ఎస్‌బీఐ

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌

ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ ఖాతాను మొబైల్ నెంబ‌రుతో అనుసంధానించేందుకు డిసంబ‌రు1,2018ని చివ‌రి తేదీగా ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత‌?

భార‌తీయ స్టేట్ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఐసీఐసీఐతో స‌హా దాదాపు అన్ని బ్యాంకులు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి.

60 రోజుల్లో నిలిచిపోనున్న 4 సేవ‌లు

ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఈ 60 రోజుల్లోపు చేయ‌వ‌ల‌సిన ప‌నులు

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డుల కొత్త విత్‌డ్రా నియ‌మాలు అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ప్ర‌ధాన బ్యాంకుల డిజిట‌ల్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు

యాక్సిస్ బ్యాంక్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకులు డిజిట‌ల్ సేవింగ్స్ ఖాతాల‌పై ఎస్‌బీఐ కంటే ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి

రిక‌రింగ్ డిపాజిట్ల‌పై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

ఎస్‌బీఐ వంటి బ్యాంకుల‌తో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే రిక‌రింగ్ డిపాజిట్ల‌పై అధిక వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తున్నాయి.

ఎస్‌బీఐ ఛార్జీలు దేనికి ఎంత‌?

ఎస్‌బీఐ వివిధ సేవ‌ల‌కు గాను ఛార్జీల‌ను స‌వ‌రించింది. స‌వ‌రించిన రేట్ల ప్ర‌కారం ఎస్‌బీఐ ఛార్జీల వివ‌రాలు తెలుసుకోండి

ఎస్‌బీఐ పీఓఎస్‌ల వ‌ద్ద రూ.2000 వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం

న‌గ‌దు కొర‌త త‌గ్గించేందుకు ఎస్‌బీఐ పీఓఎస్‌ల వద్ద రూ.2,000 వ‌ర‌కు న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించింది.

అంచ‌నాలు త‌ప్పిన ఎస్‌బీఐ

జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నిక‌ర లాభం దాదాపు 38 శాతం త‌గ్గింది.

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

ఎస్‌బీఐ పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీరేట్ల‌ను 4 నుంచి 3.5శాతానికి త‌గ్గించింది. ఖాతాదారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకోవాల్సిన తరుణం ఆస‌న్న‌మైందా?

బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి

మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లు న‌ష్టాల‌లో ట్రేడ‌వుతున్నాయి.

ఎస్‌బీఐ ఛార్జీల పెంపు నేటి నుంచే అమ‌లు

నెల‌కు ఏటీఎమ్‌లో ఎక్కువ లావాదేవీలు జ‌రుపుతున్నారా? ఎస్‌బీఐ పెంచిన సేవా ఛార్జీల‌ను తెలుసుకోండి. అద‌న‌పు రుసుముల భారం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి.

ఎస్‌బీఐ లాభం రెండింత‌లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌తేడాది నాలుగో త్రైమాసికంలో రెండు రెట్ల లాభాన్ని న‌మోదు చేసింది.

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు ఊర‌ట‌

క‌నీస న‌గ‌దు నిల్వ‌ల విష‌య‌మై కొన్ని ర‌కాల ఖాతాదారుల‌ను మిన‌హాయిస్తున్నామ‌నీ ప్ర‌భుత్వ రంగ ఎస్‌బీఐ బ్యాంక్ తెలిపింది.

ఎస్‌బీఐతో జ‌ట్టు క‌ట్టిన మ‌హీంద్ర లైఫ్‌స్పేస్‌

గృహాల క్ర‌య‌, విక్ర‌యాల‌లో వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోసం మ‌హీంద్రా లైఫ్ స్పేస్ డెవ‌ల‌ప‌ర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక అవ‌గాహ‌న ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది.

చిన్న వ్యాపారుల‌కు ఎస్‌బీఐ భ‌రోసా

అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ చిరు వ్యాపారుల‌కు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల‌పై విధించే మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను ఒక ఏడాది పాటు పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

మ‌న‌దేశంలో అధిక సామ‌ర్థ్యం ఉన్న 650 సీసీ బైకులు అనుకూలంగా ఉంటాయ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%