మ్యూచువ‌ల్ ఫండ్లు

బ్యాంకులందించే ఇత‌ర‌త్రా సేవ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, రుణాల విత‌ర‌ణ కాకుండా బ్యాంకులు అనేక ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తుంటుంది. వాటి గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్లలో ఆస్తి కేటాయింపును సమీక్షించడానికి నాలుగు మార్గాలు..

ఇప్పటికే ఉన్న పథకం నుంచి అదే ఫండ్ హౌస్ కి సంబంధించిన మరొక పథకానికి యూనిట్లను బదిలీ చేయడానికి స్విచ్ రిక్వెస్ట్ చేయవచ్చు

భలే మంచి చౌక బేరము.....

రిస్క్ సామర్ధ్యం, వేచి ఉండగలిగే ఓర్పు ఉంటే , తమ వద్ద ఉన్న అదనపు సొమ్మును మదుపు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం

మ్యూచువ‌ల్ ఫండ్ల కేట‌గిరీల వివ‌రాలు

కొన్ని కేట‌గిరీలుగా వ‌ర్గీక‌రించేందుకు ప‌థ‌కాల‌కు సంబంధించిన పెట్టుబ‌డి విధానం, వ్యూహం, బెంచ్ మార్క్ మొద‌లైన అంశాలు అవ‌స‌ర‌మైన చోట్ల మార్పులు చేశారు

అధిక రాబడికి.. మదుపు ఇలా!

కొంతమంది మార్కెట్‌ పడిపోతుంటే మరిన్ని పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భయపడి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు.

ఆదిలాబాద్‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

యూపీఐ ద్వారా సిప్ పెట్టుబ‌డుల‌ను అనుమ‌తించిన ఆర్‌బీఐ..

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా మ్యూచ‌వ‌ల్ ఫండ్ల‌లో సిప్ రూపంలో పెట్టుబ‌డులు పెట్టేంద‌కు ఆర్‌బీఐ అనుమ‌తించింది

ఇక 'జియో' మ్యూచువ‌ల్ ఫండ్లు !

రిల‌య‌న్స్ జియో డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, జియో మ‌నీ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లు విక్ర‌యించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది

ఆధార్‌తో మ్యూచువ‌ల్ ఫండ్ల అనుసంధానం

మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోల‌ను ఆధార్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో వాటి అనుసంధాన విధానాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా సుల‌భంగా అర్థం చేసుకుందాం.

ఫండ్ల‌ ఎంపిక ఎలా చేస్తున్నారు?

గ‌త ఏడాది కాలంలో స్మాల్ క్యాప్ ఫండ్ల ప‌నితీరు నిరాశ‌ప‌రిచింది. కానీ ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలిక గ‌డువుతో మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని మ‌దుప‌ర్లు గుర్తించాలి

మ్యూచువ‌ల్ ఫండ్ల ఇ-కేవైసీ విధానాన్ని పున‌రుద్ధ‌రించిన‌ సెబీ

సెబీ-రిజిస్ట‌ర్డ్ మ్యూచువ‌ల్ ఫండ్ డిస్ట్రిబ్యూట‌ర్లు, ఇత‌ర మ‌ధ్య‌వ‌ర్తులు కేయూఏ వెబ్‌సైట్ ద్వారా ఆధార్ బేసెడ్ ఇ-కేవైసీ పూర్తి చేయ‌వ‌చ్చు

ఏఎమ్‌సీ విలీనం..మ్యూచువ‌ల్ మ‌దుప‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

ఏఎమ్‌సీ విలీనం..మ్యూచువ‌ల్ మ‌దుప‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

సెబీ, మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలను వ‌ర్గీక‌రణ ప్ర‌కారం, మ్యూచువ‌ల్ ఫండ్లు ప్ర‌తీ వ‌ర్గంలోనూ ఒకే ఓపెన్‌-ఎండ‌డ్ ప‌థ‌కాన్ని క‌లిగి ఉండాలి

త‌గ్గుతున్న‌ మ్యూచువ‌ల్ ఫండ్ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు

డెట్ ఫండ్ల‌కు సంబంధించి ప్ర‌తికూల‌త‌లు, ఏడు రోజుల ఎగ్జిట్ లోడ్ వంటివి పెట్టుబ‌డిదారుల‌లో ప్ర‌తికూల‌త‌ను క‌లిగిస్తున్నాయి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ప్ర‌జ‌ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎంతోకొంత అవ‌గాహ‌న ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఫండ్ల‌కు సంబంధించి ముఖ్య‌మైన‌ స‌మాచారాన్ని క్లుప్తంగా ఒక చోట చూద్దాం.

