్రమశిక్షణ, పట్టుదల ఉండాలి. స్వల్పకాలిక అవసరాలకోసం డబ్బు ఖర్చు పెట్టరాదు

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌ పాలసీ

తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు ఒకే మొత్తంలో బీమా హామీ మొత్తాన్ని చెల్లించి ఆర్థికంగా ఆదుకునే క్రిటికల్ ఇల్‌నెస్‌ పాలసీ వివరాలు తెలుసుకుందాం..

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా ఉద్దేశం, పాల‌సీ ర‌కాలు, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చే ఖ‌ర్చులు, క్లెయిం విధానం అన్ని వివ‌రాలు ఒకే చోట ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

యాక్సిస్ బ్యాంక్ భాగ‌స్వామ్యంతో ఆరోగ్య బీమా అందించ‌నున్న ఆదిత్య బిర్లా

భార‌త‌దేశంలో ఆరోగ్య‌బీమా సౌక‌ర్యాన్ని మ‌రింతగా పెంచాల‌ని ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్లు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్ సీఈఓ మ‌యాంక్ బ‌త్వాల్ అన్నారు

టాప్ అప్ ఆరోగ్య బీమా పాల‌సీతో అదుపులో వైద్య ఖ‌ర్చులు

టాప్ అప్ ఆరోగ్య బీమా పాల‌సీతో అదుపులో వైద్య ఖ‌ర్చులు

ప్రాథమిక ఆరోగ్య బీమా కవర్ తాలూకా పరిమితి పూర్తయిన తరువాత అయ్యే ఆసుపత్రి ఖర్చులను మాత్రమే టాప్ అప్ ప్లాన్ కవర్ చేస్తుంది. ఇది మీ ఆరోగ్య బీమా కవర్ ను పెంచుకోడానికి సరైన మార్గం.

క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ ఎందుకంటే...

క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ ఎందుకంటే...

కానీ క్యాన్స‌ర్ క్లెయిమ్‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు చాలా ఎక్కువ‌. దీనిని స‌మ‌ర్థవంతంగా ఎదుర్కునేందుకు మాన‌సికంగా, శారీర‌కంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి.

టాప్ అప్ ఆరోగ్య బీమా పాల‌సీతో వైద్య ఖ‌ర్చులు త‌గ్గించుకోండి

టాప్ అప్ ఆరోగ్య బీమా పాల‌సీతో వైద్య ఖ‌ర్చులు త‌గ్గించుకోండి

కుటుంబం కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలనుకుంటే, ఒకే పాలసీలో మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేస్తే మంచిది

విదేశీ వైద్యానికి హామీనిచ్చే పాల‌సీలు

విదేశీ వైద్యానికి హామీనిచ్చే పాల‌సీలు

మీ కుటుంబ స‌భ్యుడిని చికిత్స కోసం విదేశాలు తీసుకువెళ్ళానుకుంటున్నారా ? అయితే విదేశీ వైద్య ఖ‌ర్చుల‌ను మీ ఆరోగ్య‌బీమా పాల‌సీ క‌వ‌ర్ చేస్తుందో? లేదో ? మరోసారి స‌రిచూసుకోండి.

త‌క్కువ ప్రీమియంతో టాప్ అప్

టాప్ అప్ పాల‌సీల ప్ర‌ధాన ఉద్దేశం పాల‌సీదారునికి ఆసుప‌త్రి ఖ‌ర్చులు ప‌రిమితిని మించితే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ‌ల నుంచి పొంద‌డం

ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య సమస్యలు ఎదురైతే, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడకుండా ఆదుకునే ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం

ఈ అంశాలు.. అంద‌రికీ అవ‌స‌రాలు..

ఈ అంశాలు.. అంద‌రికీ అవ‌స‌రాలు..

రోజు వారి అవ‌స‌రాల‌తో పాటు భ‌విష్య‌త్తులో అవ‌స‌ర‌మ‌య్యే వాటికి సంపాదించ‌డం ప్రారంభించినప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ను సిధ్ధం చేసుకోవాలి.

ఎంత కావాలి..ఆరోగ్య ధీమా?

ఎంత కావాలి..ఆరోగ్య ధీమా?

కుటుంబానికి అనారోగ్యం లో ఆర్ధికంగా అండగా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి

ఆరోగ్య పాలసీ...భరోసా ఎంత?

ఆరోగ్య పాలసీ...భరోసా ఎంత?

ఇలాంటి పాలసీలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం

ఓపీడీ, దంత చికిత్స, పరీక్షలు, మందులు - ఇక వీటికి కూడా బీమా!

ఓపీడీ, దంత చికిత్స, పరీక్షలు, మందులు - ఇక వీటికి కూడా బీమా!

ఇక నుంచి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్(OPD), డాక్టర్ సంప్రదింపులు, దంత చికిత్స, పరీక్షలు, మందులు లాంటి వాటిని కూడా కంపెనీలు తమ పాలసీల్లో భాగం అందిస్తున్నాయి

ఎంత కావాలి...ఆరోగ్య బీమా?

ఎంత కావాలి...ఆరోగ్య బీమా?

అనారోగ్యం ఏ రూపంలో వస్తుందో.. దానికి ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఊహించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి

ఆరోగ్య బీమా గురించి ముఖ్యమైన టిప్స్...

ఆరోగ్య బీమా గురించి ముఖ్యమైన టిప్స్...

ఆర్థిక ప్రణాళికలో ప్రథమంగా చేయాల్సిన పని వైద్య ఖర్చులకు తగిన ఏర్పాటు చేసుకోవడమే. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య బీమా తీసుకోవడం ప్రతి కుటుంబానికీ ఎంతో అవసరం.

ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు ఆధార్ ఆధారిత ఇ-కేవేసీ ఉప‌యోగించ‌ద‌లిస్తే కొన్ని విష‌యాల‌ను గుర్తుంచుకోవ‌డం మంచిది.

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

అనుకోకుండా తీవ్ర అనారోగ్యం వచ్చి, ఆరోగ్య బీమా కన్నా అధిక ఖర్చు అయితే ఆదుకునే టాప్ అప్ పాలసీ వివరాలు తెలుసుకుందాం.

ప‌నిచేయ‌ని ఇంటి వైద్యం ... న‌య‌మైంది ఆర్థిక స‌ల‌హాదారును క‌లిశాకే!

ప‌నిచేయ‌ని ఇంటి వైద్యం ... న‌య‌మైంది ఆర్థిక స‌ల‌హాదారును క‌లిశాకే!

బెంగ‌ళూరుకి చెందిన ఈ దంప‌తులు ఆర్థిక ప్ర‌ణాళిక‌లో సొంత నిర్ణ‌యాలే ఎక్కువ‌గా తీసుకునేవారు. ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దీంతో ఆర్థిక స‌ల‌హాదారు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న సంగ‌తిని గుర్తించేందుకు వారికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళ‌లు త‌మ బాధ్య‌త‌ల్లో ప‌డిపోయి ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసుకోకూడదు. మ‌హిళ‌ల‌కే ప్ర‌త్యేక‌మైన ఆరోగ్య బీమా పాల‌సీల గురించి తెలుసుకుందాం.

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తి అలవాట్లు, ఆరోగ్య స్థితిని బట్టి బీమా అవసరాన్ని గుర్తించి తీసుకునే వ్యక్తిగత ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%