ప‌న్ను స్లాబ్‌లు

ఆదాయ పన్ను - అయిదు వర్గాలు

ఆదాయ వ‌న‌రులు అనేకం. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేలా ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌ర్గీక‌ర‌ణ చేసింది మాత్రం అయిదు విభాగాలే.

కొత్త ప‌న్ను విధానానికి మారే ముందు ఈ ప‌థ‌కాల‌ను ప‌రిశీలించండి

కొత్త ప‌న్ను విధానంలో మిన‌హాయింపులు లేవ‌ని కేవ‌లం ప‌న్ను ఆదా కోసం దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌ద్దు

బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన కొత్త ఆదాయ ప‌న్ను రేట్లు

ఈ ఏడాది బడ్జెట్ లో ఉన్న పన్ను విధానానికి , మరొక పన్ను విధానాన్ని కూడా ప్రవేశ పెట్టారు. ఈ రెండింటిలో ఏది అనుకూలంగా ఉంటే, ఆ పద్ధతిని అనుస‌రించ‌వ‌చ్చు

3 ప‌న్ను స్లాబులు 5 కానున్నాయా?

రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల మ‌ధ్య వార్షిక ఆదాయం ఉన్న వారికి ప‌న్ను బ్రాకెట్‌, రూ.12,500 రిబేట్ విష‌యంలో ఎటువంటి మార్పులు ప్ర‌తిపాదించ‌లేదు

ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి రెట్టింపు కానుందా?

రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారికి పూర్తి మిన‌హాయింపు, రూ.5 నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య ఆదాయం ఉన్న‌వారికి 10 శాతం ప‌న్ను విధించాల‌ని కేంద్రానికి సీఐఐ సూచించింది.

జీఎస్‌టీ నిర్ణ‌యంః ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గాయి? చిత్రరూపంలో...

జీఎస్‌టీ మండ‌లి స‌మావేశంలో చాలా వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌ల‌ను త‌గ్గించారు. వాటి వివ‌రాలు క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్ లో...

టీవీ షోలో ప్రైజ్‌మ‌నీ గెలిస్తే ఎంత పన్ను క‌ట్టాలో తెలుసా?

టీవీ షోలో ప్రైజ్‌మ‌నీ గెలిస్తే ఎంత పన్ను క‌ట్టాలో తెలుసా?

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం,1961 సెక్ష‌న్ 115BB కింద లాట‌రీ, గేమ్ షోల ద్వారా గెలిచే మొత్తం ప్రైజ్‌మ‌నీపై 30శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%