ల‌క్ష్యాల ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకోవాలి?

ల‌క్ష్యాల ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకోవాలి?

ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎంచుకున్న ల‌క్ష్యం, స‌మ‌యం ఆధారంగా మ‌దుపు చేయ‌డాన్నిల‌క్ష్యం ఆధారిత‌ (గోల్‌ బేసెడ్) పెట్టుబ‌డులు అంటారు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు 2019 మంచిదే

రిటైల్ మ‌దుప‌ర్ల సిప్ పెట్టుబ‌డులు పెరుగుతుండ‌టంతో 2019 లో కూడా పెట్టుబ‌డుల్లో వృద్ధి కొన‌సాగుతోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు

మ్యూచువ‌ల్ ఫండ్ల ఎంపిక‌లో గుర్తుంచుకోవాల్సిన 4 విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్ల ఎంపిక‌లో గుర్తుంచుకోవాల్సిన 4 విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు, న‌గ‌దు ల‌భ్య‌తల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

పిల్లలకు ఫండ్ల కానుక!

పిల్లలకు ఫండ్ల కానుక!

సరైన నిధిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచీ జాగ్రత్త తీసుకోవడమే మనం వారికిచ్చే విలువైన బహుమతి

త‌గ్గినా.. ఆపొద్దు..

త‌గ్గినా.. ఆపొద్దు..

మార్కెట్లు కింద‌కు వ‌చ్చినా ప్ర‌తీ నెలా చేసే సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.

పెట్టుబ‌డి కేటాయింపుల థంబ్ రూల్

పెట్టుబ‌డి కేటాయింపుల థంబ్ రూల్

ప్ర‌తీ రోజూ పెట్రోల్ రేటు ఎందుకు పెరిగుతుందో తెలీదు? వార్త‌ల్లో రూపాయి బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని చెప్తే, ట్రంప్ వ‌ల్లే ఇందంతా అని బ‌య‌ట జ‌నం అనుకుంటున్నారు.

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, నష్టాన్ని తట్టుకునే శక్తి, రాబడి తదితరాలను లెక్కలోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది

దీర్ఘ‌కాలం లాభ‌దాయ‌కం....

దీర్ఘ‌కాలం లాభ‌దాయ‌కం....

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డికి వైవిధ్య‌త‌, నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ మూలంగా మంచి రాబ‌డిని పొందే అవ‌కాశం ఉంటుంది

అసెట్ అలోకేష‌న్ ఫండ్లంటే...

అసెట్ అలోకేష‌న్ ఫండ్లంటే...

ఈక్విటీ, స్థిరాదాయ పెట్టుబ‌డి మార్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు.

మ్యూచువ‌ల్ ఫండ్ల ఉచితబీమా మంత్రం

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు జీవిత బీమా పాల‌సీల‌ను కొన్ని సంస్థ‌లు ఉచితంగా అందిస్తున్నాయి.

మ్యూచువల్  ఫండ్స్ vs యులిప్స్

మ్యూచువల్ ఫండ్స్ vs యులిప్స్

యులిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, మరి కొంత సొమ్ము ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

ఫండ్ల దారిలో కాస్త అప్రమత్తంగా!

ఫండ్ల దారిలో కాస్త అప్రమత్తంగా!

ఇవాళ కొని... రేపు అమ్మేస్తానంటే మ్యూచువల్‌ ఫండ్‌ వద్దే వద్దు. ఇలాంటి రోజువారీ లావాదేవీలకు మ్యూచువల్‌ ఫండ్లు ఎంత మాత్రం పనికిరావు.

రోలింగ్ రిట‌ర్న్ అంటే

రోలింగ్ రిట‌ర్న్ అంటే

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డులు ఏవిధంగా ఉన్నాయో స‌మీక్షించుకోవ‌డం మంచిది. త‌ద్వారా పెట్టుబ‌డుల‌లో ఏవైనా మార్పులుచేర్పులు చేయాల్సిన‌ అవ‌స‌రం ఉందానేది తెలుస్తుంది.

