బీమా

ప్రయాణ బీమా తీసుకున్నారా?

ప్ర‌యాణ స‌మ‌యాల్లో మ‌న‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచేందుకు తోడ్ప‌డే పాల‌సీయే ప్ర‌యాణ బీమా. విదేశీ, స్వ‌దేశీ ప్ర‌యాణ‌మేదైనా సుర‌క్షితంగా ఉండ‌ట‌మే కావాలి.

బ్యాంకులందించే ఇత‌ర‌త్రా సేవ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, రుణాల విత‌ర‌ణ కాకుండా బ్యాంకులు అనేక ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తుంటుంది. వాటి గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.

ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు

ఏ ర‌క‌మైన ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాలా సందిగ్ధమా! మీ సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ట‌ర్మ్ పాల‌సీల‌లో ర‌కాలు, వాటి వివ‌రాలను క్లుప్తంగా అందిస్తున్నాం.

ఇన్సూరెన్సు ఫిర్యాదులు

బీమాకు సంబంధించి ఫిర్యాదుల‌కు త‌గిన ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే సివిల్ కోర్టుల దాకా వెళ్ల‌వ‌చ్చు. ద‌శ‌లు ద‌శ‌లుగా ఫిర్యాదు చేసే అవ‌కాశాలను ఒకే చోట చూద్దాం.

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా ఉద్దేశం, పాల‌సీ ర‌కాలు, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చే ఖ‌ర్చులు, క్లెయిం విధానం అన్ని వివ‌రాలు ఒకే చోట ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

మ‌హిళా ఆరోగ్య బీమా

స్త్రీల స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకున్న బీమా సంస్థ‌లు వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక పాల‌సీలు రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చాయి

అనారోగ్యంలో ..అండా దండా!

తీవ్రమైన వ్యాధుల కోసం ఆరోగ్య బీమా కంపెనీల నుంచి ప్రత్యేక పాలసీగా తీసుకునే వెసులుబాటు ఉంది

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

అనుకోకుండా తీవ్ర అనారోగ్యం వచ్చి, ఆరోగ్య బీమా కన్నా అధిక ఖర్చు అయితే ఆదుకునే టాప్ అప్ పాలసీ వివరాలు తెలుసుకుందాం.

బీమా క్లెయిమ్ స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయండి - ఐఆర్‌డీఏఐ

పాలసీదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు, స్పష్టమైన, పారదర్శకమైన కమ్యూనికేషన్‌ విధానాలను అనుసరించాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ ఎందుకంటే...

క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ ఎందుకంటే...

కానీ క్యాన్స‌ర్ క్లెయిమ్‌లు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు చాలా ఎక్కువ‌. దీనిని స‌మ‌ర్థవంతంగా ఎదుర్కునేందుకు మాన‌సికంగా, శారీర‌కంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి.

సిప్‌తో బీమా ఉచితం

సిప్‌తో బీమా ఉచితం

ఆదిత్య బిర్లా సెంచురీ సిప్ ప‌థ‌కం ద్వారా పెట్టుబ‌డులు పెడితే ఉచితంగా బీమా స‌దుపాయం కూడా ల‌భిస్తుంది.

బీమా పాలసీ ఎక్కడ కొనాలి?

బీమా పాలసీ ఎక్కడ కొనాలి?

వెబ్ అగ్రిగేట‌ర్ అనేది బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి వార‌ధిలా ప‌నిచేస్తూ, వివిధ బీమా కంపెనీలు సంబంధించిన పాల‌సీల‌ను పోల్చి చూపిస్తుంది.

సైబర్ బీమా గురించి విన్నారా?

సైబర్ బీమా గురించి విన్నారా?

సైబ‌ర్‌బీమాతో ఆర్థిక న‌ష్టం త‌గ్గించుకోవ‌చ్చ‌ని తెలుసా? డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరుగుతున్న‌ కొద్ది, సైబ‌ర్ నేరాల రేటు కూడా పెరుగుతుంది

త‌క్కువ ప్రీమియంతో టాప్ అప్

టాప్ అప్ పాల‌సీల ప్ర‌ధాన ఉద్దేశం పాల‌సీదారునికి ఆసుప‌త్రి ఖ‌ర్చులు ప‌రిమితిని మించితే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ‌ల నుంచి పొంద‌డం

ఆరోగ్య బీమాలో రెండు ర‌కాలు

ఆరోగ్య బీమా పాల‌సీలు ఇండెమ్నిటీ (సాధార‌ణ ఆరోగ్య బీమా ) పాల‌సీ, డిపైన్‌డ్ బెన్‌ఫిట్ (ప్ర‌త్యేక ఆరోగ్య బీమా) పాల‌సీ రెండు ర‌కాలు

