ఆదాయ ప‌న్ను

కొత్త ప‌న్ను విధానానికి మారే ముందు ఈ ప‌థ‌కాల‌ను ప‌రిశీలించండి

కొత్త ప‌న్ను విధానంలో మిన‌హాయింపులు లేవ‌ని కేవ‌లం ప‌న్ను ఆదా కోసం దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌ద్దు

2019 లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన‌ మార్పులు

ఈ ఏడాది జూలై 1 నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలు విధించకూడదని ఆర్‌బీఐ నిర్ణయించింది

స‌మాచార బ‌దిలీ కోసం ఆదాయ ప‌న్ను శాఖ వెబ్ పోర్ట‌ల్‌

సిబిడిటి జారీ చేసిన పాలసీ, టెక్నికల్ సర్క్యులార్‌లు, మార్గదర్శకాలు, నోటిఫికేషన్లతో పాటు సంబంధిత స‌మాచారాన్ని ఈ పోర్ట‌ల్ అందిస్తుంది

త‌క్ష‌ణ‌మే ఇ-పాన్

ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివ‌రాల ఆధారంగా ఇ-పాన్‌ను జారీ చేస్తారు. అందువ‌ల్ల ఆధార్‌లో అన్ని స‌రైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాలి

వ‌డ్డీరేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ సిటిజ‌న్లు మంచి రాబ‌డి పొందాలంటే..

వ‌డ్డీరేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ సిటిజ‌న్లు మంచి రాబ‌డి పొందాలంటే..

నెల‌వారీగా ఆదాయం పొందాల‌నుకునే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ప‌థ‌కం మంచి పెట్టుబ‌డి మార్గంగా చెప్పుకోవ‌చ్చు

బ్యాంకులు మీ పాన్ వివ‌రాల‌ను ఏవిధంగా వెరిఫై చేస్తాయో తెలుసా?

బ్యాంకులు మీ పాన్ వివ‌రాల‌ను ఏవిధంగా వెరిఫై చేస్తాయో తెలుసా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఎన్‌ఎస్‌డీఎల్ లేదా యుటీఐ ద్వారా భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపాల‌లో 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబ‌రుతో కూడిన కార్డును జారీ చేస్తుంది

ఈ నెల‌లో రెండు సార్లు విడుద‌ల కానున్న పసిడి బాండ్లు

ద‌స‌రా, ధ‌న‌త్ర‌యోద‌శి, దీపావ‌ళి పండుగ‌ల‌ సంద‌ర్భంగా అక్టోబ‌రు నెల‌లో రెండు సార్లు గోల్డ్ బాండ్లు అందుబాటులోకి రానున్నాయి

మీ ఆధార్  ను  పాన్ తో అనుసంధానం చేశారా?

మీ ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేశారా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌, ఆధార్ రికార్డుల్లో ఉన్న వివ‌రాలు స‌రిపోల‌క‌పోవ‌డం కార‌ణంగా చాలామంది ఇప్ప‌టివ‌ర‌కు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోలేక‌పోతున్నారు.

3 ప‌న్ను స్లాబులు 5 కానున్నాయా?

రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల మ‌ధ్య వార్షిక ఆదాయం ఉన్న వారికి ప‌న్ను బ్రాకెట్‌, రూ.12,500 రిబేట్ విష‌యంలో ఎటువంటి మార్పులు ప్ర‌తిపాదించ‌లేదు

ఉచితంగా ఈ-పాన్‌

యుటిఐ, ఎన్‌ఎస్‌డిఎల్ సంస్థ‌లు రెండూ కూడా ఇ-పాన్ కార్డు కాపీలను నేరుగా ద‌ర‌ఖాస్తుదారుని ఇ-మెయిల్ ఐడికి పంపిస్తాయి.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ మిన‌హాయింపుల‌ను ఏవిధంగా వర్గీక‌రిస్తుంది?

ఆదాయ‌ప‌న్ను చెల్లించే వారు త‌మ‌కు వ‌ర్తించే ప‌న్ను మిన‌హాయింపుల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ప‌న్ను మొత్తాన్ని కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఐటీఆర్‌ దాఖ‌లు చేయ‌డం ఎలా? పూర్తి వివ‌ర‌ణ‌..

గ‌డువులోగా ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించ‌క‌పోతే పెట్టుబ‌డుల మీద ప‌న్ను మిన‌హాయింపుల కొర‌కు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు.

గ‌డువు ముగుస్తోంది.. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేశారా?

2018 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు మార్చి 31 లోపు దాఖ‌లు చేయ‌క‌పోతే జ‌రిమానాతో పాటు జైలు శిక్ష త‌ప్ప‌దు.

సెక్ష‌న్ 80సీతో పాటు మ‌రికొన్ని ప‌న్ను మిన‌హాయింపు మార్గాలు

సెక్ష‌న్ 80సీతో పాటు మ‌రికొన్ని ప‌న్ను మిన‌హాయింపు మార్గాలు

మీ కుటుంబ స‌భ్యుల‌ కోసం చేసే వ్య‌యాల‌కు, పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్‌ 80సీ నుంచి 80యూ వ‌ర‌కు వివిధ ప‌న్నుమిన‌హాయింపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి రెట్టింపు కానుందా?

రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారికి పూర్తి మిన‌హాయింపు, రూ.5 నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య ఆదాయం ఉన్న‌వారికి 10 శాతం ప‌న్ను విధించాల‌ని కేంద్రానికి సీఐఐ సూచించింది.

ఇల్లు  హోల్డింగ్ పీరియ‌డ్ ఎంత ఉంటే ప‌న్ను మిన‌హాయింపు

ఇల్లు హోల్డింగ్ పీరియ‌డ్ ఎంత ఉంటే ప‌న్ను మిన‌హాయింపు

దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్నుపై పాక్షికంగా లేదా పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలో అనేక వెసులుబాట్లు ఉన్నాయి.

విల్ స్మిత్  వివ‌రించిన‌ 5   ఆర్థిక పాఠాలు

విల్ స్మిత్ వివ‌రించిన‌ 5 ఆర్థిక పాఠాలు

'ఐ యామ్ లెజెండ్' హాలీవుడ్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. దీంట్లో హీరో విల్ స్మిత్ త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి మ‌న‌కు నేర్పే 5 ఆర్థిక పాఠాల‌ను తెలుసుకుందాం.

జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఇల్లు కొనుగోలు చేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఇల్లు కొనుగోలు చేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

మీ జీవిత భాగ‌స్వామి సహ య‌జ‌మానిగా మీరు ఆస్తిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ, ఆదాయ‌పు ప‌న్నులో మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

స్వ‌దేశంలో ఉండ‌గా ఎఫ్‌డీ చేసి కాల‌ప‌రిమితి ముగిసేస‌రికి విదేశాల్లో స్థిర‌ప‌డితే ఇక్క‌డి ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని విదేశీ ఖాతాకు బ‌దిలీ చేసకోవ‌చ్చు

ఐటీఆర్‌-1 ఫారం ఎవ‌రికోసం?

ఐటీఆర్ దాఖ‌లు చేసేట‌ప్ప‌డు త‌ప్పుడు ఐటీఆర్ ఉప‌యోగిస్తే ఆదాయ శాఖ మీ రిట‌ర్నుల‌ను ప‌రిగ‌ణించ‌దు

ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య తెలిస్తే అవాక్కవుతారు!

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది

ఆదాయపు పన్ను

ఆదాయపు పన్ను

ఆదాయ‌పు ప‌న్ను అంటే ఏంటీ? ఎందుకు చెల్లించాలో? తెలుసుకుందాం.

విదేశాల‌కు వెళుతున్నారా? ఎన్ఆర్ఐగా మారే ముందు చేయాల్సిన ప‌నులివే!

విదేశాల‌కు వెళుతున్నారా? ఎన్ఆర్ఐగా మారే ముందు చేయాల్సిన ప‌నులివే!

విదేశాలకు వెళ్తున్నవారు.. ఆర్థిక విష‌యాలైన పెట్టుబ‌డులు, బీమా, బ్యాంకింగ్ వ్య‌వహారాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో ఉండేవారు, దాన్ని అద్దెకిచ్చేవారికి గృహ‌రుణ పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల్లో తేడా ఏమిటో తెలుసుకోండి

ఆదాయ పన్ను - అయిదు వర్గాలు

ఆదాయ వ‌న‌రులు అనేకం. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేలా ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌ర్గీక‌ర‌ణ చేసింది మాత్రం అయిదు విభాగాలే.

ప‌న్ను వ్య‌వ‌హారాల భ‌ద్ర‌త కు ఈ-వాల్ట్

ప‌న్ను వ్య‌వ‌హారాల భ‌ద్ర‌త కు ఈ-వాల్ట్

సైబ‌ర్ ఆర్థిక నేరాలను అడ్డుక‌ట్ట వేసేందుకు ఆదాయ‌పు ప‌న్నుశాఖ ఈ-ఫైలింగ్ వాల్ట్ ( ఈ ఫైలింగ్ వాల్ట్ హైయ‌ర్ సెక్యురిటీ )ఆప్ష‌న్ ను అందుబాటులోకి తెచ్చింది.

రిట‌ర్నులు దాఖ‌లు చేసే వేళ‌..!

రిట‌ర్నులు దాఖ‌లు చేసే వేళ‌..!

రెండు ఇళ్లు క‌లిగి ఉన్నా, బ‌హుమ‌తులు అందుకున్నా, మైన‌ర్ పిల్ల‌ల ఆదాయం, పొదుపు ఖాతాలో జ‌మ‌య్యే వ‌డ్డీ వంటి వివ‌రాల‌ను ఐటీ రిట‌ర్నుల్లో దాఖ‌లు చేయాలి.

కుటుంబ తోడ్పాటుతో పన్ను ప్ర‌యోజ‌నాలా! ప్ర‌తి 'సారీ' వీలుప‌డ‌దు!

కుటుంబ తోడ్పాటుతో పన్ను ప్ర‌యోజ‌నాలా! ప్ర‌తి 'సారీ' వీలుప‌డ‌దు!

కుటుంబ‌స‌భ్యుల పేరిట‌ పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పెంచుకోవ‌డం సాధ్య‌మే. అన్ని సంద‌ర్భాల్లో మాత్రం కాదు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%