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే...సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే...సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మృతిచెందిన వ్యక్తి పేరిట మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి ఉన్నట్టయితే అందులోని సొమ్మును క్లెయిం చేయించడంలో తోడ్పాటునందించడం ద్వారా మనకు కావలసినవారికి సహకరించినవాళ్లమవుతాం

కొన‌సాగుతున్న సిప్ రద్దు చేయ‌డం, రద్దైన సిప్‌ల‌ను పున‌రుద్ధ‌రించడం

కొన‌సాగుతున్న సిప్ రద్దు చేయ‌డం, రద్దైన సిప్‌ల‌ను పున‌రుద్ధ‌రించడం

బ్యాంకు ఖాతాలో స‌రిప‌డు న‌గదు నిల్వ‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డం వ‌ల్ల సిప్ రద్ధైతే అది పెట్టుబ‌డిదారుడి సిబిల్ స్కోరు మీద ప్రభావం చూపుతుంది

యాన్యుటీ పాలసీలు

యాన్యుటీ పాలసీలు

పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే యాన్యుటీ పాలసీలు ఉపయోగపగతాయి

స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు న‌ష్టాలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటే దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలాను పొంద‌వ‌చ్చు

తెలివిగా 'సిప్' చేయండి

తెలివిగా 'సిప్' చేయండి

ప‌రిస్థితుల‌ను బ‌ట్టి సిప్‌లో పెట్టుబ‌డుల‌ను బ‌దిలీ చేస్తుండ‌టం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు

లార్జ్ క్యాప్ ఫండ్లంటే...

యాంఫీ ప్ర‌చురించే జాబితా లో మార్కెట్ క్యాప్ట‌లైజేష‌న్ ప్ర‌కారం టాప్ 100 కంపెనీల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణించాలి.

ఇండెక్స్ ఫండ్లంటే...

ఇండెక్స్ ఫండ్ దాన్ని అనుక‌రించే ఇండెక్స్ కంటే కొంచెం త‌క్కువ‌గా రాబ‌డినిఇస్తుంది. ఈ తేడానే ట్రాకింగ్ ఎర్ర‌ర్ అంటారు.

థిమాటిక్ ఫండ్లంటే...

ఏదైనా ఒక‌ థీమ్‌తో (ఉద్దేశ్యంతో) మ‌దుపు చే సే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు.

స్మాల్‌క్యాప్ ఫండ్లు అంటే...

స్మాల్‌క్యాప్ ఫండ్లు అంటే...

మదుపర్ల నుంచి సమీకరించిన నిధులను మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌కులు స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి చేసే వాటిని స్మాల్ క్యాప్ ఫండ్లు అంటారు.

డెట్ ఫండ్ల‌లోనూ రిస్క్ ఉంది!

డెట్ ఫండ్ల‌లోనూ రిస్క్ ఉంది!

డెట్ ఫండ్ల‌లోనూ కొంత రిస్క్ ఉంటుంది. అదేమిటి, దాన్ని త‌గ్గించుకోవ‌డ‌మెలా, రాబ‌డిని స్థిరంగా చేసుకునేందుకు ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం.

కొత్త ఏడాదిలో యువ‌త‌కు ఆర్థిక‌ నూత‌నోత్తేజం

కొత్త ఏడాదిలో యువ‌త‌కు ఆర్థిక‌ నూత‌నోత్తేజం

కొత్త ఏడాదికి మ‌రో రెండు రోజుల్లో స్వాగ‌తం ప‌ల‌కబోతున్నాం. ఈ సంద‌ర్భంగా ఆర్థిక ప్ర‌ణాళిక గురించి యువ‌త ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయి, వాటిని స‌రైన దారిలో తెచ్చుకోవ‌డ‌మెలాగో తెలుసుకుందాం.

వ‌డ్డీ రేట్లు త‌గ్గించారు.. అధిక‌ రాబ‌డికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

వ‌డ్డీ రేట్లు త‌గ్గించారు.. అధిక‌ రాబ‌డికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలపై వ‌డ్డీ రేట్ల‌ను 0.2శాతం మేర త‌గ్గించారు. ఈ నేప‌థ్యంలో మంచి రాబ‌డినిచ్చే ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల గురించి తెలుసుకుందాం.

