వ‌డ్డీ రేట్లు

బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ స్కోరు లేక‌పోయినా/త‌క్కువ‌గా ఉన్నా రుణాల‌ను మంజూరు చేస్తాయి. అయితే అధిక వ‌డ్డీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంటుంది.

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 8.5 శాతానికి సవరించింది. తగ్గించిన రుణ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆర్‌బీఐ త‌గ్గింపు ఈఎమ్ఐల‌పై ఉంటుందా?

రెపోరేటు త‌గ్గ‌డం, బ్యాంకులో భ‌విష్య‌త్తులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంది. అయితే ఇది త‌గ్గించిన రెపోరేటు అనుగుణంగా ఉండ‌క‌పోవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై యాక్సిస్ బ్యాంక్ స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు

5,10 సంవ‌త్స‌రాలు లాక్-ఇన్‌-పిరియ‌డ్ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

రెండు పీపీఎఫ్ ఖాతాలున్నాయా?

ఒక వ్య‌క్తి పేరుతో కేవ‌లం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అయితే మైన‌ర్ పేరుతో మ‌రొక ఖాతాను ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది.

మ‌రింత చౌక‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎస్‌బీఐ గృహ రుణాలు

ఎస్‌బీఐ ప్రివిలైజ్డ్ గృహ రుణం ప‌థ‌కం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారా?

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అయితే వ‌డ్డీ రేట్ల‌ను చూసి ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తున్నారా?

వేతన జీవులకు శుభవార్త..

ఒకవేళ వడ్డీ రేట్లు పెరగనప్పటికీ, కనీసం ప్రస్తుతం ఉన్న రేట్లు కొనసాగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది

ఈసారి కూడా య‌థాత‌థ‌మా?

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను ఈసారి కూడా య‌థాత‌థంగా కొన‌సాగిస్తుంద‌ని అంచనా వేస్తున్నారు విశ్లేష‌కులు

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ రేట్ల‌ను పెంచిన యాక్సిస్ బ్యాంక్

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకుల‌ను అనున‌స‌రిస్తూ యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల‌ను సెంచింది.

రుణంతో ఇల్లు - తిరిగి చెల్లింపులు

ఓవ‌ర్‌డ్రాఫ్ట్ కంటే సాధార‌ణ గృహ రుణం తీసుకుంటే డ‌బ్బు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ముంద‌స్తు చెల్లింపుల‌తో రుణ మొత్తాన్ని త‌గ్గించుకోవ‌చ్చు

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత‌?

భార‌తీయ స్టేట్ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఐసీఐసీఐతో స‌హా దాదాపు అన్ని బ్యాంకులు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి.

గృహ రుణం తీసుకునేముందు...

గృహ రుణం పొందే ముందు వ‌డ్డీరేట్లు, కాల‌ప‌రిమితి, డౌన్‌పేమెంట్ లాంటి అన్ని విష‌యాల ప‌ట్ల స్ప‌ష్ట‌త ఉండాలి

ఇంటిని కొనుగోలు చేయాలా లేదా అద్దెకు తీసుకోవాలా?

ఎవరైతే వారి నెల జీతం మీద ఆధారపడి జీవిస్తూ, ఈఎంఐ లపై గృహ రుణాలను తీసుకున్నట్లైతే, వారు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది

రేటు పెంచితే రుణాలు భార‌మే

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎమ్‌సీఎల్ఆర్) అంటే వినియోగ‌దార్ల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే క‌నీస వ‌డ్డీ రేటు.

కొత్త రుణానికి...మీరు అర్హులేనా?

ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి ని అంచనా వేసేందుకు అతని రుణ చరిత్ర, ప్రస్తుతం ఉన్న అప్పులు, వాటిని తీరుస్తున్న విధానం ఎంతో కీలకం

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంపు

తాజా పెంపుతో ట‌ర్మ్‌ డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7శాతం వడ్డీరేటు ఉండనుంది.

వ‌డ్డీ రేట్లు పెరుగుతున్నాయ్.. ఇప్పుడేం చేయాలి?

గ‌త కొన్ని త్రైమాసికాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతుండ‌టం మ‌నం గ‌మ‌నిస్తున్నాం. మ‌రి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ఇది స‌రైన స‌మ‌యమా లేదా మ‌రింత కాలం వేచి చూడాలా తెలుసుకుందాం

రుణం...ఇవన్నీ చూసాకే!

మన మీద ఆ రుణం చూపే ప్రభావాన్ని తెలుసుకున్నాకే గృహ రుణం కోసం ముందడుగు వేయాలి

54ఈసీ బాండ్లలో మ‌దుపు చేసారా?

