Investment

మ‌నం భ‌ద్ర‌తను పాటిస్తే ఆ భ‌ద్ర‌త మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది

సంపాద‌న ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఆర్థిక‌ ప్ర‌ణాళికను రూపొందించుకోవ‌డం వ‌ల్ల జీవితం మొత్తానికి ఆర్థిక‌ భ‌రోసా ఉంటుంది.

తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?

పెట్టుబడి పెట్టేటప్పుడు ఓర్పు అనేది చాలా అవకాశం. దీర్ఘ కాలం, క్రమశిక్షణ, ఓర్పుతో పెట్టే పెట్టుబడులతో గొప్ప ఫలితాలను సాధించవచ్చు

న్యు పెన్షన్ స్కీం

మ‌లి వ‌య‌సులో ఆర్థికంగా ప‌రిపుష్ఠంగా ఉండేలా య‌వ్వ‌న ద‌శ నుంచే ప్ర‌ణాళిక‌ల ర‌చ‌న‌కు చేయూత‌నందించ‌డ‌మే మంచి ప్ర‌భుత్వ ఉద్దేశం. కొత్త పింఛ‌ను ప‌థ‌కం ఇంచుమించు అలాంటి సిద్ధాంతాల‌తోనే ఆరంగ్రేటం చేసింది.

అస‌లు న‌ష్ట‌పోకుండా ఉండాలంటే

క్యాపిట‌ల్ ప్రొట‌క్ష‌న్ఓరియంటెడ్ ఫండ్ పేరులో ఉన్న‌ట్లే ఈ ఫండ్ల నిర్వాహ‌కులు అస‌లు మ‌దుపు న‌ష్ట‌పోకుండా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటారు.

పెట్టుబడులతో ఎదుగుదామా..

ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , దానికి తగిన విధంగా మదుపు చేసినట్లయితే , సులభంగా లక్ష్యాలను చేరుకోవచ్చు

ఒక్క ఖాతానే అనుమ‌తిస్తారు..

ఒక వ్య‌క్తి పేరుతో కేవ‌లం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అయితే మైన‌ర్ పేరుతో మ‌రొక ఖాతాను ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంది

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

జీవితం ఊహించని మలుపులతో ఉంటుంది. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. జవాబులు లేని ప్రశ్నలెన్నింటిౖకీ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వార్షిక డిస్కౌంట్‌తో నెల‌వారీ ప్రీమియం చెల్లించ‌డం ఎలా?

నెలవారీ ప్రీమియంల‌ను స‌మ‌యానికి చెల్లిస్తూ, వార్షిక డిస్కౌంటుల‌నూ పొందే విధంగా ఆటో ప్రీమియం పేమెంట్ స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది

పండుగ బోస‌స్ వ‌చ్చిందా...

పండుగ బోస‌స్ వ‌చ్చిందా...

బోన‌స్‌ను కేవ‌లం వినోదం, ఖ‌ర్చులు కోసం మాత్ర‌మే కాకుండా కొంత భాగాన్ని ఆర్థిక ల‌క్ష్యాల కోసం కేటాయించ‌డం మంచిది

స‌రైన ప్ర‌ణాళిక‌తో పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసానివ్వండి

స‌రైన ప్ర‌ణాళిక‌తో పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసానివ్వండి

సంపాదించడం ప్రారంభించిన తొలి రోజుల నుంచే ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే దీర్ఘ‌కాలంలో ఎక్కువ నిధి(లార్జ్ కార్ప‌స్‌)ను స‌మ‌కూర్చుకోగ‌ల‌రు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ప్ర‌జ‌ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎంతోకొంత అవ‌గాహ‌న ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఫండ్ల‌కు సంబంధించి ముఖ్య‌మైన‌ స‌మాచారాన్ని క్లుప్తంగా ఒక చోట చూద్దాం.

ల‌క్ష్యాల ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకోవాలి?

ల‌క్ష్యాల ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకోవాలి?

ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎంచుకున్న ల‌క్ష్యం, స‌మ‌యం ఆధారంగా మ‌దుపు చేయ‌డాన్నిల‌క్ష్యం ఆధారిత‌ (గోల్‌ బేసెడ్) పెట్టుబ‌డులు అంటారు.

పీపీఎఫ్ కంటే వీపీఎఫ్ ఎందుకు మేలు?

రాబ‌డి ప‌రంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్) కంటే స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్‌) మెరుగైన పెట్టుబడి ఎంపిక గా చెప్పాలి.

బీమా, పెట్టుబడిని రెండింటిని ఎందుకు కలపకూడదు?

బీమా, పెట్టుబడిని రెండింటిని ఎందుకు కలపకూడదు?

సగటున 10 శాతం రాబడితో నెలకు రూ. 269 లను 35 సంవత్సరాల పాటు ​​ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, రూ. 9,14,274 మెచ్యూరిటీ విలువను పొందుతారు

మైస్ టూరిజం అంటే ...

మైస్ టూరిజం అంటే ...

3 న‌గ‌రాల్లో వ్యాపార‌ ప‌ర్యాట‌క కేంద్రాల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌ణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇండెక్స్ ఫండ్లంటే...

ఇండెక్స్ ఫండ్ దాన్ని అనుక‌రించే ఇండెక్స్ కంటే కొంచెం త‌క్కువ‌గా రాబ‌డినిఇస్తుంది. ఈ తేడానే ట్రాకింగ్ ఎర్ర‌ర్ అంటారు.

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టికి క్ర‌మ‌మైన ఆదాయానికి మ‌ధ్య తేడా తెలియ‌క‌పోతే పొర‌పాటున అనుకూలం కాని పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

కారు కొన‌కుండా.. ఆ డ‌బ్బు మ‌దుపు చేస్తే ఇంత జ‌మ‌వుతుందా?

కారు కొన‌కుండా.. ఆ డ‌బ్బు మ‌దుపు చేస్తే ఇంత జ‌మ‌వుతుందా?

కారు కొనుగోలు అనేది హోదా నుంచి అవ‌స‌రంగా మారిపోయిన రోజులివి. ఓలా, ఉబ‌ర్ లాంటి క్యాబ్ స‌ర్వీసులు చేరువ‌లో ఉండ‌గా.. కారు కొనుగోలు కై వెచ్చించే సొమ్మును మ‌దుపు చేస్తే కొన్నాళ్ల‌కు ఎంత నిధి జ‌మ‌వుతుందో తెలుసుకుందామా?

కుటుంబ తోడ్పాటుతో పన్ను ప్ర‌యోజ‌నాలా! ప్ర‌తి 'సారీ' వీలుప‌డ‌దు!

కుటుంబ తోడ్పాటుతో పన్ను ప్ర‌యోజ‌నాలా! ప్ర‌తి 'సారీ' వీలుప‌డ‌దు!

కుటుంబ‌స‌భ్యుల పేరిట‌ పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పెంచుకోవ‌డం సాధ్య‌మే. అన్ని సంద‌ర్భాల్లో మాత్రం కాదు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%