మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ఆర్థిక మాంధ్యం నేర్పిన పాఠాలు

2008-2009 ఆగ‌స్టు-అక్టోబ‌రు మ‌ధ్య‌లో సెన్సెక్స్ 30 శాతం త‌గ్గింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే దాదాపు 45 శాతం త‌గ్గాయి.

ఫండ్ల దారిలో కాస్త అప్రమత్తంగా!

ఫండ్ల దారిలో కాస్త అప్రమత్తంగా!

ఇవాళ కొని... రేపు అమ్మేస్తానంటే మ్యూచువల్‌ ఫండ్‌ వద్దే వద్దు. ఇలాంటి రోజువారీ లావాదేవీలకు మ్యూచువల్‌ ఫండ్లు ఎంత మాత్రం పనికిరావు.

థిమాటిక్ ఫండ్లంటే...

ఏదైనా ఒక‌ థీమ్‌తో (ఉద్దేశ్యంతో) మ‌దుపు చే సే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు.

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

బ్యాంకు అనగానే డబ్బు డిపాజిట్ చెయ్యడమో, లోను పొందడమో గుర్తుకు వస్తాయి. కాని బ్యాంకులు మరెన్నో సేవలు అందిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు వాటిని దీర్ఘ కాలం పాటు కొన‌సాగించిన‌ప్పుడే క‌లుగుతాయి. దీనినే చ‌క్ర‌వ‌డ్డీ మ్యాజిక్ గా చూస్తారు. అందుకే క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేప్పుడు ఎక్కువ చ‌క్ర‌వ‌డ్డీ పొందే విధంగా చూసుకోవాలి.

నెలకింత... అయ్యేను కొండంత

నెలకింత... అయ్యేను కొండంత

సంపద సృష్టించాలంటే ఎంత మొత్తాన్ని మదుపు చేస్తున్నామనేది ముఖ్యం కాదు. క్రమం తప్పకుండా పొదుపు చేయడమే కీలకం.

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

ఆర్థిక ప్ర‌ణాళిక వ‌ల్ల మంచి రోజులు వ‌చ్చాయ‌ని.. ముందస్తుగా దాచుకున్న సొమ్ము బాగా లేని కాలాల్లో ఉప‌యోగ‌ప‌డింద‌ని కోల్‌క‌తాకు చెందిన ఈ దంప‌తులు చెబుతున్నారు.

స‌మీక్షించండి మీ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను!

స‌మీక్షించండి మీ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను!

నిర్ధారించుకున్న ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల ప‌నితీరు ఉందా లేదా అని గ‌మ‌నించడం, దానిని స‌రిచేసుకోవ‌డం స‌మీక్షలో అంత‌ర్భాగం.

మ్యూచువ‌ల్ ఫండ్  వార్షిక నివేదిక‌లో గ‌మ‌నించాల్సిన‌ మూడు విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్ వార్షిక నివేదిక‌లో గ‌మ‌నించాల్సిన‌ మూడు విష‌యాలు

కంపెనీ ఏటా విడుద‌ల చేసే వార్షిక నివేదిక‌ల మాదిరిగానే మ్యూచువ‌ల్ ఫండ్లు కూడా ప్ర‌తీ ఏటా నివేదిక‌ల‌ను విడుద‌ల చేస్తాయ‌ని మీకు తెలుసా?

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే..... సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే..... సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టిన‌వారు అనుకోకుండా మృతిచెందితే ఆ సొమ్మును క్లెయిం చేసుకునేందుకు అర్హులెవ‌రో తెలుసుకోండి.

వేత‌న వివ‌రాలు మ‌దుప‌రుల‌కు తెలపండి: సెబీ

పార‌ద‌ర్శ‌క వేత‌నాల విధానంలో భాగంగా సంస్థ‌లోని ముఖ్య ఉద్యోగుల వేత‌న వివ‌రాల‌ను మ‌దుప‌రుల‌కు తెలియ‌జేయాల్సిందిగా సెబీ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు లేఖ రాసింది.

ఇ-వ్యాలెట్ల ద్వారా పెట్టుబ‌డులకు సెబీ అనుమ‌తి

మ‌దుప‌రులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇక నుంచి ఇ-వ్యాలెట్ల ద్వారా కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చని సెబీ నూత‌న మార్గ‌ద‌ర్శకాల‌ను విడుద‌ల చేసింది.

యూటీఐ మ్యూచువ‌ల్ ఫండ్ ఫ్యామిలీ ఫ‌థకం

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల పెంపుద‌ల కోసం యూటీఐ ఫ్యామిలీ పేరిట కొత్త ప‌థ‌కాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు యూటీఐ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ తెలిపింది.

మ‌హీంద్రా నుంచి కొత్త ఫండ్‌

మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ మార్కెట్లోకి "మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ధ‌న సంచ‌య్ యోజ‌న" పేరుతో ఒక‌ కొత్త ప‌థ‌కాన్ని మ‌దుప‌రుల‌కు అందుబాటులోకి తెచ్చింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%