Insurance

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

అందుబాటులో ఉండే ప్రీమియంతో అవసరం అయినప్పుడు అధిక మొత్తంలో బీమా చెల్లించి ఆదుకునే వీలును టాప్అప్ కల్పిస్తాయి

బీమాలో స‌హ చెల్లింపులు(కో-పే) అంటే ఏమిటి?

అన‌వ‌స‌ర‌మైన క్లెయిమ్‌ల‌ను త‌గ్గించ‌డం ద్వారా ఖ‌ర్చుని త‌గ్గిచ‌డం, మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన‌ పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెట్టడ‌మే దీని ప్రాథ‌మిక ల‌క్ష్యం

సీనియ‌ర్ సిటిజ‌న్స్! ఆరోగ్య పాల‌సీ కొంటున్నారా?

సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఇచ్చే పాల‌సీల్లో కొన్ని ప్ర‌త్యేక‌మైన‌ అనారోగ్యాల కోసం చెల్లించే ప‌రిహారంలో ప‌రిమితులు, ఉప‌-ప‌రిమితులు అనేకం ఉంటాయి

టర్మ్ జీవిత బీమాయే ఎందుకంటే ...

మారుతున్న జీవన విధానానికి , జీవన ప్రమాణాలకు సరిపోయే విధంగా జీవిత బీమా ఉండాలి. అందుకోసమే ప్ర‌వేశ‌పెట్టిన‌దే ' టర్మ్ జీవిత బీమా '

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌ పాలసీ

తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు ఒకే మొత్తంలో బీమా హామీ మొత్తాన్ని చెల్లించి ఆర్థికంగా ఆదుకునే క్రిటికల్ ఇల్‌నెస్‌ పాలసీ వివరాలు తెలుసుకుందాం..

బీమా ప్రీమియం నెలవారీ చెల్లించడం మంచిదా లేదా ఏడాదికి ఒకసారా?

నెలవారీ ప్రీమియంల‌ను స‌మ‌యానికి చెల్లిస్తూ, వార్షిక డిస్కౌంటుల‌నూ పొందే విధంగా ఆటో ప్రీమియం పేమెంట్ స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది

ఉత్తమ ఆరోగ్య బీమా పాలసీలు..

వివిధ రకాల బీమా సంస్థలు అందించే ప్లాన్లను కంప్యార్ చేస్తూ మింట్ సెక్యూర్ నౌ మెడిక్లైమ్ రేటింగ్స్ ను లైవ్ మింట్ రూపొందించడం జరిగింది

ప్రయాణ బీమా తీసుకున్నారా?

ప్ర‌యాణ స‌మ‌యాల్లో మ‌న‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచేందుకు తోడ్ప‌డే పాల‌సీయే ప్ర‌యాణ బీమా. విదేశీ, స్వ‌దేశీ ప్ర‌యాణ‌మేదైనా సుర‌క్షితంగా ఉండ‌ట‌మే కావాలి.

రూ.599 రీఛార్జ్‌తో రూ.4 ల‌క్ష‌ల జీవిత బీమా

బీమా ప్రయోజనం పొందడానికి, చందాదారుడు మొదటి రీఛార్జ్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్‌, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా రిటైలర్ ద్వారా బీమా కోసం నమోదు చేసుకోవాలి.

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా ఉద్దేశం, పాల‌సీ ర‌కాలు, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చే ఖ‌ర్చులు, క్లెయిం విధానం అన్ని వివ‌రాలు ఒకే చోట ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

ఇక‌పై బీమా ప్రీమియంల‌ను కూడా బీబీపీఎస్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు

ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు మిన‌హా అన్ని బిల్లుల‌ను భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ద్వారా చెల్లించేందుకు ఆర్‌బీఐ అనుమ‌తించింది

యాక్సిస్ బ్యాంక్ భాగ‌స్వామ్యంతో ఆరోగ్య బీమా అందించ‌నున్న ఆదిత్య బిర్లా

భార‌త‌దేశంలో ఆరోగ్య‌బీమా సౌక‌ర్యాన్ని మ‌రింతగా పెంచాల‌ని ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్లు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్ సీఈఓ మ‌యాంక్ బ‌త్వాల్ అన్నారు

బీమా పాల‌సీల్లో కొత్త నిబంధ‌న‌లు

బీమా పాల‌సీల్లో కొత్త నిబంధ‌న‌లు

బీమా పాల‌సీల్లో కొత్త నిబంధ‌న‌లు మెచ్యూరిటీ కాల‌ప‌రిమితి కంటే ముందు పాల‌సీని ఉప‌సంహ‌రించే వారికి వ‌ర్తించే స‌రెండ‌ర్ ఛార్జీల‌ను కొంత మేర‌కు త‌గ్గాయి.