తొలి అడుగే క‌ష్టం..  ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

తొలి అడుగే క‌ష్టం.. ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

ఆర్థిక ప్ర‌ణాళికలో భాగంగా తొలిసారి పొదుపు ప్రారంభించిన‌ప్పుడు కొత్త‌గా, క‌ష్టంగా ఉంటుంది. ఆ త‌ర్వాత అల‌వాటైతే ఇక వెనుదిరిగి చూడాల్సిన ప‌ని ఉండ‌దు.

ఎఫ్‌డీ సొమ్మును మ్యూచువ‌ల్‌ ఫండ్స్‌కు త‌ర‌లించ‌డం ఎలా?

ఎఫ్‌డీ సొమ్మును మ్యూచువ‌ల్‌ ఫండ్స్‌కు త‌ర‌లించ‌డం ఎలా?

ఈ మ‌ధ్య కాలంలో ఆర్థిక స‌ల‌హాదార్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న సొమ్మును మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు మ‌ళ్లించుకోమంటున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను ఎలా లాభ‌దాయ‌క‌మో చూద్దాం.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌నూ ఆధార్‌తో అనుసంధానించాల్సిందిగా కొత్త‌గా నిబంధ‌న‌లు జారీ అయ్యాయి. మ‌రి వాటిని సులువుగా ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల వైవిధ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో నిజ‌మెంత‌?

డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల వైవిధ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో నిజ‌మెంత‌?

మ‌దుప‌ర్లు త‌ర‌చూ వినే ఫండ్‌ రకాల్లో డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు ఒక‌టి. వీటిపై విశ్లేష‌ణ‌, నిపుణుల అభిప్రాయాలు

మ్యూచువ‌ల్ ఫండ్  వార్షిక నివేదిక‌లో గ‌మ‌నించాల్సిన‌ మూడు విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్ వార్షిక నివేదిక‌లో గ‌మ‌నించాల్సిన‌ మూడు విష‌యాలు

కంపెనీ ఏటా విడుద‌ల చేసే వార్షిక నివేదిక‌ల మాదిరిగానే మ్యూచువ‌ల్ ఫండ్లు కూడా ప్ర‌తీ ఏటా నివేదిక‌ల‌ను విడుద‌ల చేస్తాయ‌ని మీకు తెలుసా?

మ్యూచువ‌ల్ ఫండ్ కార్య‌క‌లాపాలు...ఇంకా తాతల కాలంలోనే!

మ్యూచువ‌ల్ ఫండ్ కార్య‌క‌లాపాలు...ఇంకా తాతల కాలంలోనే!

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ కార్యక‌లాపాలు ఇంకా పూర్వ ద‌శ‌లోనే ఉన్నాయ‌ని.. ఎన్నో మార్పులు రావాల‌ని.. ఈ రంగానికి చెందిన‌ నిపుణుడి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేసే వారు క్ర‌మంగా పెరుగున్న‌ప్ప‌టికి డెట్ ఫండ్ల విష‌యానికి వ‌స్తే ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు. దీనికి కార‌ణం డెట్ ఫండ్ల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కార‌ణం కావ‌చ్చు.

వేత‌న వివ‌రాలు మ‌దుప‌రుల‌కు తెలపండి: సెబీ

వేత‌న వివ‌రాలు మ‌దుప‌రుల‌కు తెలపండి: సెబీ

పార‌ద‌ర్శ‌క వేత‌నాల విధానంలో భాగంగా సంస్థ‌లోని ముఖ్య ఉద్యోగుల వేత‌న వివ‌రాల‌ను మ‌దుప‌రుల‌కు తెలియ‌జేయాల్సిందిగా సెబీ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు లేఖ రాసింది.

ఇ-వ్యాలెట్ల ద్వారా పెట్టుబ‌డులకు సెబీ అనుమ‌తి

ఇ-వ్యాలెట్ల ద్వారా పెట్టుబ‌డులకు సెబీ అనుమ‌తి

మ‌దుప‌రులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇక నుంచి ఇ-వ్యాలెట్ల ద్వారా కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చని సెబీ నూత‌న మార్గ‌ద‌ర్శకాల‌ను విడుద‌ల చేసింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%