ఈ బాండ్ల‌పై వ‌చ్చే వ‌డ్డీని ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ సంస్థ , జాతీయ‌ర‌హ‌దారి సంస్థల‌కు చెందిన బాండ్లు 54ఈసీ ప‌థ‌కం లోకి వ‌స్తాయి

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి?

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను అన్ని పోస్టాఫీసులలో, నియమించిన కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే ప్రారంభించే అవకాశం ఉంటుంది

క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకుంటున్నారా?

భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్లు, నివేదికలను అందిస్తాయి. అవి ఈక్విఫాక్స్, సిబిల్, ఎక్స్పెరియన్, క్రిఫ్ హైమార్క్

వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని గృహ రుణాలు తొంద‌ర‌ప‌డి చెల్లిస్తున్నారా?

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచ‌డంతో ఈఎమ్ఐలు పెరుగుతాయ‌ని ఒకేసారి రుణం మొత్తం చెల్లించ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు

8.3 శాతం వ‌డ్డీ అందించే రెండు పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాలు

సుక‌న్య స‌మృద్ధి, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్.... ఈ రెండు పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాలు 8.3 శాతం వ‌ర‌కు వ‌డ్డీని అందిస్తున్నాయి

ఇంటి రుణం vs స్థల రుణం

ఆమోదం పొందిన ఆస్తుల పై అవి ఉన్న ప్రాంతం లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఇంటి రుణాలు లభిస్తాయి

రిక‌రింగ్ డిపాజిట్ల‌పై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

ఎస్‌బీఐ వంటి బ్యాంకుల‌తో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే రిక‌రింగ్ డిపాజిట్ల‌పై అధిక వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తున్నాయి.

పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

అనుకోని కష్టంలో ఆదుకునేది బీమా పాలసీ. కేవలం ఆ ఒక్క సమయంలోనే కాదు.. ఏదైనా అవసరం వచ్చినప్పుడూ వీటిని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి.

అవసరానికి అప్పు... సులభంగా!

అవసరానికి అప్పు... సులభంగా!

వ్యక్తిగత రుణాల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మీ వ్యక్తిగత అవసరాన్ని తీర్చుకునేందుకు కావాల్సిన అప్పు తీసుకొని, వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది.

బ్యాంకుల దారెటు?

బ్యాంకుల రుణాలు, లావాదేవీలపై ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమంలో ఇష్టా గోష్ఠి

వ‌డ్డీ రేట్లు త‌గ్గించారు.. అధిక‌ రాబ‌డికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

వ‌డ్డీ రేట్లు త‌గ్గించారు.. అధిక‌ రాబ‌డికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలపై వ‌డ్డీ రేట్ల‌ను 0.2శాతం మేర త‌గ్గించారు. ఈ నేప‌థ్యంలో మంచి రాబ‌డినిచ్చే ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల గురించి తెలుసుకుందాం.

ఎప్పుడైనా స‌రే.. ఫ్లెక్సీ డిపాజిట్

ఎప్పుడైనా స‌రే.. ఫ్లెక్సీ డిపాజిట్

ఫ్లెక్సీ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలు దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే బ్యాంకుల‌ను బ‌ట్టి వీటి నిబంధ‌న‌లు మారుతుంటాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ‌కు స‌రిపోయే వాటిని ఎంచుకోవాలి.

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

ఎస్‌బీఐ పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీరేట్ల‌ను 4 నుంచి 3.5శాతానికి త‌గ్గించింది. ఖాతాదారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకోవాల్సిన తరుణం ఆస‌న్న‌మైందా?

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో ఉండేవారు, దాన్ని అద్దెకిచ్చేవారికి గృహ‌రుణ పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల్లో తేడా ఏమిటో తెలుసుకోండి

గృహ‌రుణ రేట్ల‌పై ఎంసీఎల్ఆర్‌ ప్ర‌భావం

గృహ‌రుణ రేట్ల‌పై ఎంసీఎల్ఆర్‌ ప్ర‌భావం

గృహ‌రుణ రేట్ల త‌గ్గింపు సామాన్యుడికి ఎంత మేర‌కు వ‌ర్తిస్తుంది. బ్యాంకులు ప్ర‌క‌టించే బేస్ రేటుకు, వ‌ర్తింప‌జేసే రుణ‌రేట్ల‌లో తార‌త‌మ్యం ఎందుకో ఇప్పుడు చూద్దాం..

ఏ ఎమ్‌సీఎల్ఆర్ మేలు?

ఏ ఎమ్‌సీఎల్ఆర్ మేలు?

గృహ రుణం వడ్డీ నిర్ణయించే ఆరునెలల, సంవత్సర ఎమ్‌సీఎల్ఆర్ లలో ఏది వర్తిస్తే మేలో తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%