Transaction

ఏటీఎమ్ లో కాస్త జాగ్ర‌త్త‌గా..

సాంకేతిక‌ను వినియోగించి చేసే ఆర్థిక సైబ‌ర్ నేరాల సంఖ్య అధిక‌మ‌వుతున్న‌ నేప‌థ్యంలో ఏటీఎమ్‌ల ద్వారా కార్డు స‌మాచారం త‌స్క‌రించి మోసాల‌కు పాల్ప‌డే స్కిమ్మింగ్ గురించి తెలుసుకుందాం.

క‌నీస బ్యాలెన్స్‌ ఉంటే విత్‌డ్రా ప‌రిమితి లేదు

పొదుపు ఖాతాలో నెల‌వారీ స‌గ‌టు బ్యాల‌న్స్ రూ. 25 వేల కంటే ఎక్కువ‌గా ఉన్న ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ అప‌రిమిత లావాదేవీల సౌక‌ర్యాన్నిఅందిస్తోంది

విదేశీ ద్ర‌వ్య మార్పిడికి 5 చిట్కాలు...

విదేశాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా? విదేశాల‌కు న‌గ‌దు బ‌దిలీ చేయాలా? అయితే విదేశీ ద్ర‌వ్య మార్పిడి చేసేట‌ప్ప‌డు ఈ 5 విష‌యాల‌ను గుర్తించుకోండి.

ఏటీఎమ్‌లో డ‌బ్బులు పోయాయా... మ‌ళ్లీ రావా?

ఏటీఎమ్‌లో డ‌బ్బులు పోయాయా... మ‌ళ్లీ రావా?

ఏటీఎమ్‌లో డ‌బ్బులు డ్రా చేసేట‌ప్పుడు అకౌంట్‌లో డెబిట్ అయిన‌ట్టు చూపిస్తుంది. కానీ, చేతికి సొమ్ము అంద‌దు. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే ఎవ‌రికి ఫిర్యాదుచేయాలో తెలుసుకుందాం.

న‌గ‌దు లావాదేవీల‌పై జ‌రిమానాలు ఎలా వ‌ర్తిస్తాయి?

రూ.2ల‌క్ష‌లకు మించి చేసే న‌గ‌దు లావాదేవీల‌పై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఆంక్ష‌ల‌ను ప్ర‌భుత్వం స‌డ‌లించింది.

ఆర్థికరంగానికి ఆయువు ఆధార్

ఆర్థికరంగానికి ఆయువు ఆధార్

ఆర్థిక సేవ‌లు అంద‌రికీ చేరువ‌య్యేందుకు ఆధార్ అవ‌స‌రం ఎంత అనే అంశంపై ఐఎఫ్ఎమ్ఆర్ ఫౌండేష‌న్ లో ప‌నిచేస్నున్న బిందు ఆనంద్ , మాళ‌విక రాఘ‌వ‌న్ చ‌ర్చ జ‌రిపి వారి అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంఖ్య ఇంధ‌నంతో న‌డిచే వాహ‌నాల సంఖ్య‌ను 2030 క‌ల్లా దాటేస్తుంద‌ని భావిస్తున్నారా?

80%
10%
10%