యూలిప్‌లు

యులిప్స్ గురించి పూర్తిగా తెలుసా?

యులిప్స్‌ మార్కెట్‌ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పెట్టుబడులపై లాభనష్టాలను పూర్తిగా పెట్టుబడిదారే భరించాల్సి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ vs యులిప్స్

యులిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, మరి కొంత సొమ్ము ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

యులిప్‌ తీసుకుంటుంటే..

యులిప్‌ తీసుకుంటుంటే..

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అందుబాటులోకి వచ్చిన యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల(యులిప్‌)ను అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేశారు

పెట్టుబ‌డి బీమాల క‌ల‌బోత  యులిప్స్‌

పెట్టుబ‌డి బీమాల క‌ల‌బోత యులిప్స్‌

పెట్టుబడి కేటాయింపులను ఎంచుకునే సౌలభ్యత ఉండటం యులిప్స్‌ ప్రత్యేకత. యులిప్స్‌ మార్కెట్‌ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పెట్టుబడులపై లాభనష్టాలను పూర్తిగా పెట్టుబడిదారే భరించాల్సి వస్తుంది.

యూలిప్స్‌ వాస్త‌వ‌ రాబ‌డి ఇదే...!

యూలిప్స్‌ వాస్త‌వ‌ రాబ‌డి ఇదే...!

యూలిప్స్ ద్వారా వ‌చ్చే పూర్తి రాబ‌డుల నుంచి ఛార్జీలు విధించాక వ‌చ్చే రాబ‌డుల‌ను తీసివేస్తే వ‌చ్చేదాన్ని రిడక్ష‌న్ ఇన్ ఈల్డ్‌గా నియంత్ర‌ణ సంస్థ‌లు నిర్వ‌చిస్తున్నాయి.

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

ఆ కుటుంబం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లోనే పెట్టుబ‌డిని కొన‌సాగించేది. పొదుపు చేస్తున్నా..ఎక్క‌డో చిన్న వెలితి. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారును క‌లిశాక ఎలాంటి ఆర్థికప‌ర‌మైన మార్పులు చేసుకున్నారో చూడండి.

ఎడిల్‌వీజ్ వెల్త్ అల్టిమా ప్లాన్‌

ఎడిల్ వీజ్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ వినియోగ‌దారుల సంప‌ద వృద్ధి,జీవిత బీమా కోసం వెల్త్ అల్టిమా పేరుతో ఒక కొత్త యూనిట్ ఆధారిత జీవిత బీమా ప‌థ‌కం(యూలిప్‌) ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%