పీ పీ ఎఫ్

పీపీఎఫ్ ఖాతాలో ఏ తేదీ లోపు పెట్టుబ‌డులు చేస్తే లాభ‌దాయ‌కం?

పీపీఎఫ్ ఖాతాలో ఏ తేదీ లోపు పెట్టుబ‌డులు చేస్తే లాభ‌దాయ‌కం?

ప్ర‌తీనెల 5వ తేదీ కంటే ముందుగా పీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా వ‌డ్డీరేట్ల ప్ర‌యోజ‌నంతో పాటు, ప‌న్ను మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉంటుంది

పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 3 ముఖ్య‌మైన విష‌యాలు

పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 3 ముఖ్య‌మైన విష‌యాలు

పీపీఎఫ్ ఖాతా ప్రారంభించే ముందు ఖాతా నిలిచిపోతే పున‌రుద్ధ‌రించుకోవడం ఎలా? ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు ఉన్న నిబంధ‌న‌లు తెలుసుకోవాలి.

రెండు పీపీఎఫ్ ఖాతాలున్నాయా?

ఒక వ్య‌క్తి పేరుతో కేవ‌లం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అయితే మైన‌ర్ పేరుతో మ‌రొక ఖాతాను ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది.

పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

5 వ తేదీ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద‌గా తేడా ఉండ‌ద‌ని మీరు అనుకోవ‌చ్చు. అయితే ఆ చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలికంగా పెద్ద మొత్తంగా త‌యార‌వుతాయి.

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

ప్ర‌జా భ‌విష్య‌నిధి, ఆదాయ‌పు ప‌న్ను రాయితీనిచ్చే ఒక పెట్టుబ‌డి మార్గం.

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంపు

తాజా పెంపుతో ట‌ర్మ్‌ డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7శాతం వడ్డీరేటు ఉండనుంది.

చిన్న మొత్తాల‌ పొదుపు  ప‌థ‌కాల్లో  ఎన్ఆర్ఐలు కొన‌సాగ‌లేరిక‌

చిన్న మొత్తాల‌ పొదుపు ప‌థ‌కాల్లో ఎన్ఆర్ఐలు కొన‌సాగ‌లేరిక‌

భార‌త ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలైన ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌), జాతీయ పొదుపు ప‌త్రాల్లో కొన్ని నిబంధ‌న‌ల‌ను మార్చారు. వాటి ప్ర‌కారం ప్ర‌వాస భార‌తీయులుగా మారేవారు ఇక‌పై ఈ ప‌థ‌కాలను కొన‌సాగించ‌లేరు.

జీపీఎఫ్ వడ్డీ రేటు య‌థాత‌థం

జ‌న‌ర‌ల్ ప్రావిడెంట్ ఫండ్‌పై వ‌డ్డీ రేట్లను ప్ర‌భుత్వం య‌థాత‌థంగా ఉంచుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంఖ్య ఇంధ‌నంతో న‌డిచే వాహ‌నాల సంఖ్య‌ను 2030 క‌ల్లా దాటేస్తుంద‌ని భావిస్తున్నారా?

80%
10%
10%