రాబడి

పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

5 వ తేదీ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద‌గా తేడా ఉండ‌ద‌ని మీరు అనుకోవ‌చ్చు. అయితే ఆ చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలికంగా పెద్ద మొత్తంగా త‌యార‌వుతాయి.

ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల‌లోనూ కొంత పెట్టుబ‌డి

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్ట‌బ‌డులు చేసే త‌మ పెట్టుబ‌డుల‌లో కొంత భాగాన్నిప్యాసివ్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం గురించి ప‌రిశీలించ‌వ‌చ్చు.

రోలింగ్ రిట‌ర్న్ అంటే

రోలింగ్ రిట‌ర్న్ అంటే

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డులు ఏవిధంగా ఉన్నాయో స‌మీక్షించుకోవ‌డం మంచిది. త‌ద్వారా పెట్టుబ‌డుల‌లో ఏవైనా మార్పులుచేర్పులు చేయాల్సిన‌ అవ‌స‌రం ఉందానేది తెలుస్తుంది.

నిర్మాణ ద‌శ‌లోనే ఉన్న‌ రేరా!

రేరా ను రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌స్థ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు మన దేశంలో జ‌రిగిన తొలి ప్ర‌య‌త్నంగా చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

పిండి కొల‌ది రొట్టి అనే సామెత చెబుతుంటారు క‌దా! దాన్ని కాస్త బాండ్ల పెట్టుబ‌డికి అన్వ‌యిస్తే రేటింగ్ కొల‌దీ నాణ్య‌త‌ అనొచ్చేమో. ఈ క‌థ‌నంలో బాండ్ల‌పై రాబ‌డి, రేటింగ్ సంబంధాన్ని కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా తెలుసుకుందాం.

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

బాండ్ల‌ను జారీ చేసే సంస్థ‌ను విశ్లేషించి దాని విశ్వ‌స‌నీయ‌త‌ను అంచ‌నా వేసేవి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. మ‌దుప‌ర్లు బాండ్ల‌ను కొనేముందు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు విడుద‌ల చేసే నివేదిక‌ల ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

మంచి రాబడి ఎక్కడ?

తక్కువ రిస్క్ తో మంచి రాబడి పొందాలంటే ఎక్కడ మదుపు చేయాలి? ఇది చదవండి..

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణ చ‌రిత్ర నివేదిక‌(సీఐఆర్‌) అనేది వ్య‌క్తి రుణ చ‌రిత్ర‌పై ఇచ్చే నివేదిక‌. ఇందులో ఉండే అంశాలు:

మీరేమంటారు?

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంఖ్య ఇంధ‌నంతో న‌డిచే వాహ‌నాల సంఖ్య‌ను 2030 క‌ల్లా దాటేస్తుంద‌ని భావిస్తున్నారా?

80%
10%
10%