ఆరోగ్య బీమాలో చోటుచేసుకున్న 5 మార్పులు
వినియోగదారుల సౌకర్యార్ధం, మరింత ప్రామణికంగా ఆరోగ్య బీమా పాలసీలను అందించే లక్ష్యంతో ఐఆర్డీఏఐ పనిచేస్తుంది
వినియోగదారుల సౌకర్యార్ధం, మరింత ప్రామణికంగా ఆరోగ్య బీమా పాలసీలను అందించే లక్ష్యంతో ఐఆర్డీఏఐ పనిచేస్తుంది
ఆరోగ్య బీమాలో సహ చెల్లింపులు అంటే ఏంటి ?వీటి ద్వారా కలిగే లాభాలేంటి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అనుకోకుండా ఏర్పడే అస్వస్థతకు అయ్యే ఖర్చులకు ఆరోగ్య బీమా హామీ ఇవ్వగలదు. అయితే అన్ని వైద్య బిల్లులను పాలసీ చెల్లించదు. అదనంగా ఏర్పడే ఖర్చుల కోసం ఎలాంటి వ్యూహాన్ని రచించుకోవాలి.
ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ గురించి చెప్పగానే వెంటనే ప్రీమియం ఎంత? అనే ప్రశ్నే ఎక్కువగా వినిపిస్తుంది
అనారోగ్యం ఏ రూపంలో వస్తుందో.. దానికి ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఊహించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి
సూపర్ టాప్ అప్ పధకాలు, సాధారణ మెడికల్ పాలసీకి చెందిన గరిష్ట మొత్తాన్ని పూర్తిగా వినియోగించుకున్న అనంతరం అదనపు రక్షణగా ఉంటాయి.
ఆరోగ్య బీమా విషయంలో ఎంత మొత్తం కవరేజికి పాలసీ తీసుకోవాలి.
ఆరోగ్య బీమా కి సంబంధించిన ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం
ముందస్తు ఆరోగ్య పరీక్షలతో కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రూప్ హెల్త్ ,ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఏది తీసుకోవాలి?
సీజనల్ వ్యాధి డెంగ్యూ బారిన పడితే ఆర్ధికంగా ఆదుకునే ప్రత్యేక పాలసీ అపోలో మ్యూనిచ్ డెంగ్యూ కేర్.
వ్యక్తి అలవాట్లు, ఆరోగ్య స్థితిని బట్టి బీమా అవసరాన్ని గుర్తించి తీసుకునే వ్యక్తిగత ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం.
మీ ఆర్థిక వివరాలను ఇక్కడ పొందుపరుచుకోండి.
Subscribe now to receive latest news and updates in your inboc
By signing up, you agree to Terms of Service and Privacy Policy.
Enter the email address associated with your account, and we'll email you a link to reset your password.
సమాధానం: 5 ఏళ్లు
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ 5 ఏళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్
సమాధానం: 10 ఏళ్లు
పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు కనీస వయసు 10 ఏళ్లు. మైనర్లకు కూడా పోస్టాపీసు పొదుపు ఖాతా ప్రారంభించవచ్చు.
సమాధానం: మ్యూచువల్ ఫండ్లు
వీటిలో పెట్టుబడి చేయడం ద్వారా పరోక్షంగా షేర్లలో మదుపుచేసినట్టవుతుంది. ఈ ప్రక్రియ ఫండ్ మేనేజర్ల ఆధ్యర్యంలో జరుగుతుంది.
సమాధానం: ఈక్విటీ ఫండ్లు
ఈక్విటీ ఫండ్లలో చేసే దీర్ఘకాల పెట్టుబడికి వృద్ధి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
సమాధానం: ఒక ఫండ్‌లో ఉన్న ఆస్తుల నుంచి అప్పులను తీసివేయగా మిగిలేది నికర ఆదాయం
మ్యూచువల్ ఫండ్‌లోని ఆస్తుల నుంచి అప్పులను తీసివేయగా మిగిలిన దాన్ని నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవీ లేదా నికర ఆదాయ విలువ అంటారు.
సమాధానం: ఇండెక్స్ ఫండ్లు
స్టాక్ మార్కెట్లో సూచీలను ఆధారంగా మదుపుచేసే ఫండ్లను ఇండెక్స్ ఫండ్లు అంటారు. సూచీల కదలికలను బట్టి ఈ ఫండ్ల పై లాభనష్టాలు ఉంటాయి.
మీరు ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇచ్చారు.