గృహ రుణం

గృహ రుణం వివరాలు- సంక్షిప్తంగా

సొంత ఇల్లు సామాన్యుల క‌ల‌. బ్యాంకులు గృహ‌రుణాలు మంజూరు చేసి వారి క‌ల‌ల‌ను సాకారం చేస్తాయి. గృహ‌రుణ విశేషాలు తెలుసుకునేందుకు ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ స‌హాయం తీసుకుందాం.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. హెచ్‌బీఏపై వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హౌజ్‌ బిల్డింగ్ అడ్వాన్స్ ద్వారా సాధ‌ర‌ణ గృహ రుణం కంటే త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణం పొంద‌వ‌చ్చు

మ‌రింత చౌక‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎస్‌బీఐ గృహ రుణాలు

ఎస్‌బీఐ ప్రివిలైజ్డ్ గృహ రుణం ప‌థ‌కం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు, ప‌న్ను చెల్లించిన త‌రువాత ఆదాయంలో 30 శాతం ఈఎమ్ఐ చెల్లించేందుకు, 30 శాతం నెల‌వారీ ఖ‌ర్చుల‌కు, 30 శాతం పెట్టుబ‌డుల‌కు, 10 శాతం ఇత‌ర ఖ‌ర్చుల‌కు కేటాయించ‌డం మంచిది.

నిర్మాణంలో ఉన్న ఇల్లా, సిద్దంగా ఉన్న ఇల్లా – ఏది కొనుగోలు చేయ‌డం మంచిది?

నిర్మాణంలో ఉన్న ఇల్లా, సిద్దంగా ఉన్న ఇల్లా – ఏది కొనుగోలు చేయ‌డం మంచిది?

ఇల్లు నిర్మాణంలో ఉన్నా, సిద్ధంగా ఉన్నా, దానికి సంబంధించిన అన్ని ప‌త్రాల‌ను నిశితంగా ప‌రిశీలించిన తరువాత మాత్ర‌మే కొనుగోలు చేయాలి.

రుణంతో ఇల్లు -  తిరిగి చెల్లింపులు

రుణంతో ఇల్లు - తిరిగి చెల్లింపులు

ఓవ‌ర్‌డ్రాఫ్ట్ కంటే సాధార‌ణ గృహ రుణం తీసుకుంటే డ‌బ్బు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ముంద‌స్తు చెల్లింపుల‌తో రుణ మొత్తాన్ని త‌గ్గించుకోవ‌చ్చు

ఉమ్మడి రుణం.. పన్ను లాభం!

ఉమ్మడి రుణం.. పన్ను లాభం!

వారి వారి వాటాను బట్టి సెక్షన్‌ 80సీ కింద అసలునూ.. సెక్షన్‌ 24బీ కింద వడ్డీని పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు

గృహ రుణం తీసుకునేముందు...

గృహ రుణం తీసుకునేముందు...

గృహ రుణం పొందే ముందు వ‌డ్డీరేట్లు, కాల‌ప‌రిమితి, డౌన్‌పేమెంట్ లాంటి అన్ని విష‌యాల ప‌ట్ల స్ప‌ష్ట‌త ఉండాలి

వాయిదా ఆలస్యం...మోయలేని భారం!

వాయిదా ఆలస్యం...మోయలేని భారం!

గృహరుణం అంటే ఓ దీర్ఘకాలం కొనసాగే అప్పు. వాయిదాలను సక్రమంగా చెల్లించినప్పుడే ఇందులో తక్కువ వడ్డీ ప్రయోజనం మనకు అందుతుంది.

అందుబాటు ధ‌ర‌లో ఇల్లు కొనేవారికి శుభ‌వార్త‌

అందుబాటు ధ‌ర‌లో ఇల్లు కొనేవారికి శుభ‌వార్త‌

ఇళ్ల నిర్మాణ రంగంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పథకం కింద అందించే రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని వీటికి కూడా వర్తింపజేయనుంది.

రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న‌వారు కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ వాయిదాల‌ను తీర్చ‌లేక‌పోవ‌చ్చు. ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల్లో కొంత కాలానికి చెల్లింపుల‌ను వాయిదా వేసుకునే అవ‌కాశాలు లేవా? మార్గాలున్నాయోమో చూద్దాం...

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

ఆర్థిక ప్ర‌ణాళిక వ‌ల్ల మంచి రోజులు వ‌చ్చాయ‌ని.. ముందస్తుగా దాచుకున్న సొమ్ము బాగా లేని కాలాల్లో ఉప‌యోగ‌ప‌డింద‌ని కోల్‌క‌తాకు చెందిన ఈ దంప‌తులు చెబుతున్నారు.

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో ఉండేవారు, దాన్ని అద్దెకిచ్చేవారికి గృహ‌రుణ పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల్లో తేడా ఏమిటో తెలుసుకోండి

గృహ‌రుణ రేట్ల‌పై ఎంసీఎల్ఆర్‌ ప్ర‌భావం

గృహ‌రుణ రేట్ల‌పై ఎంసీఎల్ఆర్‌ ప్ర‌భావం

గృహ‌రుణ రేట్ల త‌గ్గింపు సామాన్యుడికి ఎంత మేర‌కు వ‌ర్తిస్తుంది. బ్యాంకులు ప్ర‌క‌టించే బేస్ రేటుకు, వ‌ర్తింప‌జేసే రుణ‌రేట్ల‌లో తార‌త‌మ్యం ఎందుకో ఇప్పుడు చూద్దాం..

ఏ ఎమ్‌సీఎల్ఆర్ మేలు?

ఏ ఎమ్‌సీఎల్ఆర్ మేలు?

గృహ రుణం వడ్డీ నిర్ణయించే ఆరునెలల, సంవత్సర ఎమ్‌సీఎల్ఆర్ లలో ఏది వర్తిస్తే మేలో తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%