JIO

నంబ‌ర్ వ‌న్‌ స్థానంలో జియో

115 కోట్లకు పైగా వినియోగ‌దారులు ఉన్న భార‌తయ‌ మొబైల్ సేవ‌ల మార్కెట్లో 32.04 శాతం వాటాను జియో క‌లిగి ఉంది

ఇక 'జియో' మ్యూచువ‌ల్ ఫండ్లు !

రిల‌య‌న్స్ జియో డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, జియో మ‌నీ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లు విక్ర‌యించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది

జియో కూడా పెంచేస్తోంది

గ‌తంలో పోటీ ప‌డి మ‌రి ధ‌ర‌ల‌ను త‌గ్గించిన టెలికాం కంపెనీలు ఇప్పుడూ అదే పోటీతో టారీఫ్‌ల‌ను పెంచుతున్నాయి

డిసెంబ‌ర్ నుంచి వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ టారీఫ్‌ల పెంపు

ఛార్జీల‌ను పెంచుతున్న‌ట్లు వొడాఫోన్ ఐడియా ప్ర‌క‌టించిన కాసేప‌టికే ఎయిర్‌టెల్ కూడా వినియోగ‌దారుల‌కు షాక్ ఇచ్చింది

వాయిస్ కాల్స్‌కు జియో ఛార్జీలు

ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేసేందుకు జియో వినియోగ‌దారులు కొత్త‌గా ఐయూసీ టాప్-అప్ వోచ‌ర్ల‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది

రూ. 699కే జియో ఫోన్

ఫోన్ కొనుగోలుపై రూ.700 విలువైన డేటా ప్ర‌యోజ‌నాల‌ను జియో అందిస్తుంది.

నెల‌కు రూ.700తో జియో ఫైబ‌ర్‌ సేవ‌లు

సెప్టెంబరు 5 నుంచి జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ తెలిపారు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలోని కీల‌క అంశాలు

రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమిక‌ల్స్(ఓటీసీ) డివిజన్‌లో 20శాతం వాటాల కోసం సౌదీ అరమ్‌కో పెట్టుబడులు పెడుతుందని రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ప్ర‌క‌టించారు.

రిల‌య‌న్స్ 'జియో ఫోన్2'

41వ వార్షిక సర్వసభ్య సమావేశం సంద‌ర్భంగా రిల‌య‌న్స్, 'జియో ఫోన్ 2' ని ఆవిష్క‌రించింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%