ఉపాధి కోల్పోయిన వారికి చేయుత నందించే అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌

ఉపాధి కోల్పోయిన వారికి చేయుత నందించే అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌

కార్మికుడు త‌న‌ ఉపాది కోల్పోతే వేరొక కొత్త ఉపాదిని పొందేవ‌ర‌కు అటల్ భీమిత్‌ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌ ద్వారా కార్మికుని అక్కౌంట్‌లో నేరుగా క్యాష్‌ను పంపిస్తారు.

వాహ‌న బీమా క్లెయిం విధానం

వాహ‌న బీమా క్లెయిం విధానం

మీకు తెలుసా? మీ వాహ‌నం దొంగ‌త‌నానికి గురైనా స‌రే, క్లెయిమ్ చేసుకుంటే దాని విలువ‌కు స‌మాన‌మైన ప‌రిహారం అందుతుంది. క్లెయిమ్‌తో న‌ష్టాల‌ను త‌గ్గించుకునే ఉపాయాల‌ను చూడండి.

పెన్ష‌న్, జీవిత బీమాల‌పై ప్ర‌త్యేక‌ ప‌న్నుమిన‌హాయింపు?

పెన్ష‌న్, జీవిత బీమాల‌పై ప్ర‌త్యేక‌ ప‌న్నుమిన‌హాయింపు?

జీవిత బీమా, పెన్ష‌న్ ప‌రిమితి పై బ‌డ్జెట్ లో కొన్ని మిన‌హాయింపులు క‌ల్పించాల‌ని బీమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన నిపుణులు, విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

బ్యాంకు అనగానే డబ్బు డిపాజిట్ చెయ్యడమో, లోను పొందడమో గుర్తుకు వస్తాయి. కాని బ్యాంకులు మరెన్నో సేవలు అందిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

గృహ బీమా వివరాలు

ఎక్కువ మంది నిర్ల‌క్ష్యం చేసే ఇన్సూరెన్స్‌లో గృహ బీమా ఉంటుంది. మ‌న‌కు ర‌క్ష‌ణగా నిలిచే ఇంటికి బీమా చేయించి ర‌క్ష‌ణ క‌ల్పిద్దాం.

రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ హౌస్‌హోల్డ‌ర్స్ ప్యాకేజీ పాల‌సీ

ఇంటికి బీమాతో పాటు హోం అసిస్ట్ సేవ‌ల‌ను అందించే విధంగా రిల‌య‌న్స్ సంస్థ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ హౌస్‌హోల్డ‌ర్స్ ప్యాకేజీ పాల‌సీ పేరిట కొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో స్టాండ‌ర్డ్ ఫైర్ అండ్ స్పెష‌ల్ పెరిల్స్ పాల‌సీ

ఇంటిలోని వ‌స్తువులకు ర‌క్ష‌ణ కోసం హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఎర్గో స్టాండ‌ర్డ్ ఫైర్ అండ్ స్పెష‌ల్ పెరిల్స్ పేరిట కొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

రూపే కార్డుతో బీమా

రూపే కార్డుతో బీమా

దేశ‌వాళీ రూపే కార్డు క‌లిగి ఉన్న‌వారికి రూ.1ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఏ సంద‌ర్భాల్లో చూడండి...

సీనియ‌ర్ సిటిజ‌న్స్!  ఆరోగ్య పాల‌సీ కొంటున్నారా?

సీనియ‌ర్ సిటిజ‌న్స్! ఆరోగ్య పాల‌సీ కొంటున్నారా?

ప్ర‌త్యేకంగా సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే కొన్ని ఆరోగ్య పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి. అలాంటివి కొనేముందు ఏయే అంశాలు ప‌రిశీలించాలో చూద్దాం.

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళ‌లు త‌మ బాధ్య‌త‌ల్లో ప‌డిపోయి ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసుకోకూడదు. మ‌హిళ‌ల‌కే ప్ర‌త్యేక‌మైన ఆరోగ్య బీమా పాల‌సీల గురించి తెలుసుకుందాం.

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

మోటారు వాహన చ‌ట్టం ప్ర‌కారం వాహ‌న బీమాలో భాగంగా థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పొంద‌డం అనివార్యం. ఈ బీమా ప్ర‌యోజ‌నాలేమిటో స‌వివ‌రంగా తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%