ట‌ర్మ్ పాల‌సీని అందిస్తున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్

స‌ర‌ల్ జీవ‌న్ బీమా యోజ‌న పేరుతో భార‌తీ ఎక్సా లైఫ్ ఇన్సురెన్స్ భాగ‌స్వామ్యంతో ఈ ట‌ర్మ్ పాల‌సీని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ అందిస్తుంది.

పింఛ‌న్ అందించే యాన్యూటీలు

పింఛ‌న్ అందించే యాన్యూటీలు

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పింఛ‌ను పొందాల‌నుకునే వారి కోసం రూపొందించిన‌వే రిటైర్‌మెంట్ పెన్ష‌న్(యాన్యుటీ) పాల‌సీలు.

ఇన్సూరెన్సు ఫిర్యాదులు

బీమాకు సంబంధించి ఫిర్యాదుల‌కు త‌గిన ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే సివిల్ కోర్టుల దాకా వెళ్ల‌వ‌చ్చు. ద‌శ‌లు ద‌శ‌లుగా ఫిర్యాదు చేసే అవ‌కాశాలను ఒకే చోట చూద్దాం.

ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు పాటించ‌వ‌ల‌సిన నియ‌మాలు

ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు పాటించ‌వ‌ల‌సిన నియ‌మాలు

ల‌క్ష్యాల‌ను సాధించేందుకు, ప్ర‌తిద‌శ‌లోనూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సంపాద‌న ప్రారంభ‌మైన నాటి నుంచి ఆర్థిక ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకోవాలి

సైబర్ బీమా గురించి విన్నారా?

సైబర్ బీమా గురించి విన్నారా?

సైబ‌ర్‌బీమాతో ఆర్థిక న‌ష్టం త‌గ్గించుకోవ‌చ్చ‌ని తెలుసా? డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరుగుతున్న‌ కొద్ది, సైబ‌ర్ నేరాల రేటు కూడా పెరుగుతుంది

బీమా, పెట్టుబడిని రెండింటిని ఎందుకు కలపకూడదు?

బీమా, పెట్టుబడిని రెండింటిని ఎందుకు కలపకూడదు?

సగటున 10 శాతం రాబడితో నెలకు రూ. 269 లను 35 సంవత్సరాల పాటు ​​ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, రూ. 9,14,274 మెచ్యూరిటీ విలువను పొందుతారు

డిపాజిట్ల‌పై రూ.ల‌క్ష బీమా

డిపాజిట్ల‌పై రూ.ల‌క్ష బీమా

బ్యాంకులే విఫ‌ల‌మైతే ఏం చేయ‌గ‌లం? ఖాతాలోని సొమ్ముకు ర‌క్ష‌ణేది? డిపాజిట్ ఇన్సూరెన్స్ మీ స‌మ‌స్యను తీరుస్తుంది

ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య సమస్యలు ఎదురైతే, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడకుండా ఆదుకునే ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

మొద‌టి సారి మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన‌ప్పుడు మ‌దుప‌రులు కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. అలాంటివేమిటో తెలుసుకొని మ‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌దాం.

కార్డుతో అందేను బీమా

ఈ బీమా సౌకర్యాన్ని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పొందడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకోవాలి

మ్యూచువ‌ల్ ఫండ్ల ఉచితబీమా మంత్రం

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు జీవిత బీమా పాల‌సీల‌ను కొన్ని సంస్థ‌లు ఉచితంగా అందిస్తున్నాయి.

యులిప్‌ తీసుకుంటుంటే..

యులిప్‌ తీసుకుంటుంటే..

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అందుబాటులోకి వచ్చిన యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల(యులిప్‌)ను అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేశారు

వాహ‌న బీమా క్లెయిం విధానం

వాహ‌న బీమా క్లెయిం విధానం

మీకు తెలుసా? మీ వాహ‌నం దొంగ‌త‌నానికి గురైనా స‌రే, క్లెయిమ్ చేసుకుంటే దాని విలువ‌కు స‌మాన‌మైన ప‌రిహారం అందుతుంది. క్లెయిమ్‌తో న‌ష్టాల‌ను త‌గ్గించుకునే ఉపాయాల‌ను చూడండి.

