Bank Account

ఏటీఎమ్‌లో ఏమ‌ర‌పాటు వ‌ద్దు

ఏటీఎమ్ వినియోగ‌దార్ల కార్డు స‌మాచారాన్నిక్ష‌ణాల్లో దొంగిలించే సైబ‌ర్ నేరం స్కిమ్మింగ్ గురించి తెలుసుకుందాం.

బ్యాంకు క‌రెంట్ ఖాతా తెరిచేందుకు...

బ్యాంకు క‌రెంట్ ఖాతా తెరిచేందుకు ఏయే గుర్తింపు ప‌త్రాల అవ‌స‌రం, ఎవ‌రెవరు ఇలాంటి ఖాతాల‌ను తెరిచేందుకు అర్హులు. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసుకుందాం.

త‌క్ష‌ణ‌మే ఇ-పాన్

ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివ‌రాల ఆధారంగా ఇ-పాన్‌ను జారీ చేస్తారు. అందువ‌ల్ల ఆధార్‌లో అన్ని స‌రైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాలి

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ నేటి నుంచి ఈ-రీఫండ్లు నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేయ‌నుంది. ఇందుకు బ్యాంకు ఖాతా-పాన్‌ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి

బ్యాంక్ ఖాతా, ఈ-వ్యాలెట్‌, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

బ్యాంక్ ఖాతా, ఈ-వ్యాలెట్‌, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను డీలింక్ చేస్తే, ప్ర‌యోజ‌నాల ప్ర‌త్య‌క్ష బ‌దిలీ(డీబీటీ), రాయితీలను కోల్పోయే అవ‌కాశం ఉంది.

పండుగ వేళ‌ మోసపోకండి..

పండుగ వేళ‌ మోసపోకండి..

ప్రస్తుత రోజుల్లో నేరపూరిత ధోరణి వేగంగా పెరుగుతుంది. ఇది మీ ఖాతాలకు సంబంధించిన రహస్య వివరాలను వెల్లడించేలా దారి తీస్తుంది

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ గురించి మీకు పూర్తిగా తెలుసా?

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ గురించి మీకు పూర్తిగా తెలుసా?

డిపాజిట్‌, విత్‌డ్రాలతో పాటు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, కార్డు చెల్లింపులు, చెక్కు ద్వారా చేసే చెల్లింపులు ఇతర రుసుములు వంటి వివరాలన్నింటినీ స్టేట్‌మెంట్‌లో పొందుపరుస్తారు

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌, ఎస్ఎంఎస్ ఇంకా నేరుగా బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవ‌చ్చు.

స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

నిర్ధారించిన పరిమితికి మించి బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ముని ఫిక్స్డ్ డిపాజిట్గా మళ్ళింఛి అదనపు రాబడి అందించే స్వీప్ ఇన్ ఖాతా వివరాలు.

మీ ఖాతాకు నామినీ ఉన్నారా?

మీ ఖాతాకు నామినీ ఉన్నారా?

బ్యాంకు ఖాతాకు నామినీని నియ‌మించుకోని వ్య‌క్తులకు అనుకోనిది ఏదైనా జ‌రిగితే వారిపై ఆధార‌ప‌డిన వారికి చ‌ట్ట‌ప‌రంగా చిక్కులు ఎదుర‌వుతాయి.

రూపే కార్డుతో బీమా

రూపే కార్డుతో బీమా

దేశ‌వాళీ రూపే కార్డు క‌లిగి ఉన్న‌వారికి రూ.1ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఏ సంద‌ర్భాల్లో చూడండి...

ఆధార్ తో అనుసంధానం చేశారా?

ఆధార్ తో అనుసంధానం చేశారా?

ఆధార్ తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. జూన్ 1 త‌రువాత ఖాతా తెరిచేవారు ఆధార్ అనుసంధానం చేసేందుకు 6 నెల‌ల గ‌డువు ఉంటుంది. అంత‌కు ముందు ఖాతాలు తెర‌చిన‌వారు ఆధార్ డిసెంబ‌రు31, 2017 లోగా పూర్తిచేయాలి.

మారితే లాభ‌ముంటుందా!

మారితే లాభ‌ముంటుందా!

బ్యాంకింగ్ అకౌంట్ నంబ‌రు పోర్ట‌బులిటీతో బ్యాంకు ఖాతాను ఒక బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకు బ‌దిలీ చేసుకునే స‌దుపాయం వినియోగ‌దార్ల‌కు చేకూరుతుంది.

ప్రధానమంత్రి జనధన్‌ యోజన

ప్రధానమంత్రి జనధన్‌ యోజన

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న‌.. బ్యాంకింగ్ రంగంలో విప్ల‌వం. మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకొని వెళ్లి ఘ‌న‌విజ‌యం సాధించిందీ ప‌థ‌కం. జ‌న్‌ధ‌న్ ఖాతాల ప్ర‌యోజ‌నాలు, నిబంధ‌న‌లు, ఇత‌ర విశేషాల‌ను తెలుసుకుందాం.

పాస్‌బుక్ బాధ్య‌త ఖాతాదారుల‌దే!

పాస్‌బుక్ బాధ్య‌త ఖాతాదారుల‌దే!

బ్యాంకు లావాదేవీల వివ‌రాలు పాస్‌బుక్‌లో పొందుప‌రిచి ఉంటాయి. వినియోగ‌దారునిగా దాని ప‌ట్ల బాధ్య‌త‌గా ఎలా వ్య‌వ‌హ‌రించాలో చూద్దాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%