మార్కెట్లు ప్రారంభం

కోలుకుంటున్న సూచీలు

నేడు స్త‌బ్దుగా ప్రారంభ‌మైన మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు లాభంతో ట్రేడ‌వుతోంది.

వారాంతంలో న‌ష్టాల‌తో ప్రారంభం

దేశీయ సూచీలు నేడు న‌ష్టాల‌ను న‌మోదు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం సెన్సెక్స్ 115, నిఫ్టీ 38 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి

లాభాల వైపు క‌దులుతున్న సూచీలు

ప్రారంభంలో ఒత్తిడికి గురైన సూచీలు ప్ర‌స్తుతం లాభాల‌ను న‌మోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పైకి చేరింది

సెన్సెక్స్ లాభం 150 పాయింట్లు

దేశీయ సూచీలు నేడు సానుకూలంగా క‌దులుతున్నాయి. నిఫ్టీ 11,950 వ‌ద్ద‌కి చేరింది. సెన్సెక్స్ 150 పాయింట్లు లాభ‌ప‌డింది

కొత్త శిఖ‌రాల‌కు సూచీలు

దేశీయ సూచీలు నేడు కొత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 41,000, నిఫ్టీ 12,120 స్థాయికి చేరాయి

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభం

మ‌దుప‌ర్ల అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తుండటంతో నేడు సూచీలు స్థిరంగా న‌మోద‌వుతున్నాయి. సెన్సెక్స్ 40,600 వ‌ద్ద కొన‌సాగుతోంది

ఒత్తిడికి గురవుతోన్న సూచీలు

దేశీయ సూచీలు ప్ర‌స్తుతం మిశ్ర‌మంగా కొన‌సాగుతున్నాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 10 పాయింట్ల న‌ష్టంతో కొన‌సాగుతున్నాయి.

న‌ష్టాలతో ప్రారంభం

దేశీయ సూచీలు నేడు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ట్రేడింగ్ మొద‌లుపెట్టాయి. నిఫ్టీ 11,900 కంటే దిగువ‌కు చేరింది

11,900 వ‌ద్ద ట్రేడ‌వుతోన్న నిఫ్టీ

సూచీలు జీవ‌న కాల గ‌రిష్ఠ స్థాయుల దిశ‌గా కొన‌సాగుతున్నాయి. నేడు కూడా మార్కెట్ల లాభాల కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది

సంవ‌త్ 2076 శుభారంభం

దీపావ‌ళి రోజున గంట‌పాటు జ‌రిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 192 పాయింట్లు లాభ‌ప‌డి 39,250 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

లాభాల‌తో ట్రేడింగ్

ప్ర‌స్తుతం సెన్సెక్స్ 388 పాయింట్ల లాభంతో 38,288 వ‌ద్ద‌, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 11,352 వ‌ద్ద ట్రేడ‌వుతోంది

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నేటి మార్కెట్లు

ఆగ‌స్ట్ నెల ఎఫ్ అండ్ ఓ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తుండ‌టంతో దేశీయ సూచీలు న‌ష్టాల బాట‌లో ప‌య‌నిస్తున్నాయి.

11,100 పైకి చేరిన నిఫ్టీ

అంత‌ర్జాతీయ‌, జాతీయ సానుకూల ప‌రిణామాల‌తో దేశీయ సూచీలు నేడు ఉత్సాహంగా ప్రారంభ‌మ‌య్యాయి.

లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు

డెరివేటివ్ కాంట్రాక్టుల గ‌డువు ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తుండ‌టంతో లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు కాసేప‌టికే వెన‌క్కి త‌గ్గాయి.

11,000 పైకి చేరిన నిఫ్టీ

దేశీయ సూచీలు లాభాల‌తో కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం సెన్సెక్స్ 126, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో కొన‌సాగుతున్నాయి.

ఏఎమ్ఓల‌తో ఎప్పుడైనా ఆర్డ‌ర్లు

ఏఎమ్ఓల‌తో ఎప్పుడైనా ఆర్డ‌ర్లు

మార్కెట్ల ట్రేడింగ్ వేళ‌లు ముగిసిన త‌ర్వాత కూడా షేర్ల క్ర‌య‌విక్ర‌యాలకు మ‌దుప‌ర్లు ఆర్డ‌ర్లు పెడుతుంటారు. అలా చేసే ఆర్డ‌ర్ల‌నే ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్లు (ఏఎమ్ఓ) అంటారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%