అన్ని ఖాతాల‌కు ఒకే కేవైసీ .. సీ-కేవైసీ

అన్ని ఖాతాల‌కు ఒకే కేవైసీ .. సీ-కేవైసీ

ఒక్కసారి సెంట్ర‌ల్ కేవైసీలో వివరాలు న‌మోదుచేసుకుంటే, ఖాతాలు తెరిచే ప్ర‌తీసారి అన్ని వివ‌రాలు అందించాల్సిన అవ‌స‌రంలేకుండా వినియోగ‌దారుల ప‌ని సుల‌భం అవుతుంది.

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

ఆర్థిక జీవితానికీ ఈ ద‌స‌రా గొప్ప మ‌లుపు అయితే ఎలా ఉంటుంది. ఈ పండుగ నాడే కొన్ని మంచి ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకుందాం... వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టి విజ‌య‌వంత‌మ‌వుదాం...

ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ ఐపీఓ

ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ ఐపీఓ

ఐసీఐసీఐ గ్రూప్ సంస్థ‌లో సాధార‌ణ‌బీమా సేవ‌ల‌ను అందించే సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ . ఈ నెల 15 వ తేదీ నుంచి ఐపీఓకు రానుంది. ఐపీఓ ద్వారా షేర్లు పొందాల‌నుకునే వారు సెప్టెంబ‌రు 15-19 మ‌ధ్య‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

గృహ బీమా వివరాలు

ఎక్కువ మంది నిర్ల‌క్ష్యం చేసే ఇన్సూరెన్స్‌లో గృహ బీమా ఉంటుంది. మ‌న‌కు ర‌క్ష‌ణగా నిలిచే ఇంటికి బీమా చేయించి ర‌క్ష‌ణ క‌ల్పిద్దాం.

రూపే కార్డుతో బీమా

రూపే కార్డుతో బీమా

దేశ‌వాళీ రూపే కార్డు క‌లిగి ఉన్న‌వారికి రూ.1ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఏ సంద‌ర్భాల్లో చూడండి...

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళ‌లు త‌మ బాధ్య‌త‌ల్లో ప‌డిపోయి ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసుకోకూడదు. మ‌హిళ‌ల‌కే ప్ర‌త్యేక‌మైన ఆరోగ్య బీమా పాల‌సీల గురించి తెలుసుకుందాం.

సుల‌భ‌మైన బీమాలోని అస‌లు క్లిష్ట‌త‌

సుల‌భ‌మైన బీమాలోని అస‌లు క్లిష్ట‌త‌

ట‌ర్మ్ పాల‌సీలు అర్థంచేసుకునేందుకు సులువుగా ఉంటాయి. బయ‌ట‌కి సులువుగా క‌నిపించినా అంత‌ర్లీనంగా కొంత క్లిష్ట‌త ముడిప‌డి ఉంటుంది. నిపుణులు ఈ అంశాన్ని ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.

వాహన బీమా వివరాలు

చ‌ట్టంలో ఉంది కాబ‌ట్టి మొక్కుబ‌డిగా వాహ‌న బీమా తీసుకునే వారే ఎక్కువ‌. ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌ స‌హాయంతో వాహ‌న బీమాను సులువుగా అర్థంచేసుకుందాం

జీవిత బీమా క్లెయిం విధానం

జీవిత బీమా క్లెయిం విధానం

జీవిత బీమా క్లెయిం విధానాల‌ను, అందుకు సిద్ధంగా ఉంచుకోవాల్సిన వివ‌రాలు, ప‌త్రాల గురించి తెలుసుకుందాం. మ‌నవారికి ముంద‌స్తు అవ‌గాహ‌న పెంచుదాం.

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

మోటారు వాహన చ‌ట్టం ప్ర‌కారం వాహ‌న బీమాలో భాగంగా థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పొంద‌డం అనివార్యం. ఈ బీమా ప్ర‌యోజ‌నాలేమిటో స‌వివ‌రంగా తెలుసుకుందాం.

ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు

ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు

ఏ ర‌క‌మైన ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాలా సందిగ్ధమా! మీ సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ట‌ర్మ్ పాల‌సీల‌లో ర‌కాలు, వాటి వివ‌రాలను క్లుప్తంగా అందిస్తున్నాం.

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తి అలవాట్లు, ఆరోగ్య స్థితిని బట్టి బీమా అవసరాన్ని గుర్తించి తీసుకునే వ్యక్తిగత ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%